అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును గుర్తు చేసుకున్న భాగీ – తానే అరుంధతి అన్న బుజ్జమ్మ  

Nindu Noorella Saavasam serial Today Episode January 24th: బుజ్జమ్మ మాటలకు అంజును గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది భాగీ దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలకు ఫుడ్‌ తీసుకెళ్లిన రాజు.. ఆ ఫుడ్డును పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారని చెప్తాడు. రాజు మాటలకు భాగీ ఎమోషనల్‌ అవుతుంది. ఇన్ని రోజులకు పిల్లలకు నా చేతితో వండే అవకాశం కలిగింది అని సతోషిస్తుంది.

బుజ్జమ్మ: అమ్మా…?

భాగీ: ఏంటి బుజ్జమ్మ

బుజ్జమ్మ: అమ్మా నువ్వు వాళ్ల కోసం వంట చేసి నా గురించే మర్చిపోయావు

భాగీ: నీకేం కావాలి బుజ్జమ్మ చెప్పు

బుజ్జమ్మ: ఇందాక నువ్వు చేసిన వంటలే కావాలి.. ఆ స్మెల్‌ చూస్తుంటే.. నాకు కూడా నోరు ఊరిపోతుంది. నాకు మళ్లీ అన్నం పెట్టవా..?

భాగీ: దానికేముంది. తీసుకొస్తాను ఉండు..

అంటూ లోపలికి వెళ్లి బుజ్జమ్మకు భోజనం తెస్తుంది. బుజ్జమ్మకు అన్నం తినిపిస్తుంది.

బుజ్జమ్మ: అమ్మ నీ చేతి వంటలు ఎప్పుడూ సూపర్‌.. చాలా టేస్టీగా ఉంటాయి. నీలాగా ఎవ్వరూ చేయరు..?

భాగీ: అవును ఆ రోజు స్కూల్‌లో నీ ఫ్రెండ్‌ నా వంట తిన్నది అని చెప్పావు కదా..? అప్పుడు ఏమన్నది నీ ఫ్రెండ్‌

బుజ్జమ్మ: నిన్ను చాలా అంటే చాలా మెచ్చుకుంది. వాళ్లింట్లో వంటావిడ సరిగ్గా వంట చేయదట. ఐదు సంవత్సరాలు అయిందట అంత టేస్టీ ఫుడ్‌ తిని

భాగీ: ఇంకా ఏం చెప్పింది

బుజ్జమ్మ: ఇంకా అంటే వాళ్ల మిస్సమ్మ గురించి చెప్పింది తను కూడా నీలాగే వంట బాగా చేస్తుందట.. అంజు అక్క నాతో ఎప్పుడు పది నిమిషాలు మాట్లాడినా.. దానిలో తొమ్మిది నిమిషాలు వాళ్ల మిస్సమ్మ గురించే చెప్తుంది. అంజు అక్క మాత్రమే కాదు నేను వాళ్ల ఇంటికి వెళ్లానా..? అమ్ము అక్కా.. ఆనంద్‌ అన్నయ్య, ఆకాష్‌ అన్నయ్య.. అందరూ వాళ్ల మిస్సమ్మ గురించే చెప్పారు. ఆ మిస్సమ్మ అంటే వాళ్లకు చాలా ఇష్టం ఉన్నట్టు ఉంది.

భాగీ: ఆ మిస్సమ్మను నువ్వు చూశావా బుజ్జమ్మ

బుజ్జమ్మ: లేదమ్మా ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోయిందట.. ఎక్కడుందో తెలియదట.. ఆవిడకు కూడా నాలాగే చిన్న పాప ఉందట.. ఆ పాపను నువ్వు నన్ను పిలిచినట్టే వాళ్లు కూడా బుజ్జమ్మ అని పిలిచేవారట. ఆ మిస్సమ్మ ఫోటో వాళ్ల నాన్న బీరువాలో ఉందని అంజు అక్క చెప్పింది. ఈ సారి నేను వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆ మిస్సమ్మ ఫోటో చూస్తాను.

భాగీ: వద్దు బుజ్జమ్మ వద్దు వేరే వాళ్ల ఫోటోలు అలా చూడకూడదు

బుజ్జమ్మ: ఆవిడ ఎలా ఉంటుందో నేను చూడాలి కదా..?

భాగీ: ఆవిడ నాలాగే ఉంటుంది అనుకో

బుజ్జమ్మ: ఏంటమ్మా నీలా ఉంటుందా..?

భాగీ: నాలా ఉంటుందని అనుకుని ఆవిడ ఫోటో చూడొద్దు అని చెప్తున్నాను.

బుజ్జమ్మ: సరేనమ్మా కానీ నేను ఆ ఇంట్లో ఇంకో ఫోటో చూశాను

భాగీ: ఎవరి ఫోటో చూశావు..?

బుజ్జమ్మ: నా ఫోటోనే చూవాను అమ్మ

భాగీ: నీ ఫోటోనా..? అక్కడ చూడటం ఏంటి..? బుజ్జమ్మ

బుజ్జమ్మ: అవును నా ఫోటోనే.. అరుంధతి ఫోటో.. ఆవిడ అంజు అక్క వాళ్ల అమ్మట.. నా పేరే ఆవిడ పేరు అరుంధతియేనట

భాగీ: ( మనసులో) ఆ అరుందతి అక్కవి నువ్వే బుజ్జమ్మ నీ పేరే మళ్లీ నీకు పెట్టాము

బుజ్జమ్మ: ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది అమ్మ.. ఎక్కడ చూసి ఉంటాను

భాగీ: ఎక్కడో చూసి ఉంటావు.. తర్వాత నీకే గుర్తుకు వస్తుందిలే ఇదిగో అన్నం తిను

అని తినిపించబోతుంటే.. బుజ్జమ్మ ఇక చాలమ్మా అంటుంది. ఈ ఒక్క ముంద్ద తినమ్మా అంటూ బుజ్జగిస్తూ తినిపిస్తూ.. అంజు వాళ్ల గురించి ఆలోచిస్తుంది భాగీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget