అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్తకు షాక్‌ ఇచ్చిన ఆరు – అంజును కాపాడిన మను

Nindu Noorella Saavasam serial Today Episode July 29th: రణవీర్‌కు సపోర్ట్‌ చేసే మనోహరి అంజును కిడ్నాపర్ల నుంచి సేవ్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌తో గొడవ పడుతూనే కాంపిటీషన్‌ హాల్లోకి వెళ్తుంది భాగీ. అక్కడ అందరూ కూర్చుని ఉంటారు. కాంపిటీషన్‌ కండక్ట్‌ చేస్తున్న వాళ్లు వచ్చి అందరికీ ఇంట్రక్షన్స్‌ చెప్తుంటారు.

ఈవెంట్‌ మేనేజర్‌: ఇక్కడ మిమ్మల్ని షార్ట్‌ లిస్ట్‌ చేశాము. మీ గేమ్స్‌ అన్ని చూసిన తర్వాత మీ అప్లికేషన్‌ కూడా వాల్యూ చేసి అప్పుడు విన్నర్స్‌ ను డిసైడ్‌ చేస్తాం.

అమర్‌: ఏయ్‌ లూజ్‌ అప్లికేషన్‌ నువ్వే ఫిల్‌ చేశావు కదా..? నా గురించి ఏం రాశావు

భాగీ: మీరు గాలిలో ఎగరగలరు.. సూపర్‌ మ్యాన్‌ అని రాశానండి.. లేకపోతే ఏంటండి మీరేం టెన్షన్‌ పడకండి మీ గురించి అంతా నిజమే రాశానండి. అయ్యో నిజమే రాశాను

వినోద్‌: చిత్ర అప్లికేషన్‌ నువ్వు ఫిల్‌ చేయలేదు కదా

చిత్ర:  అంత డబ్బులు ఇస్తున్నాం కదా అని సంతోష్‌ తో ఫిల్‌ చేయించా.. నువ్వేం టెన్షన్‌ పడకు తను చూసుకుంటాడు..

ఈవెంట్‌ మేనేజర్‌: ఈ కాంపిటీషన్‌ లో టోటల్‌ గా త్రీ రౌండ్స్‌ ఉంటాయి.  ప్రతి రౌండ్‌  ఫినిష్‌ అయ్యాక మీకు ఆ రౌండ్స్‌ గురించి ఎక్స్‌ప్లైన్‌ చేస్తాం. మా టీం వచ్చి మిమ్మల్ని అప్రోచ్‌ అవుతారు. అప్పటి వరకు మీరు మాట్లాడుకోవచ్చు. మీ ఫోన్స్‌ ను మా టీం హ్యాండోవర్‌ చేసుకుంటారు. కాంపిటీషన్‌ అయ్యాక తిరిగి ఇచ్చేస్తాము.

అని చెప్పగానే అందరూ సెల్‌ఫోన్స్‌ ఇచ్చేస్తారు. ఫోన్స్‌ తీసుకున్నాక మీకు ఒక పది నిమిషాలు మాట్లాడుకోవడానికి టైం ఇస్తున్నాం.. తర్వాత స్టార్ట్ చేద్దాం అంటూ మేనేజర్‌ లోపలికి వెళ్తాడు.

సంతోష్‌: ఏంటి మొదటి రౌండ్‌ ఎలా చేయాలో మాకు కూడా చెప్పలేదు

ఈవెంట్‌ మేనేజర్‌:  ఇదే మొదటి రౌండ్‌.. ప్రతి టేబుల్‌ దగ్గర ఒక కెమెరా ఉంది. వాళ్లను క్లోజ్‌గా అబ్జర్‌ చేస్తాం. అది చూశాకే వారికి పాయింట్లు ఇస్తాం.

సంతోష్‌: అబ్బో ఈ విషయం ఎలాగైనా చిత్రకు చెప్పాలి. ( మనసులో అనుకుంటాడు) సార్‌ అయితే నేను వెళ్లి వాళ్లు సెటిల్‌ డౌన్‌ అయ్యారో లేదో చూసి వస్తాను.

ఈవెంట్‌ మేనేజర్‌: సరే వెళ్లు..

సంతోష్‌ మెల్లగా చిత్ర వాళ్ల టేబుల్‌ దగ్గరకు వెళ్తుంటే వాకీటాకీలో టేబుల్ దగ్గరకు ఎందుకు వెళ్తున్నావు అని మేనేజర్‌ అడుగుతాడు. ప్లవర్‌ బోకే పడిపోయింది సరి చేసి వస్తాను సార్‌ అని చెప్పిన సంతోష్‌.. చిత్ర వాళ్లకు మెల్లగా టేబుల్‌ మీద కెమెరా, మైక్‌ ఉందని చెప్పి వెళ్లిపోతాడు. మేనేజర్‌ ఒక్కో టేబుల్‌ మైక్‌ ఆన్‌ చేసి వింటుంటాడు. అమర్‌ వాళ్ల మైక్‌ ఆన్‌ చేస్తారు.

భాగీ: ఏవండి..

అమర్: ఏంటి భాగీ.. చెప్పు..

భాగీ:  అది పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు.. వాళ్లు సేఫ్‌గానే ఉంటారు కదా..? మీరు అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు కదా..?

అమర్‌:  అవును భాగీ.. నువ్వు గేమ్‌ మీద కాంసంట్రేషన్‌ చేయ్‌ ఈ ప్రైజ్‌ మనీ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా..?

ఈవెంట్‌ మేనేజర్‌:  సంతోష్‌ వీళ్లకు ఎంత మంది పిల్లలు ఉన్నారు

సంతోష్‌: నలుగురు సార్‌ అమరేంద్ర గారి ఫస్ట్‌ వైఫ్‌ పిల్లలు సార్‌

ఈవెంట్‌ మేనేజర్‌:  వాట్‌ అంటే ఈవిడ సెకండ్‌ వైఫా..? ఏంటి సంతోష్‌ ఇది మనం సెకండ్‌ మ్యారేజ్‌ వాళ్లను కాంపిటీషన్‌కు రానివ్వం కదా

సంతోష్‌: కరెక్టే సార్‌ కానీ ఆయన లెఫ్టినెంట్‌ సార్‌ మీరే ఆయన ప్రొఫైల్‌ను సెలెక్ట్‌ చేశారు కదా..?

అని సంతోష్‌ చెప్పగానే.. మేనేజర్‌ చిత్ర వాళ్ల మైక్‌ ఆన్‌ చేస్తాడు.

చిత్ర: వినోద్‌.. మనం ఎలాగైనా ఈ కాంపిటీషన్‌ విన్‌ అయ్యి ఆ అనాథ ఆశ్రమానికి హెల్ప్‌ చేయాలి. నాలా ఇంకెవ్వరు అనాథ ఆశ్రమంలో ఆకలితో ఇబ్బంది పడకూడదు. ఆ పిల్లలకు అమ్మ ప్రేమ తెలియకపోయినా పర్వాలేదు. కానీ ఆకలి బాధ మాత్రం తెలియకూడదు. వాళ్ల బాధ ఎలాగైనా తీర్చాలి వినోద్‌. తీర్చాలి అంటే నాకున్న ఒకే ఒక్క దారి ఈ కాంపిటీసన్‌ విన్‌ అవ్వడమే

ఈవెంట్‌ మేనేజర్‌: సంతోష్‌ ఈ అమ్మాయి అనాథనా..?

సంతోష్‌ : అవును సార్‌ ఆనాథ ఆశ్రమంలో పెరిగింది.

అని చెప్పగానే మేనేజర్‌ ఎమోషనల్‌గా చూస్తుంటాడు. ఇక అంజును కిడ్నాప్‌ చేయడానికి ఇంట్లోకి వెళ్లిన రౌడీలను చూసి గుప్త కంగారు పడతాడు. ఆరును తిడుతూ వాళ్లు ఇంట్లోకి వెళ్లారు అంటాడు. అయితే అంజుకు ఏమీ కాకుండా మనోహరి కాపాడుతుంది అని ఆరు చెప్తుంది. ఆరు చెప్పినట్టు గానే ఇంట్లోకి వెళ్లిన రౌడీలను మనోహరి కొడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget