అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పునర్జన్మకు టైం వచ్చిందన్న గుప్త – అయోమయంలో పడిపోయిన ఆరు

Nindu Noorella Saavasam serial Today Episode September 20th:   ఆరు మళ్లీ భాగీ కడుపులో పుట్టేందుకు టైం వచ్చిందని గుప్త చెప్పగానే ఆరు ఆలోచనలో పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీని చంపేందుకు మేజర్‌ ఇంటి దగ్గరకు వెళ్తారు నాగు అతని అనుచరులు. లోపల ఇంట్లో వాళ్లు పార్టీలో ఎంజాయ్‌ చేస్తుంటారు. నాగు మనోహరికి కాల్ చేస్తాడు.

మను: చెప్పు నాగు  ఎక్కడి ఉన్నారు.

నాగు:  మేడం మీరు చెప్పిన ప్లేస్‌కే వచ్చాము లోపలికి వెళ్లి వేసేయమంటారా..?

మను: రేయ్‌ అది మిలటరీ ఆఫీసర్ల పార్టీరా.. మీరు లోపలికి వెళ్లితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పరేస్తారు. చూడండి వాళ్లు వచ్చే వరకు మీరు బయటే వెయిట్‌ చేయండి. వచ్చాక వేసేయండి. గుర్తు ఉంది కదా వాళ్లల్లో ఒక్కరినే వేసేయాలి

నాగు: ఓకే మేడం గుర్తుంది వాళ్లు బయటకు రాగానే ఫోన్‌ చేస్తాను. వేసేయడానికి కన్ఫం చేయండి మేడం

మను: సరే ఓకే

పార్టీలో దూరంగా ఉన్న భాగీని చూసి తిన్నావా..? అని సైగ చేస్తాడు అమర్‌. తిన్నాను అన్నట్టు తల ఊపుతుంది భాగీ. ఇంతలో భాగీ దగ్గరకు మేజర్‌ వైఫ్‌ వస్తుంది.

మేజర్‌ వైఫ్‌: ఇంకేంటి భాగీ విశేషాలు.. మాకు నువ్వు ఇప్పుడు పరిచయం కానీ అరుంధతితో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అమరేంద్ర అరుందతిని ఎంతో అపురూపంగా చూసుకునే వారు యువర్‌ వెరీ లక్కీ..

భాగీ: ఆయన నన్ను అంతకంటే బాగా చూసుకుంటున్నారు మేడం.. నన్ను కాలు కింద పెట్టనివ్వరు తెలుసా..?

మేజర్‌ వైఫ్‌: ఓ అవునా..? రియల్లీ

బాగీ: నన్ను ఏ పనులు చేయనివ్వరు ఇంట్లో అన్ని పనులు ఆయనే చేస్తారు. ఎప్పుడూ భాగీ భాగీ అంటూ నా వెనకే తిరుగుతుంటారు. నేను లేకపోతే ఆయనకు క్షణం కూడా ఏమీ తోచదు తెలుసా..?

మేజర్‌ వైఫ్‌: ఏయ్‌  రియల్లీ యువర్‌ లక్కీ యార్‌

భాగీ: అంతెందుకు ఈ పార్టీకి నేను కచ్చితంగా రావాలని చెప్పారు.. నేను రాను రాను ఇంట్లో పిల్లలను చూసుకోవాలని ఎంత చెప్పినా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. వచ్చి తీరాల్సిందే అని బతిమిలాడేశారు. ఫ్లీజ్‌ రావా ఫ్లీజ్‌ రావా అంటూ బలవంతం చేశారు అనుకోండి. ఆయన అంతలా బతిమాలేసరికి కాదనలేక వస్తాను అన్నాను. కానీ పార్టీకి కట్టుకోవడానికి కొత్త శారీ లేదన్నాను.. వెంటనే పరుగెత్తుకెళ్లి అప్పటికప్పుడు  ఇదిగో ఈ కొత్త శారీ పట్టుకొచ్చారు.  నన్ను ఆయనే రెడీ చేశారు

మేజర్‌ వైఫ్‌: ఆశ్చర్యంగా ఉందే అమరేంద్ర ఇలాంటి పనులు కూడా చేస్తారా..?

భాగీ: ఏం మీ వారు చేయరా మేడం

మేజర్‌ వైఫ్‌: ఆయన గురించి ఏం చెప్పాలిలే అమ్మా

బాగీ: కానీ మా వారు చేస్తారు.. ఆయన చేసే కొన్ని చిలిపి పనులు చెప్తే బాగోదు.. నన్ను అంత ఇష్టంగా చూసకుంటారు. ఒక్కోసారి ఆయన ప్రేమ భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటాను

అంటూ చెప్తూ పక్కకి చూస్తుంది భాగీ. పక్కనే నిలబడి ఉంటాడు అమర్‌. అమర్‌ ను చూసి భాగీ షాక్‌ అవుతుంది.

మేజర్‌ వైఫ్‌: ఏమయ్యా అమరేంద్ర మా అమ్మాయిని మరీ ఇబ్బంది పెడుతున్నావంట.. మరీ అంత ప్రేమ ఏంటయ్యా..?

భాగీ: దేవుడా ఇలా బుక్‌ చేశావేంటి..

అంటూ మనసులో అనుకుంటుంది. అమర్‌ ఏదో చెప్పి అక్కడి నుంచి భాగీని తీసుకుని బయటకు వస్తాడు. బయట వీళ్ల కోసమే వెయిట్‌ చేస్తున్న నాగు వెంటనే మనోహరికి కాల్ చేస్తాడు. మనోహరి, భాగీని చంపమని చెప్తుంది. దీంతో నాగు తన మనుషులతో అమర్‌ వాళ్ల మీద అటాక్‌ చేస్తాడు. వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతారు. అలా వెళ్తూ ఒక గుడిసెలోకి వెళ్తారు. అప్పుడే వర్షం స్టార్ట్‌ అవుతుంది. చలిగా ఉండటంతో మంట వేసుకుంటారు. ఇంతలో ఉరుములు మెరుపులు రావడంతో భాగీ భయంగా అమర్‌ను హగ్‌ చేసుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్‌ మొదలవుతుంది. మరోవైపు గుప్త ఆరును పిలుస్తాడు.

ఆరు: ఏంటి గుప్త గారు అలా పిలిచారేంటి..?

గుప్త: బాలిక నీ మరుజన్మగా నీ పతిదేవునికి.. నీ సహోదరికి  పుత్రికగా పుట్టబోవుతున్నావు.. నీ మరు జన్మకు అంకురార్పణ జరగబోవుతున్నది

అని చెప్పగానే.. ఏంటి గుప్త గారు మీరు చెప్పేది అంటూ ఆరు ఆశ్చర్యపోతుంది. మరోవైపు అమర్‌, బాగీ మధ్య రొమాన్స్‌ నడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget