అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మేజర్‌కు ఫోన్‌ చేసిన మను – అమర్‌కు ఫోన్‌ చేసిన మేజర్‌

Nindu Noorella Saavasam serial Today Episode November 29th: మేజర్‌కు ఫోన్‌ చేసి బాంబు గురించి ఇన్మఫర్మేషన్‌ ఇస్తుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Nindu Noorella Saavasam Serial Today Episode:  చంభాను పిలిచి తాను రూంలోకి వెళ్తున్నానని బయట నుంచి ఎవరైనా వస్తే తనకు చెప్పమని మనోహరి రూంలోకి వెళ్తుంది. మరోవైపు మనోహరి, యాదమ్మ ఇంకా రాలేదేంటి అని అమర్‌ అడగ్గానే.. వాల్లు లగేజీ తెచ్చుకుంటున్నారని అంజు చెప్తుంది. మనోహరి రూంలోకి వెళ్లి రణవీర్‌ను పిలుస్తుంది.

మనోహరి: రణవీర్‌.. నేనే.. రణవీర్‌ ఎక్కడ దాక్కున్నావు.. బయటకు రా (రణవీర్‌ బాత్రూంలోంచి వస్తాడు.) నేను బయలుదేరుతున్నాను ఈ రెండు రోజులు ఇంట్లో జాగ్రత్తగా ఉండు

రణవీర్: అది సరే మనోహరి మరి ఆ బాంబు ఏమైందో తెలియదు కదా మనకు

మను: అది ఆ మంగళ  దాన్ని కారులో పెట్టిందట.. తీయడం కుదరడం లేదు..  అమర్‌ ఏమో అక్కడే ఉన్నాడు. దాంతో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. సరే వదిలేసెయ్‌ దాన్ని ఇంకోలా ఉపయోగించుకుందాం.. నేన ఊరు వెళ్లి ఆ భాగీ పని ఫినిష్‌ చేస్తాను

రణవీర్: అదేంటి మీతో పాటు అమర్‌ వస్తున్నాడు కదా భాగీని ఎలా చంపేస్తావు

మను: అమర్‌ మాతో రాకుండా చేస్తాను

రణవీర్: అమర్‌ను ఎలా ఆపుతావు

మను: మిస్సయిన బాంబు ద్వారా అమర్ మాతో రాకుండా చేస్తాను..

అంటూ తన సీక్రెట్‌ ఫోన్‌ తీసి స్విచ్చాన్‌ చేసి మేజర్‌ కు ఫోన్‌ చేస్తుంది.

మేజర్: హలో ఎవరు.. చెప్పండి..?

మను: నేను ఎవరైతే మీకెందుకు కానీ మీకో ముఖ్యమైన విషయం చెబుదామని ఫోన్‌ చేశాను

మేజర్‌: ముఖ్యమైన విషయమా..? ఏంటా  విషయం

మను: మీరు  ఒక బాంబు కోసం వెతుకుతున్నారు కదా..?

మేజర్‌: అవును అది మీకెలా తెలుసు..? మీడియా నుంచి కాల్‌ చేస్తున్నారా..? రిపోర్టరా మీరా..? ఏ టీవీ చానెల్‌.. పేపరా..?

మను: లేదు ఆ బాంబు సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో ఒక షాపులో ఉంది

మేజర్‌: అసలు ఎవరు మీరు..? ఆ విషయం మీకెలా తెలుసు

మను: వెంటనే వెళ్లి ఆ బాంబును డిప్యూజ్‌ చేయండి లేకపోతే పేలిపోతుంది

అంటూ మేజర్‌ ఎవరు మీరు అని అడుగుతుండగానే మనోహరి కాల్‌ కట్‌ చేస్తుంది. అంతా విన్న రణవీర్‌ షాకింగ్‌తో కూడిన ఆశ్చర్యపోతాడు.

రణవీర్: మనోహరి ఎవరతను.. ఇంతకీ నువ్వు ఎవరికి కాల్‌ చేశావు

మను: అమరేంద్ర పై అధికారికి ఫోన్‌ చేశాను.

రణవీర్: ఏ ఎందుకు.? ఇప్పుడు ఆయనకు ఎందుకు ఈ విషయం చెప్పావు..?

మను: ఈ బాంబు కేసు అమర్‌ చూస్తున్నాడు.. కాబట్టి.. ఇప్పుడు పై అధికారి ఊరికి రావాల్సిన అమర్‌ను అక్కడికి ఆ బాంబు కోసం పంపిస్తాడు కాబట్టి.

రణవీర్: నీ బ్రెయిన్‌ సూపర్‌ మనోహరి.. ఇంత టెన్షన్‌లో కూడా నీ బ్రెయిన్‌ పాదరసంలా పని చేస్తుంది. ఇంతకీ ఆ భాగీని ఎలా ఫినిష్‌ చేయబోతున్నావు..

మను: సింపుల్‌ హైవే నుంచి మట్టి రోడ్డు తీసకుని అడవిలోకి తీసుకెళ్లి అందరినీ కన్పీజ్‌ చేసి భాగీని ఒంటరిని చేసి పని పూర్తి చేస్తాను

రణవీర్: ఓ సూపర్ బెస్ట్‌ ఆఫ్‌ లక్‌

సరే నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు రణవీర్‌ నేను వెళ్తున్నాను అని లగేజీ తీసుకుని మనోహరి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
Gundeninda Gudigantalu August 14th:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget