అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రమాదంలో భాగీ – అంతు చూస్తానన్న అమర్‌

Nindu Noorella Saavasam Today Episode:  భాగీని చంపాలంటే ముందు తనను దాటాలని ఈసారి వాళ్ల అంతు చూస్తానని అమర్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  కుటుంబ సభ్యులతో కలిసి ఆరు పెరిగిన అనాథ శరణాలయానికి వెళ్తాడు అమర్‌. దీంతో మనోహరిఎందుకు అమర్‌ ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అమర్‌ చెప్తాను అంటూ గేటు దగ్గరకు రాగానే శివరాం ఎదురవుతాడు.

శివరాం: ఏంటి అమర్‌ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు

 అమర్‌: ఆరు చనిపోయినప్పటి నుంచి ప్రతినెల తను చనిపోయిన రోజు ఆశ్రమంలో భోజనాలు పెట్టిస్తున్నాను నాన్నా.. వార్డెన్‌ మేడం నుంచి ఈ విషయం తెలుసుకున్న ఆరు ఫ్రెండ్స్‌ అందరూ ఇవాళ ఇక్కడికి వస్తామని చెప్పారు. అందుకే మీరు కూడా ఉంటే బాగుంటుందని ఇక్కడికి రమ్మని చెప్పాను

 నిర్మల:  ఇవాళ  అమ్మాయే బతికి ఉంటే తన స్నేహితులు అందరినీ చూసి ఎంత సంతోషించేదో..?

 శివరాం:  ఒక్క సంతోషమేనా.. మొత్తం హడావిడి అంతా అమ్మాయిదే ఉండేది.

 మనోహరి:  ఇదేంటి నన్ను ఇంత కోపంగా చూస్తుంది. ఇక్కడికి వచ్చాక అనామికలో ఉన్న అరుంధతి జ్ఞాపకాలు బయటపడ్డాయా..? ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి  ( అని మనసులో అనుకుంటుంది.)

 అనామిక: ఏమో అండి అరుంధతి గారు ఇప్పటికి కూడా మీ మధ్యలోనే ఉండొచ్చు. మీతోనే ఉంటూ ఉండొచ్చు

 శివరాం: నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా.. అప్పుడప్పుడు అమ్మాయి నిజంగా మా మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి కోడలిని పోగొట్టుకోవాలని మా తలరాతలో ఉందేమో

 నిర్మల:  సరే సరే ఇలా మాట్లాడుతూ పోతే ఇక్కడే సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉండిపోతాం. అమర్‌ ఒకసారి భాగీ ఫోన్‌ చేసి ఎంత వరకు వచ్చిందో కనుక్కో

 అమర్‌, మిస్సమ్మకు ఫోన్‌ చేయగానే.. ఇప్పుడే స్టార్ట్‌ అయ్యాను వచ్చేస్తున్నాను అని చెప్తుంది.

అమర్‌: అమ్మా ఇప్పుడే స్టార్ట్‌ అయ్యిందంట వచ్చేస్తుంది. మనం లోపలికి వెళ్దాం. రాథోడ్‌ కారులో ఆరు ఫోటో, పూలు ఉన్నాయి. అవి తీసుకురా..?

అని చెప్పి అందరూ లోపలికి వెళ్తుంటారు. వెనక మెల్లగా వస్తున్న మనోహరికి అనామిక షాక్‌ ఇస్తుంది.

అనామిక: ఇక్కడికి వచ్చాక చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఏమైనా గుర్తుకు వచ్చాయా..? ఏంటి అప్పుడే మర్చిపోయారా..? అరుంధతి గారు పెళ్లి చూపులు, పెళ్లంతా మొదలైంది ఇక్కడే కదా .. అంతా చేసి అప్పుడే ఎలా మర్చిపోయారు.

 మనోహరి:  ఏంయ్‌ ఏం మాట్లాడుతున్నావు

 అనామిక: ఇలా అడుగుతున్నారేంటి మనోహరిగారు అరుంధతి గారు మీరు కలిసింది పెరిగింది అంతా ఇక్కడే అంట కదా..? దాని గురించే అడుగుతున్నాను.

మనోహరి:  అవును కానీ తప్పులు అన్నావు..

 అనామిక: అదా ఇంత మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. టీనేజ్‌ లో వార్డెన్‌కు తెలియకుండా సినిమాలకు వెళ్లడాలు, కాలేజీలో వచ్చిన ప్రేమలేఖలు చదువుకోవడాలు చేసి ఉంటారు కదా వాటి గురించి అడిగాను

 మనోహరి:  అలా అన్నావా.. ముందు లోపలికి వెళ్దాం పద

అంటూ లోపలికి వెల్లిపోతుంది. మనోహరిని మనసులో తిట్టుకుంటుంది అనామిక రూపంలో ఉన్న ఆరు. లోపలికి వెళ్లాక తన ఫ్రెండ్స్‌ను చూసిన ఆరు ఎమోషనల్‌ అవుతుంది. వారితో మనఃస్పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను అనుకుని మనసులో బాధపడుతుంది. అందరూ హ్యాపీగా ఉంటే అమర్ మాత్రం బాల్కనీ లోకి వెళ్లిపోతాడు. వెనకే రాథోడ్‌ వస్తాడు.

రాథోడ్‌: సార్‌ ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు

 అమర్‌: భాగీకి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను.

 అప్పుడే అటుగా వెళ్తున్న మనోహరి చాటుకు వెళ్లి అమర్‌ మాటలు వింటుంది.

రాథోడ్‌: మేడంకు ప్రమాదం ఉందా..?

అమర్‌: అవును రాథోడ్‌..  భాగీ కోల్‌కతా వెళ్లినప్పుడు  తన మీద అటాక్‌ జరిగింది. ఎవరో ఒక అమ్మాయి వచ్చి తనను కాపాడింది. ఆరును చంపిన వాళ్లే భాగీని చంపాలనుకుంటున్నారు. కానీ ఈసారి ఆ ప్రమాదం భాగీ దగ్గరకు రావాలంటే నన్ను దాటి రావాలి. నా కుంటుంబాన్ని బాధపెట్టాలని చూస్తుంది ఎవరో నాకు తెలియదు కానీ వాళ్లను మాత్రం వదిలిపెట్టను

అని అమర్ కోపంగా చెప్తుంటే చాటు నుంచి విన్న మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ చెప్పినంత పని చేస్తాడని భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget