అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భయంతో పారిపోయిన రణవీర్‌ - చిత్రలో మొదలైన భయం  

Nindu Noorella Saavasam serial Today Episode July 31st: బెస్ట్‌ కపుల్‌ కాంపిటీషన్‌లో చిత్ర ఓడిపోతానన్న భయంతో మేనేజర్‌ను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ ఆసక్తిగా జరిగింది  

Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్‌ కపుల్‌ కాంపిటీషన్‌ లో వరుసగా రెండు రౌండ్లలోనూ అమర్‌, భాగీలు గెలవడంతో చిత్రకు ఇరిటేషన్‌ పెరిగిపోతుంది. కోపంగా వినోద్‌ను చూస్తుంది. వినోద్‌ సారీ చెప్తాడు.

ఈవెంట్‌ మేనేజర్‌: మీరు నిజంగా మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేశారు అమరేంద్ర గారు. ఐయామ్‌ వెరీ హ్యాపీ ఓకే థర్డ్‌ రౌండ్‌ స్టార్ట్‌ అవ్వబోతుంది అందరూ లోపలికి వెళ్లండి.

అమర్‌:  ఏయ్‌ లూజ్‌ హ్యాపీయా..?

భాగీ: చాలా చాలా అండి అంతా మీ వల్లే.. థాంక్యూ వెరీమచ్‌

చిత్ర: ఏయ్‌ సంతోష్‌ ఏంటయ్యా నువ్వు మను ఏమో అంతా నువ్వు చూసుకుంటావు అని చెప్పింది. నువ్వేమో జరిగేది చూడటం తప్పా ఏం చేయడం లేదు

సంతోష్‌:  మేడం సాయం చేయడం అంటే మీ గేమ్స్‌ కూడా నేను ఆడతాను అని కాదు మేడం నాకు కుదిరినంతలో హెల్ప్‌ చేస్తాను అని

చిత్ర: సెకండ్‌ రౌండ్‌లో నువ్వు ఏం చేశావు నుల్చుని చూడటం తప్ప

సంతోష్‌: మేడం అక్కడ మీరేం చేయలేక నా మీద అరుస్తారేంటి..?  రెండు సింపుల్‌ గేమ్స్‌ గెలవడం మీద కాంసట్రేషన్‌ చేసి గేమ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం రాదు. మీకు అయినా మీరేం టెన్షన్‌ పడకండి మేడం. నెక్ట్స్‌ రౌండ్‌ ట్రెజర్‌ హంట్‌ అన్ని క్వశ్చన్స్‌ భార్యాభర్తలకు ఇంటికి సంబంధించినవే ఉంటాయి.

చిత్ర: అవునా.. క్వశ్చన్‌ దొరికిన వెంటనే నేను నిన్ను చూస్తాను. నువ్వు ఎలాగోలా. నాకు క్లూ దొరికేలా చూడు

సంతోష్‌: మేడం నేను అలా చేయలేను

అంటూ సంతోష్‌ చెప్తున్న వినిపించుకోకుండా చిత్ర వెళ్లిపోతుంది. మరోవైపు ఆరు వార్నింగ్‌ ఇవ్వడంతో రణవీర్‌, మన బయటకు పారిపోతారు.

రణవీర్‌: మనోహరి నువ్వెందుకు అంజలిని కాపాడుతున్నావో నాకు అర్థం కాలేదు.. నువ్వే కదా అంజును తీసుకెళ్లమని చెప్పింది. మళ్లీ ఇలా ఎందుకు చేశావు

మను: రణవీర్‌ నీకు దండం పెడతాను. ఈ ఒక్క రోజు వెళ్లిపో నీకు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక రోజు  అంజలిని తీసుకెళ్లు

రణవీర్‌: మనోహరి నువ్వు నాకే ఎదురు తిరుగుతావని అస్సలు అనుకోలేదు.

మను: ఇంతకుముందే చూశావుగా ఆరు విశ్వరూపం అందుకే వద్దన్నాను. అయినా నువ్వు వింటే కదా..? నాకు సాయంత్రమే సినిమా చూపించింది ఆ ఆరు. అందుకే నిన్ను వెళ్లిపో అంటే వినకుండా ఇంత దూరం తెచ్చుకున్నావు. అయినా అంజును కాపాడితే నాకేం వస్తుంది రణవీర్‌. అది అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే ఇదిగో ఇలా అయిపోతావు

రణవీర్‌: సరే మనోహరి అయితే ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా అంజును తీసుకెళ్లాలి. నీ ఫోన్‌ కోసం ఎదురుచూస్తుంటాను

అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రణవీర్‌. ఇక కాంపిటీషన్‌లో లాస్ట్‌ రౌండ్ స్టార్ట్‌ అవ్వబోతుందని మేనేజర్‌ అనౌన్స్‌ చేస్తాడు.

మేనేజర్‌: లాస్ట్‌ రౌండ్‌, విన్నర్స్‌ ఎవరో డిసైడ్‌ చేసే రౌండ్‌ విన్నర్‌ ఈజ్‌ ట్రెజర్‌ రౌండ్‌, మీ అందరికీ ఒక క్లూ ఇవ్వడం జరగుతుంది. దాని ఆధారంగా ఎవరైతే ముందుగా ట్రెజర్‌ను చేరుకుంటారో వాళ్లే విన్నర్స్‌.. బాయ్స్‌ వారికి క్లూ ఇవ్వండి.  ( బాయ్స్‌ వెళ్లి అందరికీ క్లూస్‌ ఇస్తారు.) ఇప్పటి నుంచి మీకు 20 నిమిషాల టైం ఉంటుంది. ది టైం స్టార్ట్‌ నౌ

అంటూ మేనేజర్‌ అనౌన్స్‌ చేయగానే.. అందరూ క్లూస్‌ ఓపెన్ చేసి చూస్తుంటారు. ఇంతలో అక్కడ కరెంట్‌ పోతుంది. మైక్‌లో షార్ట్‌ సర్య్యూట్‌ అయింది. ఫైర్‌ యాక్సిడెంట్‌ జరుగుతుంది అందరూ సేప్‌గా బయటకు వెళ్లండి అని చెప్పగానే.. అందరూ కంగారుగా పరుగులు తీస్తారు. అమర్‌, భాగీ మాత్రం ఒక్కోక్కరిని బయటకు పంపిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget