అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును తమ లోకానికి వెళ్దామన్న గుప్త – రామ్మూర్తికి అబద్దం చెప్పిన వార్డెన్

Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మను చంపేందుకు కిచెల్ లోకి మనోహరి వెళ్లి గ్యాస్ సిలిండర్ లీక్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  శివరాం చెప్పినట్లు పిల్లలను పిక్నిక్‌ కు తీసుకెళ్లమని అమర్‌ కు చెప్పేందుకు రూంలోకి కాఫీ తీసుకుని వెళ్లిన మిస్సమ్మ కాలు జారి అమర్‌ ఓడిలో పడిపోతుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్‌ సన్నివేశం జరుగుతుంది. తర్వాత అమర్‌ సారీ చెప్తాడు.   మరోవైపు ఆరు హ్యాపీగా ఉండటం చూసి గుప్త ఎందుకు అంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు.

ఆరు: మా అంజు అల్లరి చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది గుప్త గారు. నిన్నటి నుంచి అందరికీ చెప్పిందే చెప్పి తెగ అల్లరి చేస్తుందనుకోండి. అంజు ధైర్యాన్ని అవార్డు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఓవరాక్షన్‌ కు కచ్చితంగా ఇవ్వవచ్చు.

గుప్త: ఆ ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ పిల్ల పిచ్చుకది నీ పోలిక కదా?

ఆరు: హా.. నేను అలిగాను..

గుప్త: మీ వాళ్లు హ్యాపీగానే ఉన్నారు. ఆ మనోహరికి ఎటుచూసినా కష్టాలే ఉన్నాయి. ఆ ఘోర నిన్ను బంధించక ముందే మనం మా లోకానికి వెళ్దాం.

 అనగానే ఆరు నాకు ఏమీ వినిపించడం లేదు అని ఆరు గుప్తకు దొరకకుండా తిరుగుతుంది. గుప్త ఆపగానే ఆరు తన కన్నవాళ్ల గురించి ఎమోషనల్‌ గా ఫీలవుతుంది. దీంతో గుప్త నీ నమ్మకం నిజమవుంతుంది. మీ మధ్య ఉన్న ఏకైక బంధం మిమ్మల్ని కలపబోతునది అని చెప్తాడు. మరోవైపు కిచెన్‌ లోకి వెళ్లిన మనోహరి కిటికీలన్నీ మూసి.. గ్యాస్‌ సిలిండర్‌ ఆన్‌ చేస్తుంది. ఒసేయ్‌ మిస్సమ్మ ఈరోజుతో నీ పని అవుట్‌ అనుకుని వెళ్లిపోతుంది. మరోవైపు అమర్‌ రూంలో సిగ్గు, భయంతో నిలబడ్డ మిస్సమ్మను అమర్‌ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. పిక్నిక్‌ గురించి చెప్పగానే అమర్‌ సరే అంటాడు. ఇంతలో గ్యాస్‌ స్మెల్‌ రావడంతో అందరూ హాల్‌లోకి వస్తారు. అమర్‌ కిచెన్‌ లోకి వెళ్లి గ్యాస్‌ ఆఫ్‌ చేస్తాడు.

మనోహరి: మిస్సమ్మ కొంచెమైనా సెన్స్‌ ఉందా? ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలు ఉన్నారు కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? జస్ట్‌ మిస్‌ అమర్‌ ఆఫ్‌ చేశడు. అదే అంజు లాంటి వాళ్లు కిచెన్‌లోకి వెళ్లుంటే.. అమర్‌ నువ్వేం మాట్లాడవేంటి?

అమర్‌: మిస్సమ్మ స్టవ్‌ ఆన్‌ లో ఉంచింది నువ్వేనా?

మనోహరి: అమర్‌ కిచెన్‌ లోకి తను తప్పా ఇంకెవరు వెళ్లరు కదా?

అమర్: మనోహరి అది తనని చెప్పనివ్వు..

మిస్సమ్మ: కాఫీ పెట్టింది నేనేనండి. కానీ స్టవ్‌ ఆఫ్‌ చేసింది నాకు బాగా గుర్తు ఉంది.

నిర్మల: చిన్నతప్పును పట్టుకుని అమర్‌ కు కోపం పెంచేలా ఉందేంటి ఈ పిల్ల. (అని మనసులో అనుకుని) నాన్నా అమర్‌ ఇందులో మిస్సమ్మ తప్పేం లేదు. ఇందాక మీ నాన్నకు వేడి నీళ్లు పెడదామని ఆన్‌ చేసి ఆఫ్‌ చేయడం మర్చిపోయాను.

మనోహరి: ఆంటీ మీరు వెళ్లారా? నేను చూడలేదే?

శివరాం: ఏమ్మా.. ఇలా గ్యాస్‌ లీక్‌ అవుతుందని ముందే ఊహించి కిచెన్‌ లోకి వెళ్లే వాళ్లను వచ్చే వాళ్లను చూడటమేనా నీ పని.

అమర్‌: గ్యాస్‌ లాంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అమ్మా..

 అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు. ఇంతలో శివరాం రేపు పిక్నిక్‌ కు మీరు మాత్రమే వెళ్లాలని మేము ఇంట్లోనే ఉంటామని చెప్తాడు. తర్వాత మిస్సమ్మ, మనోహరిని పిలిచి వార్నింగ్‌ ఇస్తుంది. మరోవైపు ఆశ్రమానికి వెళ్లిన రామ్మూర్తి తన కూతురు గురించి తెలుసుకోవడానికి వెళ్తాడు. వార్డెన్‌ ను కలిసి వివరాలు అడుగుతాడు. వార్డెన్‌ అమర్‌ చెప్పిన నిజం గుర్తుకు చేసుకుంటుంది. అమర్‌ ను అడిగి ఇతనికి నిజం చెప్పాలని అమర్‌ కు ఫోన్‌ చేస్తుంది. రామ్మూర్తికి నిజం చెప్పొద్దని ఆయనకు సర్జరీ అయిందని నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేడని అమర్‌ చెప్పగానే వార్డెన్‌ సరే అంటుంది. తర్వాత రామ్మూర్తికి ఏమీ తెలియలేదని చెప్తుంది. దీంతో రామ్మూ్ర్తి ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘కార్తీకదీపం 2’ సీరియల్: కాశీకి రాఖీ కట్టిన దీప – జ్యోత్స్న తో రాఖీ కట్టిస్తానన్న పారిజాతం

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget