అన్వేషించండి

Nindu Manasulu Serial Today October 27th: నిండు మనసులు: రాజశేఖరం మిస్సింగ్.. ఇందిరను గెంటేసిన గణ.. ప్రేరణ ఎంట్రీతో ట్విస్ట్!

Nindu Manasulu Serial Today Episode October 27th గణ ఇందిరను ఇంటి నుంచి గెంటేస్తుంటే ప్రేరణ వచ్చి అడ్డుకొని గణతో మాటల యుద్ధంలోకి దిగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode రాజశేఖరం కనిపించడం లేదని ఇంటికి వచ్చిన గణకి ఈశ్వరి చెప్తుంది. నాన్న కనిపించకపోవడం ఏంటి అమ్మా అని గణ షాక్ అయిపోతాడు. ఇంట్లో ఎక్కడా లేరురా.. ఇందాక నుంచి వెతుకుతూనే ఉన్నాను అని ఈశ్వరి అంటుంది. గణ కూడా ఇళ్లంతా వెతుకుతాడు. 

గణ తల్లితో పని మనిషి ఏదమ్మా అని అడుగుతాడు. అది కూడా ఇంట్లో లేదురా అని ఈశ్వరి అంటుంది. ఇంతలో ఇందిర, సుధాకర్ రాజశేఖరాన్ని తీసుకొని వస్తారు. గణ వాళ్లు చూసి షాక్ అయిపోతారు. ఎక్కడికి ఆయన్ని తీసుకెళ్లావ్ అని అంటాడు. నువ్వేంటి పని మనిషితో వచ్చావ్ అంటే నేనేం రాలేదు సార్ కింద కనిపిస్తే అలా వచ్చా అంటాడు. మా నాన్నని ఎక్కడికి తీసుకెళ్లావ్ అని గణ అడిగితే ఇందిర వణికిపోతూ హాస్పిటల్‌కి తీసుకెళ్లా అంటుంది. 

గణ ఫుల్‌గా ఫైర్ అయిపోతాడు. నువ్వే ఎవరే మా నాన్నని తీసుకెళ్లడానికి.. ఏం అనుకుంటున్నావే నువ్వు పని మనిషివా ఈ ఇంటి మనిషివా అని తిడతాడు. ఏదో తెలీక చేసింది వదిలేయండి సార్ అని సుధా అంటే పళ్లురాలిపోతాయ్ సుధా దీన్ని చూస్తే నీకే తెలీకుండా చేసినట్లు అనిపిస్తుందా.. ఇది వంట పనుల కంటే మా నాన్న పనులే ఎక్కువ చేస్తుంది అని అంటాడు. నన్ను పనిలో పెట్టుకుందే అందుకు కదా బాబు అని ఇందిర అంటుంది. నీకు అంత ఇంట్రస్ట్ ఏంటి నీకు మా నాన్న అంటే అంత సెంటిమెంట్ ఏంటి.. గత జన్మ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. ఏయ్ గణ అని ఈశ్వరి కోప్పడుతుంది. 

మనకు తెలీకుండా నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్లింది ఏం అనుకోవాలి.. నేను తండ్రిని చూసుకోలేని అంత చవటని అనుకుందా అని అడుగుతాడు. క్షమించండి బాబు ఏదో తెలీక చేసేశా అని ఇందిర అంటే ఇప్పుడు నిన్ను క్షమిస్తే రేపు మమల్ని క్షమించే వాళ్లు ఉండరు అని అంటాడు. నువ్వు ఇక ఇక్కడ పని చేయొద్దు వెళ్లిపో అని గణ అంటాడు. ఇందిర గణ, ఈశ్వరి ఇద్దరినీ బతిమాలుతుంది. ఇక్కడ పని చేయకపోతే నాకు బతుకే లేదు అని చెప్తుంది. గణ మాత్రం ఇందిరను అక్కడ ఉండటానికి ఒప్పుకోడు.. వెంటనే వెళ్లిపోమని చెప్పి ఈడ్చుకెళ్లి బయటకు తోసేస్తాడు. అప్పుడే అమ్మా అంటూ ప్రేరణ పట్టుకుంటుంది. 

గణ బిత్తరపోయి అమ్మా అని అంటాడు. ఇందిర కూడా షాక్ అయిపోతుంది. ప్రేరణ ఇందిరను లోపలికి తీసుకొస్తుంది. అమ్మేంటి తను మీ అమ్మా అని గణ అడుగుతారు. ఈ వయసులో ఉన్న ఎవరైనా నాకు అమ్మతో సమానమే అయినా మీరు ఏంటి పని మనిషి మీద ప్రతాపం చూపిస్తున్నారు అని ప్రేరణ అడుగుతుంది. అది నీకు అనవసరం అని గణ అంటాడు. అవసరమే అని ప్రేరణ అంటుంది. నువ్వు ఎవరే అని గణ అంటే ప్రతీ సారి చెప్పాలా నేను రాజశేఖరం బిడ్డని అని కావాలి అంటే నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని తిరుగు అంతే కానీ ఇలా అమాయకుల మీద నీ పోలీసుల బుద్ధి చూపించకు అంటుంది. 

ఈశ్వరి అది ఏం చేసిందో తెలుసా నా భర్తని హాస్పిటల్‌కి తీసుకెళ్లిందని అంటుంది. తను తీసుకెళ్లలేదు నేను అపాయింట్ మెంట్ తీసుకుంటే తను తీసుకొచ్చిందని అంటుంది. నీకేం హక్కు ఉందా అంటే వీధిలోకి రా నా హక్కు ఏంటో తేల్చుకుందాం అని అంటుంది. గణ దాంతో మాటలు ఏంట్రా ముందు ఇందిరను తరిమేయ్‌రా అని అంటుంది. నా ఇంటి తిండి తింటూ దాని మాటలు వింటావా అని ఇందిరను తిడతాడు. 

ఇందిర ఈశ్వరితో అమ్మ మీరు కాదు అంటే నాకు వేరే దారిలేదు తీసేయొద్దు అని అంటుంది. దాంతో ప్రేరణ నీకు ఏం అడ్డు ఉందమ్మా ఇక్కడ నీకు తీసేశారు ఎందుకు తీశారో నీకు అర్థమైంది కదా.. నువ్వు బయట వాళ్లకి చెప్పకుండా ఉంటావా.. వెళ్లమ్మా వెళ్లు అని అంటుంది. ఈశ్వరి షాక్ అయి వెళ్లాల్సింది నా ఇంటి పని మనిషి కాదు ఏయ్ గంగా నువ్వు అతన్ని లోపలికి తీసుకెళ్లు అని  ఇందిరను పనిలో ఉంచుతుంది. ప్రేరణ వెళ్లిపోతుంది. గణ ఎందుకు పని మనిషిని ఉంచావ్ అంటే ఈ గొడవ ఇక్కడితో ఆపడం మనకే మంచిది అది పని మనిషిని అడ్డుపెట్టుకొని మన గురించి చెప్పాలి అనుకుంటుంది అని అంటుంది. 

సిద్ధూతో కుమార్ బోర్ కొడితే చెప్పరా బీర్ తెస్తా మేడ మీదకు వెళ్లిపోదాం అంటే సిద్ధూ తిడతాడు. నువ్వు మీ ఊరు వెళ్లిపోరా అంటే నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావురా అని కుమార్ అంటాడు. ఈ జన్మలో ఈ ఇంటికి రాను అన్న నువ్వు రావడం ఏంట్రా అని డౌట్ కొడుతుంది అని కుమార్ అంటే నాకు అదే డౌట్రా కుమార్ అని సాహితి అంటుంది. ఈ రాక్షసి వల్లే వచ్చుంటావ్‌రా అని కుమార్ అంటాడు. నేను మా అమ్మ కోసం నా చెల్లి కోసం వచ్చా అంటాడు. సాహితి, సిద్ధూ, కుమార్ హ్యాపీగా మాట్లాడుకోవడం విజయానంద్ చూస్తాడు. ప్రేరణ వల్ల వచ్చానని సిద్ధూ చెప్పడంతో ఈ క్లారిటీ కోసమే వెయిట్ చేశా ఇప్పుడు నీ పని చెప్తా అని అనుకుంటాడు. ఇందిర ప్రేరణతో ఎందుకు అక్కడికి వచ్చావ్ అని అడుగుతుంది. ప్రేరణ రావడం వల్లే నువ్వ బతికావ్ అని అంటాడు సుధాకర్ దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
Brahmamudi Serial Today August 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుతో పెళ్లి గురించి మాట్లాడిన వెంకీ – ఆఫీసు లాభాలను ఇంట్లో వాళ్లకు ఇచ్చిన రాజు   
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుతో పెళ్లి గురించి మాట్లాడిన వెంకీ – ఆఫీసు లాభాలను ఇంట్లో వాళ్లకు ఇచ్చిన రాజు   
Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget