అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today March 30th: ఘోర దగ్గరకు వెళ్లిన మనోహరి - భాగీ, అమర్‌ పెళ్లి చేసుకుంటారన్న మంగళ

Nindu Noorella Saavasam Today Episode: మనోహరికి ఘోర నీ పెళ్లి పెటాకులవుతుందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని నగల విషయంలో అందరి ముందు బుక్‌ చేస్తుంది మిస్సమ్మ. నేనేదో అనుకున్నాను కానీ నువ్వు ఈ మాత్రం దానికే భయపడుతున్నావా? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. పిల్లలను క్యాంపుకు కాదు కదా గేటు కూడా దాటనివ్వను అంటూ చాలెంజ్‌ చేస్తుంది. దీంతో మనోహరి కోపంగా చూస్తుండిపోతుంది. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. మనోహరి ఘోర దగ్గరకు వస్తుంది. మనోహరిని చూసి ఘోర నవ్వుతుంటాడు.

మనోహరి: నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు.

ఘోర: ఎందుకంటే కొన్ని రోజుల్లో నువ్వు కూడా ఇలాగే పిచ్చి దానిలా నవ్వుతావు.

మనోహరి: నువ్వు ఎమంటున్నావో నాకు అర్థం కావడం లేదు.

ఘోర: మూడు రోజుల్లో జరగనున్న నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను.

మనోహరి: నా పెళ్లి జరుగుతుందని నీకెలా తెలిసింది. నేను నీకు చెప్పలేదు కదా?

అనగానే ఘోర నాకు కనిపించిందని పౌర్ణమి రోజు నీ పెళ్లి జరుగుతుందని చెప్తుంది. దీంతో పౌర్ణమి అయితే నాకొచ్చిన నష్టం ఏంటి అని మనోహరి అడుగుతుంది. దీంతో నీకు రాబోతున్న గండం పేరు అరుంధతి. పౌర్ణమి నాడు ఆ ఆత్మకు రాబోతున్న శక్తి వల్ల నీకు నీ ప్రేమకు ముప్పు ఉందని చెప్తాడు. ఆ ఆత్మకు ఎన్ని శక్తుల వచ్చినా ఈ పెళ్లి ఆగదు. అనగానే అలా అనుకోవడంతోనే నీ పతనం మొదలవుతుంది అని ఘోర చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది.

మనోహరి: నేను అంత పక్కాగా ప్లాన్‌ వేసి చేస్తే పెళ్లి వేరెవరితో జరుగుతుందంటున్నారు ఎవరితో జరుగుతుంది.

మంగళ: బాగీతో ( అంటూ మంగళ వస్తుంది.)

మనోహరి: ఏమంటున్నావు మంగళ

మంగళ: అవును పౌర్ణమి నాడు ఆ తాళి పడేది బాగమతి మెడలో పెళ్లి జరిగేది బాగమతికి అమరేంద్ర బాబుకు.

  అనగానే మనోహరి, మంగళను ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తానని అంటుంది. దీంతో మంగళ పంతులు చెప్పిన విషయం చెబుతుంది. మీరు మీ శక్తినంతటిని కూడదీసుకుని ఈ పెళ్లిని ఆపాలి. మీ పెళ్లితో నా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది మేడం అందుకే నా తమ్ముణ్ని జైలు పాలు చేసిన మీతో కలిపిపోయాను అని చెప్తుంది. మరోవైపు మిస్సమ్మకు కరుణ ఫోన్‌ చేసి రేపు కలుద్దామని చెప్తుంది. లేదని రేపు పిల్లలకు ఇంపార్టెంట్‌ వర్క్‌ ఉందని రానని చెప్తుంది. ఇదంతా విన్న  అమర్‌ మరుసటి రోజు ఉదయాన్నే లేచి పిల్లలకు అన్నీ రెడీ చేస్తాడు. అది చూసిన మిస్సమ్మ షాక్‌ అవుతుంది. దేవుడు నా మాట విన్నాడేమో అనుకుంటుంది. ఇంతలో అమర్‌ వచ్చి నేనే చేశానని నువ్వు పిల్లలను రెడీ చేసి నువ్వు బయటకు వెళ్లవచ్చు అంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన మనోహరి ప్రిన్సిపాల్‌ కోసం ఎదురుచూస్తుంటుంది. ప్రిన్సిపాల్‌ వస్తుంది.

మనోహరి: మీరేం చేస్తారో నాకు తెలియదు. పిల్లన్ని కిందకు పిలిచాకా  పది నిమిషాల్లో వాళ్లు నీ  కారులో ఉండాలి. అమర్‌ మనసు మారేలోపు మీరు ఈ ఏరియాలో కూడా ఉండకూడదు.

ప్రిన్సిపాల్‌: మీరు ఏం టెన్షన్‌ పడకండి. పక్కాగా ప్లాన్‌ చేశాను. మీరు పెళ్లి సంగతి చూసుకోండి.

మనోహరి: సరే అమర్‌ వాళ్లను పిలుస్తాను మీరు కూర్చోండి. అమర్‌, అత్తయ్యా , మామయ్యా, పిల్లలూ త్వరగా కిందకు రండి మిమ్మల్ని తీసుకెళ్లడానికి ప్రిన్సిపాల్‌ గారు వచ్చారు.

అనగానే అందరూ కిందకు వస్తారు. పిల్లలు ఏడుస్తూ..  వెళ్లే ముందు ఒకసారి అమ్మ ఫోటోకు దండం పెట్టుకుని వెళ్తామని చెప్పి రూంలోకి వెళ్తారు. మిస్సమ్మ కూడా మేడం ఫోటో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడైనా చూద్దామని లోపలికి వెళ్లబోతుంటే మనోహరి ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, న‌టుడు డేనియ‌ల్ బాలాజీ హ‌ఠాన్మ‌ర‌ణం

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
Podarillu Serial Today August 13th:బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
పొదరిల్లు: బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget