అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి షాక్‌ ఇచ్చిన అనామిక – అయోమయంలో మనోహరి  

Nindu Noorella Saavasam Today Episode: భాగితో ఫోన్‌లో అరుధతిలా మాట్లాడుతుంది అనామిక. భాగీ షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Nindu Noorella Saavasam  Serial Today  Episode:  అమర్‌ ఇంటికి వచ్చిన కొడైకెనాల్‌ పోలీసులు ఆరు మర్డర్‌ కేసు ఫైల్‌ అమర్‌ ఇస్తాడు. పోలీసులను చూసిన మనోహరి భయపడుతుంది. అమర్‌కు నిజం తెలిసిపోయిందా..? నన్ను అరెస్ట్‌ చేయడానికే పోలీసులు వచ్చారా..? అనుకుంటుంది.

అనామిక: ఏంటి మనోహరి గారు పోలీసులను చూసి అంతలా భయపడుతున్నారు.

భాగీ: అంటే దొంగలు పోలీసులను చూసి భయపడతారు కదా

మనోహరి: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు. ఎవర్ని దొంగ అంటున్నావు

భాగీ: అంటే నువ్వు అందరి మనుషులను దొంగ అంటావు కదా నిన్ను దొంగ అన్నాను.

పోలీస్‌: ఇదిగోండి సార్‌ మేడం మర్డర్‌ సంబంధించిన ఫైల్‌

అమర్‌: థాంక్యూ సోమచ్‌ ఆఫీసర్‌. బాబ్జీ గురించి ఏ లీడ్‌ దొరకలేదా ఇన్‌స్పెక్టర్‌.

పోలీస్‌: లేదు సార్‌ అసలు బాబ్జీ గురించి మాకేం తెలియదు. ఇంతకు ముందు ఉన్న ఇన్ష్పెక్టర్‌ కూడా పేపర్‌ వర్క్‌ ను నీట్‌గా ఫైల్ చేయలేదు సార్‌ అందుకే ఆ డీటెయిల్స్‌ తో బాబ్జీని పట్టుకోవడం చాలా కష్టం అయింది.

అమర్‌: మా గురించి వాళ్లకు అన్ని తెలుసు.. కానీ వాళ్ల గురించి మాకు ఏమీ తెలియదు. ఇదే వాళ్ల బలం ఆఫీసర్‌ దాంతోనే వాళ్లు ఆట ఆడుతున్నారు

పోలీస్‌:  సార్‌ ఆ రోజు మీ ఇంట్లో వాళ్లు కాకుండా మేడం వాళ్ల ఫ్రెండ్‌ ఎవరో మీతో ఉన్నారని స్టేట్‌మెంట్‌ లో ఉంది.

అమర్‌: అవును తనే మనోహరి

పోలీస్‌: మీరు పర్మిషన్‌ ఇస్తే.. ఆమెను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా

అమర్‌: అడగండి

పోలీస్‌: మీరు కొడైకెనాల్‌కు రెగ్యులర్‌గా వస్తుండేవారా..?

మనోహరి: లేదు..

పోలీస్: మరి అప్పుడే ఎందుకు వచ్చారు

మనోహరి: ఆరు వాళ్ల యానివర్సరీ ఉందని ఆరు ఫోన్‌ చేస్తే పార్టీ చేసుకుందామని వచ్చాను.

పోలీస్: ఆరోజు సార్‌ వాళ్లు గుడికి వెళ్లేటప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా మరి మీరెందుకు గుడికి వెళ్లలేదు

మనోహరి: అంటే వాళ్ల యానివర్సరీ కదా సరదాగా గుడికి వెళ్తేంటే.. వాళ్ల మధ్యలో నేనెందుకు అని వెళ్లలేదు

పోలీస్‌: ఓ ప్రైవసీ కోసం అన్నమాట. మేడం చనిపోయారని న్యూస్‌ వచ్చిన్నపుడు మీరు ఎక్కడున్నారు.  ఆ న్యూస్‌ మీకెలా తెలిసింది

మనోహరి: ఇంట్లోనే ఉన్నాను.. రాథోడ్‌ ఫోన్‌ చేసి చెప్పారు

పోలీస్: మరి మీరెందుకు మీ స్టేట్‌మెంట్‌ కంప్లీట్‌ చేయలేదు.. ఆరోజు సగంలోనే ఏడుస్తూ వెళ్లిపోయారని రాసుంది.

మనోహరి: ఆరు నా ఫ్రెండ్‌ మాత్రమే కాదండి ఈ లోకంలో నాకంటూ ఉన్న ఫ్యామిలీ తను. కలిసు ఉన్నాం. కలిసి పెరిగాం. నవ్వుతూ వెళ్లిన అమ్మాయి ప్రాణాలతో లేదని ఫోన్‌ వస్తే నన్ను ఎలా ఒప్పుకోమంటారు..? గుండెలు పగిలేలా ఏడవకుండా ఎలా ఉండమంటారు..?

పోలీస్‌:  ఓకే ఎమోషనల్ అవ్వకండి మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కేసు గురించి ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని స్టేషన్‌కు పిలుస్తాము

మనోహరి:  ఓకే సార్‌

పోలీస్‌:  సార్‌ ఇక నేను వెళ్తాను

అమర్‌: రెండు రోజుల్లో ఆ బాబ్జీని పట్టుకోవాలి. పాత కేసుల్లో బాబ్జీ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో సర్చ్‌ చేయండి

పోలీస్: ఓకే సార్‌ ప్రతిదీ మీకు అప్‌డేట్‌ చేస్తాను. సార్‌ మీతో మాట్లాడాలి కొంచెం బయటకు వస్తారా..?

అని పోలీస్‌ అడగ్గానే సరే పదండి అంటూ అమర్‌ బయటకు వెళ్తాడు. మనోహరి వెళ్లబోతుంటే అనామిక, భాగీ చేతులు పట్టుకుని ఆపి వెటకారంగా మాట్లాడుతుంటారు. మనోహరి కోపంగా అక్కడి నుంచి విదిలించుకుని వెళ్లిపోతుంది. తర్వాత అంజు ఆరు ఫోన్‌ తీసుకుని వస్తుంది.

అమ్ము: అమ్మ ఫోన్‌ ఎందుకు తెచ్చావు అంజు..

అంజు: చెప్తాను ఉండు ఈ ఫోన్‌ నుంచి భాగీకి కాల్ చేస్తాను

అంటూ కాల్ చేస్తుంది. ఇంతలో అనామిక వస్తుంది.

అనామిక: పిల్లలు ఇక్కడేం చేస్తున్నారు..?

భాగీ: హలో అక్కా…

అంజు: ఇదిగో మా అమ్మ వచ్చింది మాట్లాడు

అంటూ అంజు ఫోన్‌ అనామికకు ఇస్తుంది. ఫోన్‌ తీసుకున్న అనామిక ఎమోషనల్‌ లో హలో చెల్లి అని పిలుస్తుంది. ఆ పిలుపునకు భాగీ షాక్‌ అవుతుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget