అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పౌర్ణమి ఘడియలు ముగిసేలోపే కథ ముగించేస్తానన్న అరుంధతి

Nindu Noorella Saavasam Today Episode: మిసమ్మగా మారిన అరుంధతి పిల్లలకి అమ్మప్రేమ పంచటమే కాదు అమరేంద్ర , మనోహరి ల విషయంలో ఏం చేయనుండో ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తాం

Nindu Noorella Saavasam Today Episode: అమ్మలేదని, మిస్సమ్మ ఉన్నా  బాగుంటుంది అని, పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇంతలో చిత్రగుప్త భాగ్య ఇంటికి వస్తాడు. భాగ్యాలోకి దూరిన అరుంధతి బయటకు వచ్చి పెళ్లికి వెళ్తున్నాను అని చెబుతుంది.

చిత్రగుప్త: బాలిక ఆగుము బాలిక 

అరుంధతి: గుప్తా గారు నేను వెళ్ళాలి జరగండి.

చిత్రగుప్త: లేదు బాలిక నువ్వు చాలా పెద్ద తప్పు చేయుచున్నావు, నేను నిన్ను వెళ్ళ నివ్వను. మీ ప్రాణం పోయి నీ బంధము వీటి ఇన్ని దినములు అయినది ఇంకా ఎందుకు బాధపడుతుంటివి.. ఎందుకు ఏమి కోరి కష్టములను తెచ్చుకుంటున్నావు. చూడు బాలిక జరిగినది చూచుట తప్ప మరి ఏమి చేయనని మాకు మాట ఇచ్చావు. గుర్తుందా? ఇప్పుడు ఇలా చేయడం సబబు కాదు.

అరుంధతి: నన్ను మన్నించండి గుప్తా గారు . నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఇది తప్ప వేరే మార్గము కనిపించట్లేదు  ఇంకొద్ది సేపట్లో గడియలు ముగియపోతున్నాయి.. ఆ తర్వాత నేను ఏమి చేసినా నేను ఎంత బతిమిలాడినా మీరు ఇక్కడ ఉంచారని నాకు తెలుసు . చనిపోయాక కూడా ఇక్కడే ఉంటే ఆడజన్మకు కావాల్సిన బాధను  మూట కట్టుకుంటున్నాను అన్నారు కదా. అంటే నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తే అంతకన్నా బాధని మూటకట్టుకొని వెళ్తాను గుప్తా గారు. నా జీవితమంతా ఇచ్చినదాంతో తృప్తి పడటం అలవాటైపోయిన దానిలో. మొదటిసారి నాకు కావలసిన దానికోసం పోరాడుతున్నాను గుప్తా గారు. దయచేసి నన్ను ఆపకండి. అనాధగా పుట్టడం అదే నా తలరాత.. నా పిల్లలు కూడా పడతారంటే నేను చూస్తూ ఊరుకోలేను ఎందుకంటే ఒక అనాధగా ఉండడం అంటే రోజు చస్తూ బతకడం గుప్తా గారు. ఆ చావు బతుకులు గురించి నా కన్నా ఇంకా ఎవరికీ బాగా తెలియదు.

చిత్రగుప్త: అయినను నీవు ఎక్కువ సమయం ఈ బాలిక శరీరంలో ఉండటం మంచిది కాదు.

అరుంధతి: నేను అనుకున్నది అయిపోయిన వెంటనే బయటికి వచ్చేస్తా గుప్తా గారు

చిత్రగుప్త: ఈరోజు 11:15 నిమిషాలకు పౌర్ణమి ఘడియలు ముగియనున్నాయి.  అటు పిమ్మట నీవు ఎట్టి పరిస్థితులలో  ఉన్నను. బాలిక శరీరమును వదిలి బయటకు రావలెను. ఈ సారికి పెళ్లి ని ఆపెదవు. మరల తనని వివాహం చేసుకొనదని ఏమీ హామీ ఉన్నది. 

అరుంధతి: ప్రయత్నించకుండా ఉండేలా, ప్రయత్నించినా  ప్రయోజనం ఉండకుండా ఉండేలాగా చేయబోతున్నాను గుప్తా గారు. మనోహరి అనే సమస్యకి శాశ్వత పరిష్కారమే ఇవ్వబోతున్నాను గుప్తా గారు

అమర్ అడ్రస్ తెలుసుకుని వచ్చిన బీహార్ గ్యాంగ్ కూడా అక్కడ మనోహరి కి ఈరోజు పెళ్లి అని తెలుసుకుంటాడు. మిలిటరీలో  ఆనందంగా, చక్కగా ఉండే నా కొడుకు లైఫ్ ఇలా చాలా బాధగా అయిపోయిందని అమరేందర్ తండ్రి ఫీలవుతున్నప్పుడు, మనోహరీ అమర్ లైఫ్ ని మార్చుతుందేమో అని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అమరేంద్ర తల్లి.  

పిల్లల కోసం రాథోడ్ కి ఫోన్ చేస్తాడు అమర్ తండ్రి. పిల్లలు రారు, వాళ్లకి పెళ్లి ఇష్టం లేదని చెబుతూ మిస్సమ్మ వస్తున్నది అని చెబుతాడు. ఎందుకు వస్తున్నాదో కనుక్కొని చెప్తాను అని అంటాడు. మిస్సమ్మ రూపంలో వచ్చిన అరుంధతి ఇంట్లో చిన్నపిల్లలందరినీ దగ్గరికి తీసుకుంటుంది. వాళ్లకి చిన్న కథ ఒక చిన్న పాప ఎలా గెలిచిందో చెప్పి మళ్ళీ వాళ్ళు సంతోషపడేలా చేస్తుంది.

Also Read: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Asad Vs BJP: టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
Embed widget