అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 29th: మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీలక్ష్మీ...అటవీలో మ్యాడీతో లక్ష్మీ ఏం ఆట ఆడింది...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 28th: మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీలక్ష్మీ...అటవీలో మ్యాడీతో లక్ష్మీ ఏం ఆట ఆడింది...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: శ్రీలక్ష్మీ, మ్యాడీని ఒకే గదిలో ఉండమని సూర్యనారాయణ ఆదేశించడంతో మధుబాబు చేసేదిలేక లక్ష్మీ రూమ్‌లోనే ఉండిపోతాడు. పడుకునేందుకు బెడ్‌మీదకు వెళ్లగా...రూమ్ అంతా సర్దుకున్న తర్వాత లక్ష్మీ కూడా బెడ్‌మీదకు వస్తుంది.దీంతో మ్యాడీ అదిరిపడిలేచి కూర్చుంటాడు.అదేంటీ నువ్వు బెడ్‌మీదకు వస్తున్నావని అడుగుతాడు.నీకు మన ఒప్పందం తెలుసుకదా అని అంటాడు. మనం ఒకే రూమ్‌లో ఉంటే నువ్వు కిందపడుకోవాలని చెప్పాను కదా అని అంటాడు.అదంతా అప్పుడని ఆ లక్ష్మీ వేరు,ఈ లక్ష్మీ వేరని అంటుంది.ఇది నా రూమ్‌,నా బెడ్‌ అని చెబుతుంది. అంతగా నీకు నా పక్కన పడుకోవడం ఇష్టం లేకపోతే నువ్వే వెళ్లి కిందపడుకోమని చెబుతుంది. నేను కిందపడుకోవడం ఏంటని నీ చావు నువ్వు చావు అంటూ మధ్యలో దిండు  అడ్డుపెట్టి పడుకుంటాడు. శ్రీలక్ష్మీ మ్యాడీనే చూస్తూ పడుకోవడంతో అతను ఇబ్బందిగా ఫీలవుతాడు.అటు తిరిగి పడుకోమని చెప్పగా...నాకు నువ్వు అంటే ఇష్టమని అందుకే నిన్ను చూస్తూ పడుకుంటానని...నీకు ఇష్టంలేకపోతే నువ్వే అటు తిరిగి పడుకోమని చెప్పి మ్యాడీని ఏడిపిస్తుంది.
                      పొద్దున్నే అడవికి వెళ్లేందుకు లక్ష్మీ చీరకట్టుకుని బయలుదేరగా...ఐష్‌ అక్కడికి వచ్చి లక్ష్మీకి థ్యాంక్స్ చెబుతుంది. ప్రస్తుతానికి గండం గట్టెక్కిందని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని ఆరా తీయగా...రాత్రి చెప్పాను కదా నేను,మీ అన్నయ్య అడవికి వెళ్తున్నామని అని అంటుంది. ఫారెస్ట్‌కు వెళ్లేప్పుడు ఎవరైనా చీరకట్టుకుని వెళ్తారా అని అంటుంది.మోడ్రన్ డ్రెస్‌ వేసుకోమని చెబుతుంది. నాకు అలాంటివిలేవని...అయినా నాకు చీరకట్టుకోవడంలోనే ఆనందం ఉందని లక్ష్మీ చెబుతుంది. సిటీకి వచ్చినప్పుడు ఇక్కడి పద్ధతులు కూడా నేర్చుకోవాలని కదా వదినా అని అంటుంది. ఒకవేళ నువ్వు మోడ్రన్ డ్రెస్‌ వేసుకుంటే మా అన్నయ్యకు నచ్చుతావేమోనని అంటుంది.ఆ మాట వినగానే లక్ష్మీ నిజమేనని అనుకుంటుంది. నా దగ్గర డ్రెస్‌ ఉందని చెప్పి వెళ్లి ఓ డ్రెస్‌ తీసుకుని వచ్చి లక్ష్మీకి ఇచ్చి వేసుకుని రమ్మని చెబుతుంది. తొలిసారి ఫ్యాంట్‌, టీషర్ట్‌లో చూసి ఐష్‌ ఆశ్చర్యపోతుంది.అప్పుడే అక్కడి వచ్చిన మ్యాడీ కూడా నోరు వెళ్లబెట్టి లక్ష్మీనే చూస్తాడు. నేను చెప్పాను కదా వదిన మా అన్నయ్య కూడా ప్లాట్‌ అవుతాడని అని అంటుంది.ఈ డ్రెస్‌లో తాతయ్య చూస్తే ఊరుకోడని మ్యాడీ చెప్పినా...ఐష్‌ లక్ష్మీని కిందకు లాక్కుని వెళ్తుంది.
                          మోడ్రన్‌ డ్రెస్‌లో లక్ష్మీని చూసిన ఇంట్లో వాళ్లందరూ ఏంటి ఇలాంటి డ్రెస్‌ వేసుకున్నావని అడుగుతారు.ఈ ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా అంటూ ప్రియంవద అరుస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ కూడా ఇలాంటి డ్రెస్‌లు ఎందుకమ్మా నీకు అని అంటాడు. దీంతో ఐష్‌ కల్పించుకుని వదిన ఏమైనా పేరంటానికి వెళ్తుందా చీరకట్టుకుని వెళ్లడానికి అని అంటుంది.అడవిలో ఏదైనా అపాయం తలెత్తితే చీరతో ఎలా పరుగెడుతుందని అంటుంది. ఎత్తుపల్లాలు ఉండే రోడ్లు, కంపచెట్లలో చీరతో ఎలా మ్యానేజ్ చేస్తుందని చెబుతుంది.ఇది నా డ్రెస్‌ అని నేనే ఇచ్చానని చెబుతుంది. మీకు నచ్చకపోతే వెళ్లి మార్చుకుని వస్తానని శ్రీలక్ష్మీ చెప్పగా....అవసరం లేదని అడవికి వెళ్లేప్పుడు ఇలాంటి డ్రెస్‌ బాగుంటుందని చెప్పి సూర్యనారాయణ పంపిస్తాడు.
                          Lakshimi Raave Maa Intiki  serial today episode, zee serials,TV Prasaram,Lakshimi, Maddy, Sindhu, Lakshimi Raave Maa Intiki  Serial Promo Today, Lakshimi Raave Maa Intiki  garu Serial today April 29th Episode 
 కాలేజీ విద్యార్థులంతా కలిసి అడవికి వెళ్లగా...అక్కడ వాళ్ల ప్రొఫెసర్ ఓ టాస్క్‌ అప్పగిస్తాడు. అందరూ జంటలుగా విడిపోమ్మని చెబుతాడు.దీంతో త్రిష,మ్యాడీని జంటగా ఉండమని అడుగుతుంది. చివరకు లక్ష్మీ, విక్రమ్ మిగలడంతో వారిద్దరూ జంటగా ఉంంటామని విక్రమ్ చెబుతాడు.అవసరం లేనది లక్ష్మీకి నేను జంటగా ఉంటానని...నువ్వు, త్రిషఎలాగూ డ్యాన్స్ పోటీలు జట్టుకట్టారు కాబట్టి జంటగా ఉండమని చెబుతాడు. లక్ష్మీతో కలసి టాస్క్‌ గెలిచేందుకు క్లూ కోసం మ్యాడీ వెతుకుతారు. లక్ష్మీ, మ్యాడీ జంటకు ఓ తాళం చెవి దొరకగా.....విక్రమ్ మ్యాడీ చేతిలో నుంచి తాళం లాక్కుని ఇది నాదని అంటాడు. తాళం కోసం మరోసారి మ్యాడీ, విక్రమ్ గొడవపడతారు.

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget