అన్వేషించండి

Janaki Kalaganaledu June 23th (ఈరోజు) ఎపిసోడ్: గుడిలో విద్యుత్ ప్రమాదం నుంచి ఫ్యామిలీని రక్షించిన జానకి- మెట్లపై పడి తలకు గాయం- కుటుంబంలో కంగారు

మన కుటుంబం చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా ఉందని... ఏదో పండగ వచ్చినంత సంబంరంగా ఉందని... రామా గెలుపే దీనంతటికీ కారణమని అంటుంది. ఈ సంతోషం ఇలాగే ఉండాలని దేవుణ్ని కోరుకుంటున్నట్టు చెబుతుంది జ్ఞానాంభ. 

మెట్టినింటిని కూడా  పుట్టింటిలా భావించే అలాంటి కోడలు రావడం మీరు చేసుకున్న అదృష్టం పూజరి అనడంతో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మల్లిక మాత్రం రగిలిపోతుంది. పెద్ద కోడలు జానకిని పొగుడుతుంటే తట్టుకోలేకపోతుంది. 
తర్వాత అర్చన చేయిస్తానంటూ వాళ్లను గుడిలోకి తీసుకెళ్తాడు పూజారి. 

తన కుటుంబం భవిష్యత్‌, సంతోషం పెద్ద కొడుకు భుజాలపై ఉందని ఆయనకు ఏం కాకుండా చూడమని దేవుణ్ని వేడుకుంటుంది జ్ఞానాంభ. 

పూజ అయిన తర్వాత సర్‌ప్రైజ్ అంటూ వేరే ప్రాంతానికి తీసుకెళ్తాడు రామచంద్ర. ఎవరు అడిగినా జానకి రామచంద్ర చెప్పకుండా ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడకు తీసుకెళ్తారు. 
రామచంద్ర పోటీల్లో గెలిచిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేస్తున్నట్టు చెబుతారు. సర్‌ప్రైజ్‌లో చేప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని ఇలా చేసినట్టు రామచంద్ర వివరిస్తాడు. 

మీరు ఇచ్చిన డబ్బులతో మీకు చెప్పకుండా  ధ్వజస్తంభానికి విరాళం, అన్నదాతకు ఏర్పాటు చేసినందుకు క్షమించమని జ్ఞానాంభను జానకి అడుగుతుంది.  అలాంటిదేమీ లేదని ఇలాంటి మంచి పనులు చేయడం అమ్మకు ఇష్టమని.. అలా చేసిన నిన్ను అభిమానిస్తుందని చెప్తారు. జానకిలో జ్ఞానాంభ తనను తాను చూసుకుంటుందని కూడా అంటారు. 

 అత్తా పెద్ద కోడలు కలిసిపోయారని... తనను మాత్రం కరివేపాకులా తీసేశారని తెగ బాధపడుతుంది మల్లిక.  భర్త వచ్చి ఎంత చెప్పినా వినిపించుకోదు. అమ్మ మెచ్చుకునేలా చేస్తానంటూ మల్లికను బోల్తా కొట్టించేందుకు ప్లాన్ చేస్తాడు. 

అన్నదానం దగ్గర అంతా ఫ్యామిలీని పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉందని.. దేవుడే దిగి వచ్చి దీవించినట్టు ఉందంటుది జ్ఞానంభ. ఇంతలో విష్ణు వచ్చి... రామచంద్ర గెలిస్తే మొక్కు చెల్లించుకుంటానని చెప్పినట్టు తల్లికి చెప్తాడు. జానకి అన్నదానం చేసింది కాబట్టీ... తనతో ఏ వస్త్రదానమో చేయిస్తారని అనుకుంటుంది. ఏమని మొక్కుకున్నావని అంతా అడుగుతారు. ఇంతలో విష్ణు కలుగజేసుకొని..కోనేటి నుంచి 108 బిందెలు నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తానని మొక్కుకుందని చెప్తాడు. ఇది విన్న మల్లికతోపాటు ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా షాక్ అవుతారు. మొక్కు చెల్లించాలని మల్లికను విష్ణు అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆమె బిందెలతో జలాభిషేకం చేస్తుంటే అంతా నిలబడి చూస్తుంటారు.  మధ్యలో లెక్క తప్పించే ప్రయత్నం కూడ చేస్తుంది... విష్ణు మాత్రం ఆమెను వదలడు. 

Also Read: రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో, ఇకపై ఇద్దరు శత్రువులు అని రగిలిపోతున్న జ్వాల

మన కుటుంబం చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా ఉందని... ఏదో పండగ వచ్చినంత సంబంరంగా ఉందని... రామా గెలుపే దీనంతటికీ కారణమని అంటుంది. ఈ సంతోషం ఇలాగే ఉండాలని దేవుణ్ని కోరుకుంటున్నట్టు చెబుతుంది జ్ఞానాంభ. 

కారు తీసుకురావడానికి రామచంద్ర బయటకు వెళ్తాడు. కుంకుమ తీసుకురావడానికి జ్ఞానకి గుడిలోపలికి వెళ్తుంది. 

గుడిలో వస్తున్న టైంలో దారిలో కరెంట్‌ తీగ తెగి పడి ఉంటుంది. దాన్ని చూసిన జానకి కర్రతో ఆ తీగను తప్పిస్తుంది. అలా తప్పించే క్రమంలో అక్కడే ఉన్న మెట్లపై పడిపోతుంది. స్పృహ తప్పి పడిపోయిన జానకిని ఫ్యామిలీ మెంబర్స్ అంతా లేపే ప్రయత్నం చేస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Preethi Sharma: టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు
టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు
Illu Illalu Pillalu Serial Today July 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: పుట్టింటి వారు వస్తారని ఏడిపించేసిన వేదవతి! నర్మదతో ప్రేమ గొడవ! పాపం వాళ్లకి నిజం తెలిస్తే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: పుట్టింటి వారు వస్తారని ఏడిపించేసిన వేదవతి! నర్మదతో ప్రేమ గొడవ! పాపం వాళ్లకి నిజం తెలిస్తే!
Nindu Noorella Saavasam Serial Today July 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని హగ్‌ చేసుకున్న అమర్‌ - వాళ్లిద్దరు హగ్‌ చేసుకోవడం చూసి షాక్‌ అయిన చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని హగ్‌ చేసుకున్న అమర్‌ - వాళ్లిద్దరు హగ్‌ చేసుకోవడం చూసి షాక్‌ అయిన చంభా
Brahmamudi Serial Today July 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు నిజం చెప్పిన ఇందు – రేఖను నిలదీసిన శేషు
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు నిజం చెప్పిన ఇందు – రేఖను నిలదీసిన శేషు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Embed widget