అన్వేషించండి

Janaki Kalaganaledu June 17th (ఈరోజు) ఎపిసోడ్: సవాళ్లను అధిగమించి గెలిచిన రామచంద్రడు- షాక్ తిన్న సునంద, కన్నబాబు

పోటీలు ప్రారంభవుతాయి. వంట చేయడానికి చాలా కష్టపడుతుంటాడు రామచంద్ర. దాన్ని చూసిన జానకి, గోవిందరాజు కంగారు పడతారు. రామచంద్రవద్దకు వెళ్లి వద్దని వారిస్తారు.

రామచంద్ర చేయికి దెబ్బ తగిలిన కారణంగా తల్లి సహాయంతో వంట చేసేందుకు జడ్జిలు అంగీకరిస్తారు. కానీ హోటల్‌ రూమ్‌లో ఆమెను లాక్ చేసి బయట నుంచి తాళం వేసేస్తారు. ఇన్‌టైంలో ఆమె రాకుంటే మాత్రం రామచంద్రను ఎలిమినేట్ చేస్తామంటూ జడ్జిలు తేల్చి చెప్పేస్తారు. 

హోటల్‌ రూమ్‌ నుంచి జ్ఞానాంభ రాకపోయేసరికి జానకీ, రామచంద్ర, గోవిందరాజు టెన్షన్ పడతారు. హోటల్‌ రూమ్‌కు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు. ఇంతలో జడ్జిలు ఇచ్చిన ఐదు నిమిషాల టైం అయిపోయిందని పోటీల నుంచి మీరు వెళ్లిపోవచ్చని రామచంద్రకు చెప్పేస్తారు. 

ఆ మాటతో షాక్ తిన్న రామచంద్ర... ఎలాగైనా గెలవాలని సంకల్పించుకుంటాడు. తల్లి కోసం, స్వీట్‌ షాప్‌ కోసం, జానకికి ఇచ్చిన మాట కోసం కచ్చితంగా గెలవాల్సిందేనని మనసులో అనుకుంటాడు. అదే విషయాన్ని జడ్జిలకు చెబుతాడు. తాను గెలవడానికే వచ్చానని.. ఈ పోటీల నుంచి తిరిగి వెళ్లడం లేదని చెప్తాడు. చేయి బాగాలేదు కదా... మరింత ప్రమాదమని జడ్జిలు హెచ్చరిస్తారు. నా ప్రాణాలు పోయినా సరే ఫర్వాలేదని... ఈ పోటీల్లో గెలవడమే తన లక్ష్యమని వివరిస్తాడు. జడ్జిలు కూడా సరే అంటారు. 

పోటీలు ప్రారంభవుతాయి. వంట చేయడానికి చాలా కష్టపడుతుంటాడు రామచంద్ర. దాన్ని చూసిన జానకి, గోవిందరాజు కంగారు పడతారు. రామచంద్రవద్దకు వెళ్లి వద్దని వారిస్తారు. తన ప్రాణాల కంటే నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయని వారిని అక్కడి నుంచి పంపించేస్తాడు. 

Also Read: పెదవి దాటని వసు ప్రేమ - థ్యాంక్స్ చెప్పి డైలమాలో పడేసిన రిషి, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తరంగాలు

ఇంతలో క్లీనింగ్‌ వచ్చిన కుర్రాడు జ్ఞానాంభ ఉన్న వద్ద ఏదో అలికిడి అవుతున్నట్టు గుర్తిస్తాడు. దగ్గరికి వచ్చి చూసి లోపల ఎవరో ఇరుక్కుపోయారని గ్రహించి తాళం తీసుకొచ్చి ఆ రూమ్ డోర్‌ తెరుస్తాడు. వంట చేయడానికి ఇబ్బంది పడుతున్న రామచంద్రను చూసి కంగారు పడుతుంది జ్ఞానాంభ. అయినా అతి కష్టమ్మీద రామచంద్ర పూతరేకులు చేస్తాడు. 

ముగ్గురు వంటకాలు కూడా చాలా బాగా చేశారని... విజేతలను ప్రకటించడం చాలా కష్టంగా ఉందంటారు జడ్జిలు. రకరకాలైన సస్పెన్స్‌లు పెట్టి ఫైనల్‌గా గెలిచింది రామచంద్ర అని ప్రకటిస్తారు జడ్జిలు. మల్లిక, కన్నబాబు, సునంద మినహా అంతా హ్యాపీగా ఉంటారు. 

ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొని గెలిచిన రామచంద్రను ప్రశంసిస్తారు జడ్డిలు. అన్నింటికీ మించి చేయి బాగాలేకపోయినా ప్రమాదం అని తెలిసినా కూడా విజయం సాధించారని కితాబిస్తారు. 

గెలిచిన బహుమతిని చీఫ్ గెస్ట్ ఇవ్వబోతుందే.. వద్దన్న రామచంద్ర తన తల్లి చేతులు మీదుగా తీసుకోవాలని రిక్వస్ట్ చేస్తాడు. 

Also Read: తింగరే హిమ అని తెలిసిన జ్వాల ఏం చేయబోతోంది, కుట్రల్లో మోనితను మించిపోతున్న శోభ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget