అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు బ్లడ్‌ ఇస్తానన్న మను – ఆరును యమలోకం రమ్మన్న గుప్త  

Nindu Noorella Saavasam serial Today Episode September 14th:  ఆరుకు గడువు పూర్తి అయిందని ఇక యమలోకం వెళ్లాలని గుప్త చెప్పగానే ఆరు ఎమోషనల్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: రాథోడ్‌ హాస్పిటల్‌కు తిరిగి వచ్చి రణవీర్‌ బ్లడ్‌ గ్రూప్‌ అంజు బ్లడ్‌ గ్రూప్‌తో మ్యాచ్‌ కావడం లేదని ఇంతకీ సార్‌ ఎక్కడికి వెళ్లారు అని భాగీని అడుగుతాడు. పిల్లల కోసం వెళ్లారని భాగీ చెప్తుంది.

రాథోడ్‌: రణవీర్‌ లాయర్‌ను పట్టుకుని రణవీర్‌ వైఫ్‌ గురించి ఎంక్వైరీ చేద్దామనుకున్నాం… కానీ ఆయన నోరు విప్పడం లేదు.. ఒకపక్క ఆపరేషన్‌కు టైం అవుతుంది. బ్లడ్‌ అరెంజ్‌ కావడం లేదు

మను:  ఏంటి రాథోడ్‌ బ్లడ్‌ ఇంకా దొరకలేదా..?

రాథోడ్‌: లేదు మేడం

మను: దొరికిన బ్లడ్‌ను నేలపాలు చేసేశారు. అంత కేర్‌లెస్‌ గా ఎలా ఉన్నావు రాథోడ్‌..

రాథోడ్‌: ఎవ్వడో కావాలనే నాకు డాష్‌ ఇచ్చాడు. వాడి వెనకాల ఎవడున్నాడో నాకు తెలియాలి.. మా సార్‌ దగ్గర ఉన్న గన్‌ తీసుకుని షూట్‌ చేసి పారేస్తాను.

నర్స్‌:  మేడం ఇందాక మిమ్మల్ని ఒకరు కలవడానికి వచ్చారు కదా

భాగీ: ఎవరు సరస్వతి వార్డెన్‌ గారా..?

నర్స్‌: ఆవిడే మేడం

రాథోడ్‌: ఏంటి మిస్సమ్మ సరస్వతి మేడం ఇక్కడకు వచ్చారా..?

భాగీ: అవును రాథోడ్‌ తను నాతో ఏదో చెప్పాలని వచ్చారు. అంతలో బ్లడ్‌ కింద పడిపోయిందని తెలిసి మేమంతా బయటకు వచ్చాము.. ఆ తర్వాత సరస్వతి గారిని వెతికితే కనిపించలేదు..

మను: ( మనసులో)  నేను ఇంత సేపు దాని కోసమే వెతుకుతుంటే.. అది అక్కడ చచ్చిందా..?

నర్స్‌: ఆవిడ గురించి చెప్పడానికే వచ్చాను మేడం.. ఆవిడ అక్కడ ఉన్నారు..

భాగీ: ఎక్కడున్నారు

నర్స్‌: రండి మేడం చూపిస్తాను..

మను: ఒక్క నిమిషం మీరు అంజు దగ్గర ఉండండి నేను వెళ్లి చూసి వస్తాను.

భాగీ: అక్కర్లేదు మేము వస్తాము. నాన్న మీరు అంజలి దగ్గర ఉండండి.. నేను రాథోడ్‌ వెళ్లి సరస్వతి మేడంను చూసి వస్తాము

అంటూ భాగీ, రాథోడ్‌ వెళ్తారు. వాళ్లను ఎలాగైనా సరస్వతి వార్డెన్‌ నుంచి డైవర్ట్‌ చేయాలనుకుంటుంది మనోహరి. అందుకోసం తానే అంజుకు బ్లడ్‌ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఆ విషయం తెలిసి ఆరు హ్యాపీగా ఫీలవుతుంది.

ఆరు:  నాకు చాలా హ్యాపీగా ఉంది గుప్తగారు.. మనోహరి అంజుకు బ్లడ్‌ ఇస్తానంది.. ఇక అంజలి ఎలాగైనా బతుకుతుంది. ఇక సరస్వతి మేడం కళ్లు తెరిస్తే ఇక ఆయనకు భాగీకి నిజం తెలుస్తుంది. ఇక మనోహరిని ఇంటి నుంచి దూరంగా వెళ్లగొడతారు. అప్పుడు నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది చాలు నాకు అందుకే ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది.

గుప్త:  ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా..? బాలిక..

ఆరు: అవును గుప్త గారు.. నాకు చాలా అంటే చాలా తృప్తిగా ఉంది గుప్తగారు

గుప్త: అయితే ఇక మనం బయలుదేరుదమా..?

ఆరు: ఎక్కడికి బయలుదేరేది..

గుప్త:  మా లోకం.. యమపురికి వెళ్దామా..? బాలిక.. ఇక నువ్వు రావాల్సిన సమయం ఆసన్నమైంది బాలిక ఇక ఇప్పుడు తప్పకుండా వెళ్లాలి..

ఆరు: లేదు గుప్త గారు నాకు నా కుటుంబం కావాలి. నేను నా కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికి రాలేను.. రాను.. దయచేసి నన్ను ఇక్కడే వదిలేయండి. గుప్తగారు.. నాకు నా కుటుంబం కావాలి గుప్తగారు ఫ్లీజ్‌ నన్ను వదిలేయండి.

గుప్త: అదే చెప్తున్నాను.. బాలిక నీకు నీ కుటుంబం శాశ్వతంగా కావాలి అంటే ఇప్పుడు నువ్వు నాతో మా లోకానికి రావాలి… రావాల్సిన సమయం వచ్చింది బాలిక. నువ్వు మరు జన్మ ఎత్తే సయమం వచ్చింది. నువ్వు మరు జన్మగా నీ సహోదరి భాగమతికి నువ్వు పుత్రికగా జన్మించనున్నావు..

ఆరు: నిజమా గుప్త గారు.. నేను మళ్లీ పుట్టబోతున్నానా..? అది నా చెల్లికి బిడ్డగా రాబోతున్నానా..? నేను మళ్లీ నా వాళ్ల మధ్యకు వెళ్లబోతున్నానా..?

గుప్త: నిజమే నేను చెప్పబోతున్నది ముమ్మాటికీ సత్యము బాలిక. నీ మరుజన్మగా నీ పతి దేవునికి నీ సహోదరికి నీవు పుత్రికగా పుట్టబోతున్నావు

అని విచిత్రగుప్తుడు చెప్పగానే.. ఆరు ఎమోషనల్‌ ఏడుస్తుంది. సంతోషపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget