అన్వేషించండి

Nindu Manasulu Serial Today January 5th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ ఒకర్ని ఒకరు లవ్ చేసుకుంటున్నారా! ఆ మాటల అర్థమేంటి? గణకి ప్రమోషన్ వచ్చినట్లేనా!

Nindu Manasulu Serial Today Episode January 5th ప్రేరణని లవ్ చేస్తున్నావా అని సిద్ధూని కుమార్ ప్రశ్నించడం తాగినమైకంలో ప్రేరణకి కాల్ చేసి అడగటంలో ఇవాళ్టి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ఇంటికి వెళ్లిపోతుంటే ప్రేరణ ఆపి నువ్వు మా అమ్మ ఏం మాట్లాడారో చెప్పు అని అడుగుతుంది. నేను చెప్పను అయినా మాకు మాకు చాలా ఉంటాయ్.. చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని సిద్ధూ అంటాడు. చెప్పాల్సిన అవసరం నీకు లేకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది.. నేనే తెలుసుకుంటా.. అయినా నువ్వేంటి రోజు కాస్త కొత్తగా వింతగా ప్రవర్తించావ్.. మా అమ్మ కూడా నా విషయంలో రియాక్ట్ అవ్వనంతగా రియాక్ట్ అయ్యావ్,, ఏకంగా నన్ను కొట్టడానికి చేయి ఎత్తావ్.. ఏంటి సంగతి.. అసలు నీకు హక్కు ఉందని నా మీద చేయి ఎత్తావ్ అని అడుగుతుంది.

సిద్ధూ ప్రేరణతో దాన్ని ఫ్రీడమ్ అంటారు. నా అనుకునే వాళ్ల దగ్గర ఫ్రీడమ్ తీసుకోవచ్చు అని అంటాడు. దానికి ప్రేరణ పోనీలే ఫ్రెండ్ అని చనువు ఇస్తే నా మీద పెత్తనం చేయాలి అని చూస్తున్నావా.. నీ ఉద్దేశం ఏంటో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది.. నువ్వేం చెప్తే నేను అది చేయాలి.. నువ్వేలా ఆడిస్తే అలా ఆడాలి.. టోటల్గా నీ కంట్రోల్లో నన్ను పెట్టుకోవాలి అనుకున్నావ్.. అందుకే కదా నేను ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ప్రతీదీ నీకు చెప్పాలి అన్నావ్ అని సీరియస్ అయిపోతుంది.

సిద్ధూ ప్రేరణకు సారీ చెప్తాడు. నా గురించి కేర్ తీసుకోవడానికి నువ్వు ఎవరు.. ఫ్రెండ్ అని చెప్పి నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోను ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మంచిది అని అంటుంది. సిద్ధూ చాలా బాధ పడి క్షమాపణ చెప్తే ప్రేరణ నవ్వుతుంది. జోక్చేశానని ప్రేరణ అంటుంది. గుండె ఆగినంత పని అయిందని సిద్ధూ అనుకుంటాడు. మహాతల్లి ఇంకెప్పుడూ ఇలాంటివి చేయకు అని అంటాడు.

సిద్ధూ, కుమార్ ఇద్దరూ రాత్రి మందు తాగుతూ ఉంటారు. ప్రేరణ ఫ్రెండ్ అని ఎందుకు అబద్ధం చెప్పావురా.. ప్రేరణని నువ్వు లవ్ చేస్తున్నావ్ కదా అని కుమార్ సిద్ధూని అడుగుతాడు. మేం ఫ్రెండ్స్ మాత్రమేరా అని సిద్ధూ అంటాడు. కుమార్ మాత్రం వినడు. అయినా తను నీకు ఫ్రెండ్ అయితే నేను నీకు ఫ్రెండే కదరా.. తన కంటే నేను ఎక్కువ కదరా.. నా కంటే తనతో ఎక్కువగా ఉంటున్నావ్.. నేను కనిపించనప్పుడు కూడా ఎప్పుడూ బాధ పడలేదు.. తన కనిపించకపోయే సరికి అల్లాడిపోయావ్.. లవర్గా చెప్తున్నా నీది ప్రేమ అని అంటాడు. నాకు తనపై ఏం ఫీలింగ్స్లేవురా మేం ఫ్రెండ్స్ మాత్రమే అని సిద్ధూ అంటాడు.

సిద్ధూని స్నాక్స్ తీసుకురమ్మని చెప్పి పంపి కుమార్ ప్రేరణకు కాల్ చేసి మా ఫ్రెండ్షిప్ మధ్యలోకి రావడానికి మీకు ఎంత ధైర్యం.. సిద్ధూ గాడి జీవితంలో ఫ్రెండ్ అంతే కుమార్ మాత్రమే కానీ మీరు వచ్చి వాడిని పూర్తిగా మార్చేశారు. నాకు ఇవ్వని ఇంపార్టెన్స్ మీకు మాత్రమే ఎందుకు ఇస్తాడు. ఏమైనా అంటే ప్రేరణ ఫ్రెండ్ అంటాడు. మీరు నిజంగా నిజంగా ఫ్రెండేనా అని అడుగుతాడు.

కుమార్ ప్రేరణతో మాట్లాడటం సిద్ధూ చూసి పరుగులు తీసి ఫోన్ లాక్కుంటాడు. ప్రేరణతో సిద్ధూ మాట్లాడి తాగిన మైకంలో ఏదో మాట్లాడేశాడు అని అంటాడు. ప్రేరణ స్పీకర్ పెట్టమని అంటుంది. ఏయ్ కుమార్ మా ఇద్దరి గురించి ఏం మాట్లాడుతున్నావ్.. ఇప్పుడు చెప్పు అని అడుగుతుంది. దాంతో కుమార్ మా వాడి మనసులో ఒకమ్మాయి ఉంది.. నేను ఎంత అడిగినా చెప్పడం లేదు.. కనీసం మీరు అయినా అడిగితే మీకు చెప్తాడు. కొంపతీసి తను ప్రేమించింది మిమల్నే అని అంటాడు. దాంతో సిద్ధూ ఫోన్ తీసుకొని కాల్ కట్ చేస్తాడు. నన్ను ఇరికించేశావ్రా నాతో ఫుడ్బాల్ ఆడుకుంటుందిరా అని సిద్ధూ అంటాడు.

ఉదయం గణ, సుధాకర్ని తీసుకొని మినిస్టర్ ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటాడు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఇదేంటి సార్ అని సుధాకర్ అంటాడు. శైలు తండ్రికి చెప్పి వాకింగ్కి వెళ్తుంది. ఇంత ఉదయం వెళ్తుంది అంటే బాయ్ఫ్రెండ్కోసమే అయింటుందని మినిస్టర్ అనుకుంటాడు. తనని గణ చూసి తనే పోయిన నా జాబ్ని ప్రమోషన్ని ఇప్పిస్తుందని గణ అంటాడు. ఆమె కాళ్లు పట్టుకుంటారా అని సుధాకర్ అంటే లేదు సుధా తనకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడు వాడిని పట్టుకుంటే నాకు ఉద్యోగం, ప్రమోషన్ రెండూ వస్తాయని అంటాడు.

సిద్ధూ ప్రేరణని పిక్ చేసుకోవడానికి వెళ్లే సరికి ప్రేరణ కోపంగా సిద్ధూని చూస్తుంది. నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు.. నువ్వు ఎవర్ని ప్రేమించావ్ అని ప్రేరణ అంటే అవన్నీ అభాండాలు ప్రేరణ నాకు అమ్మాయి తెలీదు.. నేను ఎవరినీ ప్రేమించలేదు అని సిద్ధూ అంటాడు. అయినా నన్ను ఎవరు ప్రేమిస్తారు. నీకే నేను సరిగా అర్థం కాలేదు.. ఇక ఎవరు నన్ను ప్రేమిస్తారు.. అంటాడు. దానికి ప్రేరణ నిన్ను ఎందుకు ఎవరు ప్రేమించరు.. మంచి అందగాడివి.. అందర్ని నా అనుకుంటావ్.. నీ కాళ్ల మీద నువ్వు నిలబడతావ్,, నా అనుకున్నవాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లావ్.. ఎంత కష్టం అయినా వాళ్ల కోసం భరిస్తావ్.. వాళ్ల కోసం అవసరం అయితే నీ ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడతావ్.. ఆపదలోఉన్న వాళ్లు నీ వాళ్లు కాకపోయినా ఆదుకుంటావ్,, నాకు తెలిసి తల్లిని చెల్లిని ప్రాణంగా ప్రేమించిన వాడు తను ప్రేమించిన అమ్మాయిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget