అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 6th:సిల్కీ కోసం విటుడి వేషం వేసిన కేదార్‌...యువతీ యువకుల కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చేనా..?

Jagadhatri Serial To్day Episode July 6th:సిల్కీ కోసం విటుడి వేషం వేసిన కేదార్‌...యువతీ యువకుల కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చేనా..?

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. యువతీ యువకుల కిడ్నాప్ కేసు తీసుకున్న జేడీ,కేడీ విచారణ మొదలుపెడతారు.అందులో డిప్యూటీ కలెక్టర్‌ కొడుకు కూడా ఉన్నాడని తెలుసుకుని లోతుగా అధ్యయనం చేస్తారు. ఈ క్రమంలో వారికి ఓ సిల్కీ రూపంలో ఓ లీడ్ దొరుకుతుంది. ఆమెను వెతకడం కోసం కేదార్‌కు ఏకంగా విటుడి వేషం వేయిస్తుంది జేడీ. ఈ విషయం తెలుసుకున్న మీనన్ ఏం చేశాడన్నదే నేటి ఎపిసోడ్‌లో చూడొచ్చు.
అవయవాల కోసమే కిడ్నాప్‌
                సిటీలో కనిపించకుండాపోతున్న యువతీ,యువకులను మీనన్‌ కిడ్నాప్ చేయిస్తుంటాడు. వారిని రహస్యంగా ఓ డెన్‌కు చేర్చి అక్కడ డాక్టర్లతో వారి ఒంట్లో ఉన్న అవయవాలన్నీ తీసుకుని ఆ తర్వాత వారిని చంపి పూడ్చిపెడుతుంటాడు. దీంతో ఈ కిడ్నాప్ కేసులు తేలక పోలుసులు జీవితాంతం వెతుకుతూనే ఉంటారని మీనన్ భావిస్తాడు. ఆ విధంగా తీసుకొచ్చిన యువకుల నుంచి అవయవాలు మార్పిడి మొదలుపెడతాడు. మరోవైపు ఈ కేసు సీరియస్‌గా తీసుకున్న జేడీ, కేడీ విచారణ మొదలుపెడతారు. నిజంగా కిడ్నాపర్‌లు అయితే ఖచ్చితంగా డబ్బులు కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేసేవారని...ఇప్పటి వరకు అలాంటి కాల్స్‌ రాలేదంటే దీని వెనక ఇంకా ఏదో మర్మం దాగి ఉందని అనుకుంటారు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసే ముఠా ఎవరబ్బా అని జేడీ ఆలోచిస్తుంది.
డిప్యూటీ కలెక్టర్ కొడుకు అపహరణ
                            సాధూసార్‌ జేడీ, కేడీని పిలిచి డిప్యూటీ కలెక్టర్‌ కొడుకు కూడా కనిపించకుండాపోయాడని చెబుతాడు. దీంతో వీరు ఆయనకు ఈ కిడ్నాప్‌ల గురించి చెప్పి...మీ అబ్బాయిని కూడా  ఆ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఉండొచ్చని చెబుతారు. మీ అబ్బాయి ఎలా కనిపించకుండాపోయాడో చెప్పమని అడుగుతుంది.  ఇంతలో వాడి ఫ్రెండ్ ప్రకాశ్‌తో కలిసి బయటకు వెళ్లాడని అక్కడి నుంచి ఇంటికి రాలేదని చెబుతాడు. ప్రకాశ్‌ను జేడీ ప్రశ్నించగా....తొలుత అబద్ధం చెప్పినా ఆ తర్వాత ఫ్రెండ్‌ ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పడంతో నిజం ఒప్పుకుంటాడు. మేం కారులో వెళ్తుంటే ఓఆర్‌ఆర్ సర్వీస్‌ రోడ్డు పక్కన అమ్మాయిలు ఉంటారని చెప్పి వాడే కిందకు తీసుకెళ్లాడని చెబుతాడు. అక్కడ ఓ  అమ్మాయి వాడిని రూమ్‌కు తీసుకెళ్లిందని....ఆ తర్వాత కృష్ణ కనిపించలేదని చెబుతాడు.  దీంతో జేడీ ప్రకాశ్‌ను తీసుకుని వాళ్లు వెళ్లిన స‌ర్వీస్ రోడ్డు వద్దకు వెళ్తుంది.
సిల్కీని కనిపెట్టిన జేడీ
                         జేడీ, కేడీ రాకను అక్కడే ఉన్న మీనన్ మనుషులు కనిపెట్టేస్తారు. ప్రకాశ్ చూపిస్తున్న దారిలో వెళ్లి కృష్ణను ఆ అమ్మాయి ఎక్కడికి తీసుకెళ్లిందో ఆ రూమ్‌ వద్దకు వెళ్తారు. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ లేవని కేదార్ అనగా....అక్కడ చూడు కృష్ణ బ్లడ్‌ పడిందని జగధాత్రి చూపిస్తుంది. ఈ గదిలో షూ మరకలు చూస్తే అమ్మాయి ఒక్కతే ఈ పనిచేయలేదని అర్థమవుతుందని అంటుంది. అంటే ఖచ్చితంగా దీని వెనక  కిడ్నాప్ ముఠా హస్తం ఉందని అంటుంది. ఇప్పుడు మనం ఆ అమ్మాయి ఎవరో కనిపెడితే మనకు లీడ్‌ దొరుకుతుందని చెబుతుంది. వెంటనే ప్రకాశ్‌ను అడిగి నీకారుకు డాష్‌బోర్డు కెమెరా ఉందా అని అడుగుతుంది.ఉందని చెప్పగా....ఆ వీడియో చూసి అక్కడకి వచ్చిన అమ్మాయి సిల్కీ అని కనిపెట్టేస్తుంది. ఈ విషయం మీనన్ మనుషులు విని...అతనికి చెప్పేస్తారు. జేడీ సిల్కీని కనిపెట్టేసిందని చెప్పేస్తారు.
విటుడి వేషం వేసిన కేదార్
                     సిల్కీ కోసం జేడీ,కేడీ గెస్ట్‌హౌస్ వద్దకు వెళ్తారు.  లోపల సిల్కీ ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం పోలీసుల మాదిరిగా వెళ్తే అందరూ పారిపోతారని...అప్పుడు సిల్కీ కూడా పారిపోతుందని జేడీఅంటుంది. కాబట్టి నువ్వు కస్టమర్‌లా లోపలికి వెళ్లి సిల్కీ ఉందో లేదో కనుక్కుని మాకు చెప్పమని జేడీ కేదార్‌ను అడుగుతుంది. నేను ఇలాంటి వేషం వేయనని చెప్పినా....పట్టుబట్టి కేడీకి విటుడి వేషం వేసి జేడీ లాడ్జీలోకి పంపిస్తుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget