అన్వేషించండి

Akarsh Byramudi Marriage: పెళ్లి చేసుకున్న బుల్లితెర హీరో ఆకర్ష్ బైరమూడి - వధువు ఎవరంటే!

Akarsh Byramudi Wedding: బుల్లితెర నటుడు, మామగారు సీరియల్‌ హీరో ఆకర్ష్‌ బైరముడి తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు. ప్రేమించిన అమ్మాయితోనే అతడు ఏడడుగులు వేశాడట. ఇంతకి వధువు ఎవరంటే..

Mamagaru Serial Actor Akarsh Byramudi Wedding: బుల్లితెర హీరో, 'మామగారు' సీరియల్‌ ఫేం గంగాధర్‌ పెళ్లి పీటలు ఎక్కాడు. ప్రేమించిన అమ్మాయితో తాజాగా ఏడడుగులు వేశాడు. అతడి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను వరుసగా సెలబ్రిటీ యాంకర్‌, యూట్యూబర్‌ నిఖిల్‌‌ విజయేంద్రసింహా వరుసగ పోస్ట్స్‌ షేర్‌ చేస్తుండటంతో అతడి గంగాధర్ పెళ్లి విషయం బయటకు వచ్చింది. దీంతో ఆకర్ష్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. బుల్లితెర సీరియల్‌ నటీనటులు ఈ కొత్త జంటగా విషెస్‌ తెలుపుతున్నారు.

కాగా గంగాధర్‌ అసలు పేరు ఆకర్ష బైరమూడి. కర్ణాటకకు చెందిన ఆకర్ష బైరమూడి తెలుగు, కన్నడ సీరియల్స్‌లో హీరోగా నటిస్తూ గుర్తింపు పొందాడు. తెలుగులో పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్నిపరీక్ష వంటి సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక గతంలో జరిగిన ఓ టీవీ షోలో ప్రియురాలిని పరిచయం చేసిన అతడు తాజాగా ఆమెనే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె పేరు ఐశ్వర్య. గతంలో ఓ టీవీ షోలో ఆమెను పరిచయం చేసి ప్రేమ విషయం బయటపెట్టాడు ఆకర్ష్‌. కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం తాజాగా వీరిద్దరు ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha)

అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహ మహోత్సవంలో పలువురు తెలుగు, కన్నడ సీరియల్‌ నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ పెళ్లిలో యూట్యూబర్ నిఖిల్ సందడే కనిపించింది. పెళ్లి వేడుక మొదలైనప్పటి నుంచి అంటే హల్ది, మెహందీ,బ్యాచీలర్‌ పార్టీ, ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన వరుసగా వీడియోలు, ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ శాడు. అయితే ఎక్కడ కూడా పెళ్లి కూతురు ఎవరనేది రివీల్‌ చేయలేదు. వరుడు మూవీ తరహాలో పెళ్లి కూతురు ముఖం చూపించకుండ జాగ్రత్త పడ్డారు. హల్దీ నుంచి ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్స్‌ వరకు వీడియోలు షేర్‌ చేసిన ఎక్కడా కూడా వధువుని చూపించలేదు. దీంతో ఆకర్ష్‌ భైరముడి పెళ్లి చేసుకుంది ఎవరినా? అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే నిఖిల్‌, ఆకర్ష్‌ భైరముడి ఇద్దరు మంచి స్నేహితులు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha)

దాంతో బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లిలో నిఖిల్‌ ఫుల్‌ సందడి చేశాడు. పెళ్లి వేడుకల మొదలు నుంచి అతడు ఆకర్ష్‌ ప్రియురాలితో ఏడడుగులు వేసే వరకు అన్నింటిలో నిఖిల్‌ ఫుల్‌ హంగామా చేశాడు. ఇక మిగతా సీరియల్స్‌ యాక్టర్స్‌ సైతం ఆకర్ష్‌ పెళ్లికి హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోటలు, వీడియో నెటిజన్లు బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆకర్ష్‌ పెళ్లి విషయం తెలిసి బుల్లితెర ఆడియన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. పెళ్లి కూతురు ఎవరో చూపించాలంటూ ఈ పోస్ట్స్‌కి కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆకర్ష్‌ ప్రస్తుతం స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న 'మామగారు' సీరియల్లో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఇందులో అతడి నటి సుహాసినికి భర్తగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: సునీత జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క పాట - హీరోయిన్‌గానూ అవకాశాలు, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget