అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి చంపేందుకు రణవీర్‌ ప్రయత్నం  

Nindu Noorella Saavasam serial Today Episode April 14th: మనోహరి వల్లే తన కూతరు తనకు దక్కడం లేదని రణవీర్‌ కోపంతో మనోహరిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Nindu Noorella Saavasam Serial Today Episode:  హాస్పిటల్‌ దగ్గర అమర్‌తో గొడవ పడి కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోయిన రణవీర్‌ పుల్లుగా తాగి కోపంగా బాధపడుతుంటాడు. ఎలాగైనా తన కూతరు జాడ తెలుసుకోవాలని డిసైడ్‌ అవుతాడు. అందుకోసం మనోహరి గురించి అమర్‌కు చెప్పాలనుకుంటాడు. అప్పుడే మనోహరి, రణవీర్‌ దగ్గరకు వస్తుంది.

మనోహరి: రణవీర్‌ నిన్ను ఎయిర్‌ఫోర్ట్‌ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోమ్మని చెబితే ఎందుకు హాస్పిటల్‌ దగ్గరకు వచ్చావు.. అమర్ తో గొడవ ఎందుకు పెట్టుకున్నావు.. ఏం చేసినా ఆవేశంతో కాదు ఆలోచనతో చేయాలని చెప్పాను కదా..? ఆ మాత్రం బుద్ది, జ్ఞానం కూడా లేవా నీకు.. ఇలా తాగడానికి తప్ప దేనికి పనికిరావు..

రణవీర్‌: ఆపవే ఇదంతా వచ్చింది నీవల్లే కదా..?  కోల్‌కత్తాలో  షేర్‌లా బతికేవాడిని ఏ రోజైతే నిన్ను రోడ్డు మీద చూసి ఇష్టపడ్డానో ఆరోజే నా బతుకు రోడ్డు మీద పడిపోయింది. వందల కోట్ల ఆస్థి పెట్టుకుని కూడా అనుభవించలేక ఇలా రోడ్ల మీద పడి ఊరూరా తిరుగుతు బతుకుతున్నాను. ఈ నా దుస్తితికి కారణం నువ్వే.. నీ వల్లే నా జీవితం ఇలా మారిపోయింది.

మనోహరి: నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావేంటి.. నన్ను పెళ్లి చేసుకోమ్మని నేను నీ వెంట పడ్డానా..? బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు.. బలవంతంగా నాతో కాపురం చేసింది నువ్వు బలవంతంగా నాతో బిడ్డను కన్నది నువ్వు

రణవీర్‌: అవునే నిన్ను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను. నీ వల్ల నా కూతురు దూరమైంది. ఆస్థి దూరమైంది.. నా మనఃశాంతి దూరమైంది. ఆఖరికి ఆ అమరేంద్ర చేతుల్లో తిట్లు, తన్నులు  మిగిలాయి నాకు.. ఆ అమరేంద్ర నన్ను చంపేస్తానని కూడా బెదిరించాడు

మనోహరి: నువ్వు ఇలా చేస్తే అమర్‌ అలాగే చేస్తాడు

రణవీర్‌: ఏం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు నేను ఆల్‌రెడీ డిసైడ్‌ అయిపోయాను. నాకు నా కూతురు కావాలి ఆస్థి కావాలి దాని కోసం అందరినీ చంపేస్తాను.. నీతోనే ఆ చావు మొలుపెడతాను..

అని కోపంగా మనోహరి గొంతు పిసికి చంపేయాలని చూస్తాడు. మనోహరి రణవీర్‌ను దూరంగా తోసేస్తుంది.

మనోహరి: రణవీర్‌ నన్ను కానీ అమర్‌ను కానీ చంపేస్తే నీ కూతురు నీ దగ్గరకు వస్తుందా..? నీ ఆస్థి నీకు దక్కుతుందా..?

రణవీర్‌: మరేం చేయమంటావు.. కొద్ది రోజుల్లో నా బెయిల్‌ అయిపోతుంది. నేను మళ్లీ జైలుకు వెళ్లాలి. అదే జరిగితే నా ఆస్థి నాకు ఎప్పటికీ దక్కదు. ఆ జైళ్లోనే నేను మగ్గిపోతాను..

మనోహరి:  అవసరం లేదు నీ కూతురుని నీ చేతుల్లో పెట్టి నిన్ను కలకత్తా  పంపిస్తానని నీకు కాశ్మీర్‌లో మాటిచ్చాను కదా..?

రణవీర్‌: కోపంగా ఇవ్వవే నా కూతురుని నా చేతుల్లో పెట్టు నేను కలకత్తా వెళ్లిపోతాను

మనోహరి: ఆ పిల్లను ఇవ్వాల్సింది నేను కాదు అమరేంద్ర

రణవీర్‌: మరెందుకే మాటిచ్చావు వాడు నా కూతురిని నాకు ఇవ్వడు

మనోహరి: ఇస్తాడు..  ఇచ్చేలా నేను చేస్తాను..

రణవీర్‌: ఎలా చేస్తావే.. నువ్వు అడగ్గానే.. నా కూతరురిని ఇచ్చేస్తాడా..?

మనోహరి: అమరేంద్ర కొడుకు ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. నువ్వు వెళ్లి వాణ్ని కిడ్నాప్‌ చేసి నీ కూతురును ఇస్తే వాడిని తిరిగి ఇస్తానని అమరేంద్రతో బేరం ఆడు

అని మనోహరి అందుకోసం మంచి ప్లాన్‌ చెప్తుంది. దీంతో రణవీర్‌ కూడా సరే ఆఖరి ప్రయత్నంగా చేస్తాను. ఇది జరగకపోతే ఇక అందరినీ చంపేస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
Gundeninda Gudigantalu August 14th:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget