అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బ్లాక్‌ మ్యాన్‌గా మారిపోయిన రణవీర్‌ - మనును షూట్‌ చేసిన బ్లాక్‌ మ్యాన్‌

Nindu Noorella Saavasam serial Today Episode November 7th: రణవీర్‌ను బ్లాక్‌ మ్యాన్‌ వేషంలో వచ్చి భాగీని చంపమని చెప్తుంది మనోహరి. రణవీర్‌ సరే అనడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీ కడుపులో పిండం వల్ల తనకు గండం ఉందని తెలుసుకున్న మనోహరి ఎలాగైనా భాగీని చంపాలని ప్లాన్‌ చేస్తుంది. అదే విషయం చంభాతో చెప్తుంది.

మను: పిండం వల్ల నాకు గండం ఉంది అంటే నేను బ్లాక్‌ మాన్‌ నుంచి తప్పించుకుంటాననే కదా అర్థం

చంభా: అది పూర్తిగా కాదు మనోహరి నువ్వు ఆ బ్లాక్‌ మాన్‌ నుంచి తప్పించుకున్నా ఆ పిండం నిన్ను వెంటాడుతుంది.

మను: అందుకే ముందు ఆ పిండానికి పిండం పెడదాం నన్ను చంపడానికి వచ్చిన బ్లాక్‌ మ్యాన్‌ మిస్‌ ఫైర్‌ అయి భాగీని చంపినట్టు క్రియేట్‌ చేద్దాం

చంభా: బ్లాక్‌ మ్యానా.. భాగీని ఎందుకు చంపుతాడు. అతడి టార్గెట్‌ నువ్వు కదా..?

మను: నిజమే.. నిజమైనా బ్లాక్‌ మ్యాన్‌ టార్గెట్‌ నేనే కానీ మనం  క్రియేట్ చేసిన బ్లాక్‌ మ్యాన్‌ టార్గెట్‌ ఆ భాగీ

చంభా: మనం క్రియేట్‌ చేసే బ్లాక్‌ మ్యానా..?

మను: అవును మనమే ఒక బ్లాక్‌ మ్యాన్‌ ను క్రియేట్‌ చేసి భాగీని చంపేద్దాం

చంభా: మనం ఎవర్ని బ్లాక్‌ మ్యాన్‌ గా క్రియేట్‌ చేయాలి..?

మను: మనం బ్లాక్‌ మ్యాన్‌ గా  క్రియేట్‌ చేసేది రణవీర్‌ను.. తనను బ్లాక్‌ మ్యాన్‌గా క్రియేట్‌ చేసి తన చేతే భాగీని చంపిద్దాం

చంభా: రణవీరా..? రణవీర్‌ ఎందుకు చేస్తాడు..

మను: తను ఎందుకు చేయడు

అని చెప్తుంటే అప్పుడే డోర్‌ దగ్గరకు వచ్చిన భాగీని చూసి మనోహరి, చంభా షాక్ అవుతారు. భాగీ కోపంగా లోపలికి వెళ్తుంది.

భాగీ: యాదమ్మ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు

చంభా: అది మేడం.. అది.. నేను..

మను: యాదమ్మను నేనే పిలిచాను భాగీ

భాగీ: ఏ ఎందుకు ఎవరి పనుల వాళ్లే చేసుకోవాలని.. యాదమ్మ నా పనులు మాత్రమే చేయాలని ఆయన చెప్పి వెళ్లారు కదా

మను: అదే ఆ మాటే యాదమ్మకు చెప్పడానికి పిలిచాను..

భాగీ: ఆయన చెప్పారు కదా మళ్లీ నువ్వు పని కట్టుకుని చెప్పాలా..?

మను: ఇప్పుడు నీ ప్రాబ్లమ్‌ ఏంటి భాగీ

భాగీ: యాదమ్మ ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది అదే ప్రాబ్లం..

చంభా: అయ్యో అదేం  లేదమ్మా నేను మీ పనులు చేయడానికే వచ్చాను. ఇంకోసారి నేను ఈ మేడం దగ్గరకు రాను.. నేను వెళ్లి వంట చేస్తానమ్మా

భాగీ: సరే వెళ్లు.. ( చంభా వెళ్లిపోతుంది) చూడు నువ్వు యాదమ్మను మళ్లీ పిలిస్తే బాగోదు చెప్తున్నా..? ఇంకోసారి ఇలా చేశావంటే ఆయనతో చెప్పాల్సి వస్తుంది

మను: భాగీ నేను టెన్షన్‌లో ఉన్నాను. హెడేక్‌ టాబ్లెట్‌ తెమ్మని యాదమ్మను పిలిచాను అది కూడా తప్పేనా.?

భాగీ: యాదమ్మ లేకపోతే ఏం చేసేదానివి నువ్వు తెప్పించుకునే దానివి కదా..? గుర్తు పెట్టుకో నా కోసం ఆయన యాదమ్మను రిక్రూట్‌ చేశారు.. నీ కోసం కాదు

అని చెప్పి వెళ్లిపోతుంది భాగీ. తర్వాత రణవీర్‌కు మనోహరి ఫోన్‌ చేసి బ్లాక్‌ మ్యాన్‌గా రమ్మని చెప్తుంది. రణవీర్‌ అలాగే అంటాడు. ఇంతలో నిజమైన బ్లాక్‌ మ్యాన్‌ అమర్ ఇంటికి వస్తే చంభా చూసి రణవీరే వచ్చాడనుకుని మనోహరికి చెప్తుంది. మనోహరి లాన్‌లోకి వెళ్లి కూర్చుని భాగీని ఎలాగైనా లాన్‌ లోకి తీసుకురా అని చంభాకు చెప్తుంది. చంభా బాగీని తీసుకుని లాన్‌లోకి వస్తుంటే.. బ్లాక్ మ్యాన్‌ మనోహరిని షూట్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget