అన్వేషించండి

Suma Adda : సుమను ఘోస్ట్ అనేసిన సుధీర్ బాబు - ‘అల్లూరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు!

ఈ వారం సుమ అడ్డా షోలో 'మామ మశ్చింద్ర' మూవీ టీమ్ అందరు చేశారు అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలవగా, సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈటీవీలో హోస్ట్ చేస్తున్న షోలలో 'సుమ అడ్డా'(Suma Adda) కూడా ఒకటి. ప్రతి శనివారం సెలబ్రిటీ గెస్ట్ లతో ఈ షోలో సుమ తెగ సందడి చేస్తూ ఉంటారు. వచ్చిన గెస్ట్ ల పై అదిరిపోయే పంచులు, సెటైర్లు వేస్తూ సరదాగా వాళ్లతో గేమ్స్ ఆడిస్తూ రకరకాల సినిమా స్పూఫ్స్ తో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు.  ఈ క్రమంలోనే ఈ వారం(అక్టోబర్ 7) సుమ అడ్డా షోలో సుధీర్ బాబు నటించిన 'మామ మశ్చీంద్ర' మూవీ టీం సందడి చేసింది. హీరో సుధీర్ బాబుతో పాటు హీరోయిన్ మృణాళిని రవి, నటుడు దర్శకుడు హర్షవర్ధన్, సినిమాలో కీలక పాత్ర పోషించిన హరితేజ షోలో సందడి చేశారు.

తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా, ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రోమో ని ఒకసారి పరిశీలిస్తే..'మీరు జనరల్ గా ఎలాంటి షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు?' అని సుధీర్ బాబుని సుమా అడగగా.." నేను అసలు షాపింగ్ చేయడానికి ఇష్టపడను" అంటూ సుధీర్ బాబు సుమకు పంచ్ వేస్తాడు. ఆ తర్వాత.." బేసిగ్గా మనం ఏం వేసినా బాగుంటాయి కాబట్టి షాపింగ్ చేయడం అంతగా ఇష్టపడను" అంటూ క్లారిటీ ఇస్తాడు. ఆ తర్వాత 'హర్ష గారు మీరు ఎలాంటి షాపింగ్ చేస్తారని?' అడిగితే మధ్యలో సుధీర్ బాబు కలగజేసుకొని.." ఆయన షూటింగ్లో ఉన్న వాటిని వేసుకొస్తారంటూ" చెప్పడంతో షోలో ఉన్న వాళ్లంతా నవ్వేశారు.

ఆ తర్వాత వినాయక చవితి పండక్కి వినాయకుని పెట్టేసి అక్కడ ప్లే చేసే సాంగ్స్ ఎలా ఉంటాయనే దాని గురించి సుమ మాట్లాడుతూ 'ఉదయం 6 గంటలకు అనగానే జై జై గణపతి అనే భక్తి సాంగ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు అనగానే బ్యాగ్రౌండ్ లో ఐటమ్ సాంగ్ ప్లే అవుతుంది. దాంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత సుధీర్ బాబు సుమా కలిసి ఓ స్పూఫ్ చేస్తారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు డాక్టర్ గా నటిస్తాడు.' కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. పిలుస్తున్నా?' అని సుమ సుధీర్ బాబుతో అంటే.. "ఎవరో ఒకరు తక్కువ వచ్చినా ఆ సర్జరీ మీకు చేసేస్తాను" అంటే చెప్పడంతో సుమ షాక్ అవుతుంది. దాంతో హరితేజ, హర్షవర్ధన్ పగలబడి నవ్వుతారు.

ఆ తర్వాత ఒక స్టూడెంట్ వచ్చి 'దూరం నుంచి చూస్తే వస్తువులు కనబడడం లేదు డాక్టర్?' అని చెప్పగానే సుమని మీరు దూరంగా నుంచోండి అని సుధీర్ బాబు అంటాడు. అప్పుడు సుమను చూపిస్తూ..' ఆమె కనిపిస్తుందా?' అని అడిగితే లేదని స్టూడెంట్ చెప్తుంది. దానికి సుధీర్ బాబు.." ఘోస్ట్ లు కనిపించ వన్నఅన్నమాట" అని సుమపై సెటైర్ వేయడంతో సోలో నవ్వులు విరిశాయి. ఇక ప్రోమో చివర్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలోని ఓ పెద్ద డైలాగ్ ని సుధీర్ బాబు గుక్క తిప్పుకోకుండా చెప్పడం ఆకట్టుకుంది. అలా ఎంతో సరదా సరదాగా ఈ ప్రోమో సాగింది. అక్టోబర్ 7 శనివారం రాత్రి 9:30గం.లకు దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఈటీవీ లో ప్రసారం కానుంది.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget