బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్​ని గుర్తుపట్టారా? ఈ భామ తెలుగులో కూడా హీరోయిన్​గా చేసింది.
ABP Desam

బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్​ని గుర్తుపట్టారా? ఈ భామ తెలుగులో కూడా హీరోయిన్​గా చేసింది.

ఈ భామ తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన భలేమంచి రోజు సినిమాలో హీరోయిన్​ చేసింది.
ABP Desam

ఈ భామ తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన భలేమంచి రోజు సినిమాలో హీరోయిన్​ చేసింది.

చిన్నపిల్లల కనిపించే ఈ అమ్మాయి వయసు 31 ఏళ్లు. కానీ ఈమె ఫాలో అయ్యే స్కిన్ కేర్ ఈమెను చిన్నపిల్లలా కనిపించేలా చేస్తుందట.
ABP Desam

చిన్నపిల్లల కనిపించే ఈ అమ్మాయి వయసు 31 ఏళ్లు. కానీ ఈమె ఫాలో అయ్యే స్కిన్ కేర్ ఈమెను చిన్నపిల్లలా కనిపించేలా చేస్తుందట.

రోజుకి రెండు, మూడు సార్లు కచ్చితంగా ఫేస్ వాష్ చేస్తుందట. ముఖ్యంగా చల్లని నీటితో క్లీన్ చేస్తుందట.

రోజుకి రెండు, మూడు సార్లు కచ్చితంగా ఫేస్ వాష్ చేస్తుందట. ముఖ్యంగా చల్లని నీటితో క్లీన్ చేస్తుందట.

నిద్రలేచిన వెెంటనే, మధ్యాహ్నం, రాత్రి కచ్చితంగా ఫేస్ వాష్ చేస్తుందట. దీనివల్ల డర్ట్ పోతుంది.

సన్​స్క్రీన్ అప్లై చేయకుండా రోజే గడవదట. ఇంట్లో ఉన్నా సన్​స్క్రీన్​ని ఉపయోగిస్తుందట.

రాత్రుళ్లు కేవలం అలోవెరా జెల్​ని ముఖానికి అప్లై చేస్తానని చెప్తోంది వామికా.

అయితే కొన్నిసార్లు మాత్రం రెండు రోజులు స్కిన్​కి ఏమి అప్లై చేయదట. స్కిన్​కేర్​ కూడా ఫాలో అవ్వదట.

ఎందుకంటే స్కిన్​ని అప్పుడప్పుడు ఖాళీగా ఉంచాలని.. దానివల్ల స్కిన్​ మీ పరిస్థితులను అర్థం చేసుకుంటుందని చెప్తుంది.

ఈ సింపుల్ స్కిన్​ కేర్ రోటీన్​ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వొచ్చు. స్కిన్​కి మంచి ఫలితాలుంటాయి.