అన్వేషించండి

Krishna Mukunda Murari September 29th: 'గబ్బర్ సింగ్' స్టైల్ లో ముకుందకి కృష్ణ వార్నింగ్- కొడుక్కి రేవతి సలహా

కృష్ణ, ముకుంద మురారీ విషయంలో ఓపెన్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Krishna Mukunda Murari September 29th: మురారీ ప్రేమగా కృష్ణకి తల తుడుస్తూ ఉంటాడు. మీరు ఎవరినైనా ప్రేమించారా అని కృష్ణ అడిగేసరికి మురారీ ఆగిపోతాడు. రెస్టారెంట్ లో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేసాను కదా మళ్ళీ కావాలని అడుగుతుందని మురారీ అనుకుని కృష్ణ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేయాలని అనుకుంటాడు.

మురారీ: అద్భుతంగా ప్రేమిస్తున్నా

కృష్ణ: అబ్బా అవునా

మురారీ: నాది అద్భుతమైన ప్రేమ. తనని ప్రేమిస్తూనే ఉంటాను. అది నిన్నే అని ఎప్పుడు అర్థం చేసుకుంటావ్ కృష్ణ

కృష్ణ: ఇంకా ప్రేమిస్తున్నారా? ఎంత ప్రేమిస్తున్నారు

మురారీ: తను దగ్గరగా ఉంటే గొడవ పడాలని అనిపిస్తుంది. దూరంగా ఉంటే దగ్గరకి వెళ్లాలని అనిపిస్తుంది. ఇప్పుడు తనేనేమో నా ప్రాణం

కృష్ణ: ఎవరు తను?

మురారీ: అది నువ్వే కృష్ణ అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏమి లేదు అంతా ఉత్తిత్తే. ఏదో వాగానులే

కృష్ణ: మీ ప్రేమ అంతా అబద్దం అంటారా?

నీ మనసులో నేను ఉన్నానో లేదో తెలియకుండా నా ప్రేమని ఎలా చెప్పాలని అనుకుంటాడు. ఆ ప్రేమ అంతా తనకేనని చెప్తే ఎంత బాగుండేదోనని మనసులో అనుకుని కృష్ణ అలిగి వెళ్ళిపోతుంది. ముకుంద ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటూ ఫుల్ జోష్ లో ఉంటుంది. అలేఖ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. ఇంత హ్యపీగా ఉండటానికి కారణం ఏంటని అంటుంది.

ముకుంద: కృష్ణకి మన విషయం తెలుసని ఎప్పటి నుంచో డౌట్ కదా ఇప్పుడు క్లారిటీ వచ్చిందని చెప్పి కృష్ణతో మాట్లాడిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఇక వార్ వన్ సైడ్. మురారీ ఇక నావాడే

Also Read: మైఖేల్ బెండు తీసిన కనకం- ఇంటికి తిరిగొచ్చిన స్వప్న, రాహుల్ మైండ్ బ్లాక్!

అలేఖ్య: అంతా బాగానే ఉంది కానీ నాదొక డౌట్. ఇప్పటి వరకు బయట పడలేదు. ఇప్పుడు ఓపెన్ అయ్యింది కదా ఈ విషయం మొత్తం మురారీకి చెప్తే ప్రేమ లేదు ఏం లేదని తనదే పై చేయి అవుతుంది కదా

ముకుంద: కృష్ణకి అసలు విషయం ఎప్పుడో తెలుసు. ఇన్ని రోజులు మురారీకి చెప్పలేదంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. పైగా తను తింగరిది అదే మనకి రక్షగా ఉంటుంది. నాకొక హెల్ప్ చేయాలి

అలేఖ్య: అంతా బాగానే ఉంది కానీ ఏదో తేడాగా ఉంది

మురారీ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా రేవతి వస్తుంది. కృష్ణకి నా ప్రేమ గురించి చెప్పినా కూడా ఎందుకు అర్థం చేసుకోలేదని అంటాడు.

మురారీ: కృష్ణకి నా ప్రేమ విషయం చెప్పావ్ కదా. మరి ఆ విషయం నా దగ్గర కూడా మాట్లాడటం లేదు కదా

రేవతి: అది ఆడపిల్ల. ఎలా బయటపడుతుంది. ఈ విషయం మీరిద్దరు తేల్చుకోవాలి. మధ్యలో ఎవరు ఎంటర్ అయినా బాగోదు. కృష్ణకి నువ్వు ప్రేమిస్తున్నట్టు అర్థం కావాలంటే దాపరికాలు వద్దు. ముకుంద విషయం ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవసరం రాలేదు. కానీ ఇప్పుడు ఆఅ అవసరం వచ్చింది. కృష్ణతో క్లోజ్ గా ఉండటానికి ట్రై చేయి.. మరీ ముకుంద ముందు తనతో క్లోజ్ గా ఉంటే అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత కృష్ణతో నీ మనసులో మాట చెప్పేయ్. ఈ మార్గం తప్ప వేరొకటి లేదు

కృష్ణ ముకుందతో మాట్లాడిన విషయం మధుకర్ కి చెప్తుంది. తనతో చేసిన ఛాలెంజ్ గురించి చెప్పేస్తుంది. మంచి అవకాశం వచ్చిందని అంటాడు. ఈ విషయం పెద్దత్తయ్య తెలిస్తే చాలా ప్రమాదమని కృష్ణ అంటుంది. ముకుందకి ఇగో ఎక్కువ తనతో చాలా ప్రమాదం. నువ్వు అందరి ముందు మురారీతో బాగా క్లోజ్ గా ఉంటారు కదా అలా ఉండకండి అనేసరికి కృష్ణ షాక్ అవుతుంది.

Also Read: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!

తరువాయి భాగంలో..

కృష్ణ, ముకుంద మళ్ళీ పోట్లాటకి దిగుతారు. మీ కాపురం మూన్నాళ్ళ ముచ్చటేనని ముకుంద దెప్పి పొడుస్తుంది. పరాయి వాళ్ళ భర్తని ఆశపడే నిన్ను ఏ పవిత్ర అనాలో అర్థం కావడం లేదు. నీకున్న మానసిక రోగం పోవాలంటే ఆదర్శ్ కోసం ఎదురుచూడు అని సలహా ఇస్తుంది. అది ఎప్పటికీ జరగదని ముకుంద తేల్చి చెప్పేస్తుంది. జరుగుతుంది జరిగి తీరుతుంది అది జరిగేలా తానే చేస్తానని కృష్ణ ధీమాగా చెప్తుంది. లాస్ట్ పంచ్ మనది అయితే ఆఅ కిక్కే వేరబ్బా అని పవన్ కళ్యాణ్ స్టైల్ లో వార్నింగ్ ఇచ్చేస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget