అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October  4th:  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న మనోహరి – క్లారిటీ ఇచ్చిన రణవీర్‌

Nindu Noorella Saavasam Today Episode:  ఘోరకు ఫోన్‌ చేసి ఆత్మను బంధించావా అని మనోహరి అడుగుతుంది. లేదని ఘోర చెప్పడంతో మనోహరి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  దగ్గరకు వెళ్లిన గుప్తకు అంజు, మనోహరి కూతురు అంటే నమ్మలేకపోతున్నాను అంటుంది. అంజలి వాళ్ల కూతురు అన్న నిజం ఎవ్వరికీ తెలియకుండా చేస్తాను అంటూ వెళ్లిపోతుంది. దీంతో  మళ్లీ విధికి ఎదురు వెళ్తున్నావు బాలిక అంటూ హెచ్చరిస్తాడు. ఆరు వినకుండా వెళ్లిపోతుంది. మరోవైపు మనోహరి అందరూ వెళ్లిపోయారు అనుకుని ఘోరకు ఫోన్‌ చేద్దామని అనుకుని డోర్‌ వేయబోతుంటే అంజు వస్తుంది. ఏదేదో సోది చెప్తుంది. మనోహరి  ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. తనకు  హెడేక్‌ గా ఉందని అంజును పంపించి డోర్‌ వేసుకుని ఘోరకు కాల్‌ చేస్తుంది.

మనోహరి: నీ జీవితాశయం నెరవేరాక కూడా ఇంకా నీరసంగా మాట్లాడుతున్నావేంటి ఘోర. గట్టిగా మాట్లాడు. నీ మాటల్లో మన గెలుపు వినాలని ఉంది.  నేను కలలు కన్న జీవితం నాకు రాబోతుందని చెప్పు. హలో ఘోర ఏమైంది. ఏమీ మాట్లాడటం లేదు.

ఘోర: చెప్పు మనోహరి..

మనోహరి: ఘోర ఫ్లీజ్‌ ఆరును నువ్వు బంధించలేదని మాత్రం చెప్పకు. దాన్ని బంధించడానికి నన్ను నేను ఎరగా వేసుకున్నాను.

ఘోర: ఆ ఆత్మను బంధించే లోపు ఆ అమరేద్ర వచ్చాడు మనోహరి. నన్ను  కూడా పట్టుకోవాలని చూశాడు. కానీ ఎలాగోలా తప్పించుకుని వచ్చాను.

మనోహరి: ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోయావా? మంత్రాలు తంత్రాలు క్షుద్రపూజలు వచ్చని చెప్తావు కదా..? శక్తి వంతుడివి అని చెప్తుంటావు కదా? ఆప్రాల్‌ ఒక ఆత్మని గాలిని బంధించలేకపోయావా..? నిన్ను నమ్ముకున్నాను చూడు నాకు బుద్ది లేదు.

 అని మనోహరి కోపంగా  ఫోన్‌ కట్‌ చేసి విసిరికొట్టబోతుంటే రణవీర్‌ ఫోన్‌ చేస్తాడు. ఇందాక నా ఇంటికి ఎందుకు వచ్చావో కనుక్కుందామని ఫోన్‌ చేశాను అని అడుగుతాడు రణవీర్‌. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో తేరుకుని ఇప్పుడే నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. అసలు ఇది రణవీర్‌ దగ్గరకు ఎందుకు వెళ్లింది. ఏం తెలుసుకుంది అని అనుమాపడుతుంది. మరోవైపు ఆరు పిల్లల రూంకి వెళ్తుంది. అంజు లేదని చూస్తుంది. ఇంతలో అంజు పాట పాడుతూ లోపలికి వస్తుంది. పిల్లలు ముగ్గురు చదువుకోవడం చూసి వాళ్లను డిస్టర్బ్‌ చేస్తుంది. మరోవైపు మనోహరి, రణవీర్‌ దగ్గరకు  వెళ్తుంది.

రణవీర్‌: నీకోసమే ఎదురుచూస్తున్నాను.

మనోహరి: నిన్న అది వచ్చి ఏం మాట్లాడింది.

రణవీర్‌: ఎవరు?ఎవరొచ్చారు..?

మనోహరి: ఆదే ఆ ఆ.. నేనే.. నేను వచ్చి ఏం మాట్లాడాను.

రణవీర్‌: నీకు గుర్తు లేదా? లేక మెమెరీ లాస్‌ ఏమైనా అయిందా?

మనోహరి: అది కాదు రణవీర్‌ అది వచ్చి నీతో ఏం మాట్లాడిందో చెప్పు రణవీర్‌.

రణవీర్‌: నీకేమైనా పిచ్చి పట్టిందా? మనోహరి. నిన్న వచ్చి ఇలాగే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్లిపోయావు. ఇప్పుడొచ్చి ఎవరో వచ్చారంటున్నావు. నువ్వేం మాట్లాడావని అడుగుతున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా?

మనోహరి: అర్థం అవుతుంది. చెప్పు నిన్న నేను వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది.

అని మనోహరి అడగ్గానే నిన్ను నువ్వు వచ్చి జరిగింది ఏదీ తెలియనట్టు అడగావు. నిన్ను ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లలేదని అడిగావు అంటూ జరిగంది మొత్తం చెప్తాడు రణవీర్‌. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు పిలల రూంలోంచి వెళ్లిపోతున్న ఆరును భాగీ చూస్తుంది. అక్కలా అనిపిస్తుంది. ఈ టైంలో అక్క ఇక్కడేం చేస్తుంది అనుకుంటుంది. భాగీ చూడటం గమనించిన ఆరు గార్డెన్‌ లోకి పరుగెడుతుది. గుప్త రాగానే విషయం చెప్పి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతుంది.

    దీంతో గుప్త నవ్వుతుంటాడు. ఇన్ని రోజులు నిన్ను మా లోకానికి రమ్మని అడిగితే రానన్నావు ఇప్పుడు నన్నే మార్గం అడుగుతున్నావా...? అంటూ నవ్వుతాడు. ఆరు ఎక్కడకు వెళ్లకుండా బంధిస్తాడు. దీంతో ఆరు భాగీ వస్తుంది నన్ను చూస్తుంది వదలండి అంటూ ప్రాధేయపడుతుంది. భాగీ వచ్చి అక్కా అంటూ పిలుస్తూ కోపంగా చూస్తుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 20th:రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
నువ్వులేక నేను లేను: రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
Karthika Deepam 2 Serial Today July 20th: కార్తీకదీపం 2 సీరియల్: దీప, జ్యోత్స్నల గెలుపు.. మర్చిపోలేని రోజు! ఈ ప్రేమలు శాశ్వతం అవుతాయా!
కార్తీకదీపం 2 సీరియల్: దీప, జ్యోత్స్నల గెలుపు.. మర్చిపోలేని రోజు! ఈ ప్రేమలు శాశ్వతం అవుతాయా!
Nindu Noorella Saavasam Serial Today July 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు హోమ భస్మం పెట్టిన భాగీ – అడ్డుకోబోయిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుకు హోమ భస్మం పెట్టిన భాగీ – అడ్డుకోబోయిన మనోహరి  
Podarillu Serial Today July 20th:కానిస్టేబుల్ ధర్మాను మహా ఎందుకు కలిసింది..? చక్రి గురించి మహా తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు: కానిస్టేబుల్ ధర్మాను మహా ఎందుకు కలిసింది..? చక్రి గురించి మహా తెలిసిన నిజం ఏంటి..?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget