అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆస్థికలు చూసి ఏడ్చిన అంజ – భాగీకి నిజం చెప్పిన రాథోడ్‌   

Nindu Noorella Saavasam Today Episode:    మనోహరి స్మశానానికి వెళ్లి ఆరు ఆస్థికలు దొంగింలించబోయిందన్న నిజం రాథోడ్, భాగీకి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:   ఆరు ఆస్థికల కోసం స్మశానానికి వచ్చిన మనోహరిని చూసి అమర్‌ షాక్‌ అవుతాడు. ఇక్కడున్నావేంటని అడుగుతాడు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి మనోహరిని తిడతాడు. ఇంతకు ముందే వచ్చి మీ భార్య అస్థికలు ఇవ్వమని అడిగింది. ఇవ్వడం కుదరదని చెబితే దొంగలాగా లోపలికి దూరింది అని చెప్తాడు. అమర్‌ కోపంగా నిజం చెప్పు మనోహరి ఆరు అస్థికలు ఎందుకు తీసుకోవాలనుకున్నావు అని అడుగుతాడు. తాన అస్థికలే కోసమే వచ్చానని ఘోరాకు విషయం తెలియక ముందే ఆస్థికలు తీసుకుని నదిలో కలపాలనుకున్నట్లు చెప్పి ఏడుస్తుంది మనోహరి. అమర్‌ సరేలే అంటూ వెళ్లిపోతాడు. గుప్త బాధపడుతుంటాడు.

గుప్త: ప్రభూ గతంలో నేను ఏవో చిన్న చిన్న తప్పిదాలు చేసినందుకు నన్ను ఈ నరకానికి పంపారా..? నాకెందుకు ఈ శిక్ష వేశారు. నేను వద్దంటున్నా నన్ను ఆ బాలిక వెంట పంపిచారు.

ఆరు: గుప్తగారు.. ఏం మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా..? ఎందుకు రాజు గారికి చాడీలు  చెప్తున్నారు.

గుప్త: నేను  చెప్తున్నది జరిగిన దాని గురించి కాదు. జరగబోయే దాని గురించి బాలిక.

ఆరు: అవునా ఏం జరగబోతున్నది.

గుప్త: నీ పతి దేవుడు నీ ఆస్తికలు తీసుకుని వస్తున్నాడు. అవి తీసుకొచ్చి నీ ఫోటో ముందు పెడతారు.

ఆరు: అలా చేస్తే మిస్సమ్మ నా ఫోటో చూస్తుంది. మిస్సమ్మకు నిజం తెలుస్తుంది.  అదే జరిగితే మిస్సమ్మ అందరికీ నిజం చెప్పేస్తుంది. వాళ్లు మిస్సమ్మ మాటలు నమ్మలేదనుకో..  ఆ మనోహరి మిస్సమ్మకు పిచ్చి పట్టిందని నమ్మించి మిస్సమ్మను ఆయనకు దూరం చేస్తుంది.

అంటూ ఆరు బాధపడుతుంటే..  అమర్‌ ఆస్తికలు తీసుకుని వస్తాడు.  అమర్‌ ను చూసిన గుప్త ఇక అంతా అయిపోయింది. మనం ఇన్నాళ్లు కష్టపడి దాచిపెట్టిన రహస్యం బయటపడుతుంది అని గుప్త భయపడుతుంటాడు. ఆరు మాత్రం వెంటనే కిటికీ దగ్గరకు వెళ్తుంది. మిస్సమ్మ అందరినీ భోజనానికి పిలుస్తుంది. అందరూ భోజనం చేయడానికి రెడీ అవుతుంటే.. ఆస్థికలు తీసుకుని అమర్‌ వస్తాడు.

అమర్‌: అమ్మా ఆరు ఆస్తికలు నదిలో కలుపుతున్నాం కదా అప్పటిదాకా ఇంట్లో పెడితే మంచిదని తీసుకొచ్చాను.

నిర్మల: చాలా మంచి పని చేశావు నాన్నా తీసుకెళ్లి నీ గదిలో పెట్టు

అంజు: డాడ్‌ ఒక్కసారి ముట్టుకోవచ్చా..? ( ఆస్తికలు తీసుకుని) హాయ్‌ అమ్మా నన్ను చూస్తుంటావు అని స్వామిజీ చెప్పారు. ఇప్పుడు కూడా చూస్తుంటావా..?

అని అంజు ఏడుస్తుంది. పిల్లలు అందరూ వచ్చి ఆస్తికలు ముట్టుకుని ఏడుస్తుంటారు.

అమర్‌:   నువ్వు పోగోట్టుకున్న మీ అక్కను నేను మళ్లీ తీసుకురాలేను మిస్సమ్మ. కానీ ఆఖరి సారిగా మీ అక్క అస్థికలను నువ్వు ముట్టుకునేలా చేస్తాను. ( అని మనసులో అనుకుంటాడు)

 ఆస్థికలు మిస్సమ్మకు ఇస్తాడు అమర్‌. అస్తికలు తీసుకున్న భాగీ ఎమోషనల్‌ గా ఫీల్‌ అవుతుంది.

భాగీ: ఈ ఆస్తికలు తీసుకోగానే..  నా మనసు ఎందుకండి ఇంతలా ఆరాటపడుతుంది.

రాథోడ్‌: ఎందుకంటే ఆవిడ నీ తొడబుట్టినది కనుక ( అని మనసులో అనుకుంటాడు) 

నిర్మల: ఆరుకు నీకు మధ్య ఏ జన్మలో  రక్తసంబంధం ఉన్నట్టు ఉంది. అందుకే అమర్‌కు తను దూరం అవుతూ.. నిన్ను దగ్గర చేసింది మిస్సమ్మ.

శివరాం: మిస్సమ్మ ఆస్తికలు అమర్‌ రూంలో పెట్టు

అమర్‌: స్వామిజీ ఆస్తికలు ఆరు ఫోటో ముందు పెట్టి దీపం పెట్టమన్నారు నాన్నా..

అని అమర్‌ చెప్పగానే ఆరు, మనోహరి, గుప్త షాక్‌ అవుతారు. ఆరు ఫోటో తీసుకొస్తాను మిస్సమ్మ ఇది పట్టుకో అని అమర్‌ పైకి వెళ్తాడు. రాథోడ్‌ కూడా భాగీకి ఏదో చెప్పాలని పక్కకు తీసుకెళ్తాడు. భాగీ ఆస్తికలను అంజు చేతిలో పెట్టి పక్కకు వెళ్తుంది.  అమర్‌ స్టోర్ రూంలోకి వెళ్లి ఆరు ఫోటో తీసుకుని చూస్తూ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget