అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 19th: మీనన్‌ను కాల్చి చంపేసిన జేడీ,కేడీ....బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో జేడీచికిత్స

Jagadhatri Serial Today Episode February 19th:మీనన్‌ను కాల్చి చంపేసిన జేడీ,కేడీ....బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో జేడీచికిత్స

Jagadhatri Serial Today Episode : ముఖ్యమంత్రిని కాపాడేందుకు జేడీ, కేడీ ఇద్దరూ తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటారు.అదే సమయంలో మీనన్‌ మనిషి టీనాను జేడీ పట్టుకుటుంది.అటు పోలీసులు మేనేజర్ రావుగా ఫ్యామిలీని కాపాడతారు. జేడీ టీనాను కొట్టి బాంబును కంట్రోల్ చేసే రిమోట్ ఇవ్వమని బెదిరిస్తుంది. ఇప్పుడు ఆఫీసులో  ఎవరూ లేరని రెండు నిమిషాల్లో సీఎం కూడా  వెళ్లిపోతాడని జేడీ చెబుతుంది.ఇక్కడ బాంబు పేలితే నువ్వు, నేను తప్ప ఎవరూ చనిపోరాని హెచ్చరిస్తుంది. మర్యాదగా  రిమోట్ ఇస్తే నువ్వు ప్రాణాలతో మిగులుతావని అంటుంది. దీంతో టీనా ఆమెకు రిమోట్ ఇచ్చేస్తుంది. జేడీకి తన ప్లాన్ తెలిసిపోయింది కాబట్టి  ఎట్టి పరిస్థితుల్లోనూ బాంబులు పేలకుండా చూసుకుంటుందని...అదే జరిగితే ఇవాల్టితో నా కథ ముగిసిపోయినట్లేనని మీనన్ అనుకుని నేరుగా రంగంలోకి దిగుతాడు. బయట ఉన్న సెక్యూరీటీ పోలీసులు అందరినీ చంపేసి నేరుగా సీఎం ఉన్న ఫస్ట్‌ప్లోర్‌కు వెళ్లిపోతాడు. అప్పుడే సీఎంను జాగ్రత్తగా పంపించేందుకు కేదార్ తీసుకెళ్తుంటాడు.
              సీఎం ఉన్న ప్లోర్‌కు వచ్చిన మీనన్‌ అక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా చంపేస్తాడు. దీంతో కౌషికితోపాటు అందరూ భయపడిపోతారు.సీఎంను తాను కిడ్నాప్ చేస్తున్నానని మర్యాదగా సహకరించాలని లేకపోతే అందరినీ చంపేస్తానని అంటాడు. కేదార్‌ను బెదిరించి అతనిని కూడా అదుపుచేస్తాడు. అసలు తనకు సీఎను కిడ్నాప్ చేసే ఉద్దేశం లేదని...కాకపోతే ఈ కౌషికి చేసిన పనివల్లే ఇదంతా జరిగిందని చెబుతాడు.మర్యాదగా నేను జడ్జిని చంపుతున్న వీడియో నాకు ఇచ్చేయకపోతే ముందు నిన్నే చంపేస్తాని కౌషికిని బెదిరిస్తాడు.సీఎం మాత్రం ఆ వీడియో ఇవ్వొద్దనిచెప్పినా....కౌషికి వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ మీనన్‌కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా....సురేష్‌ మీనన్ చేతిని ఎగరగొడతాడు.దీంతో సురేష్‌ను తుపాకీతో కాల్చేందుకు మీనన్‌ ప్రయత్నించగా....జేడీ వచ్చి అడ్డుపడుతుంది.దీంతో ఆమెకు బుల్లెట్‌ గాయం అవుతుంది. జేడీని చూసిన మీనన్ ఆగిపోతాడు. నా చేతిలో ఓడిపోతున్నావ్‌ అని హేళన చేస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని జైలులో ఉన్న నావాళ్లందరినీ విడిపించుకుంటాననిఅంటాడు. ముందుగా హోంమంత్రి తాయర్‌ను బయటకు తీసుకొస్తానని చెబుతాడు. ఇక ఈ  రాష్ట్రంలో నాకు అడ్డే ఉండదని విర్రవీగుతుంటాడు.ఇంతలో జేడీ మీనన్‌కు తుపాకీ గురిపెడుతుంది. నువ్వు నన్ను కాల్చలేవని....ఎందుకంటే నేను నీకు ప్రాణాలతో కావాలని మీనన్ అంటాడు. అంతవరకు వస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనని అంటాడు. వీరిద్దరూ మాట్లాడుతుండగానే కేదార్ అలెర్ట్ అయి మీనన్ పక్కన ఉన్న రౌడీలను కాల్చిపడేస్తాడు. జేడీ గురిచూసి మీనన్‌పై తూటాల వర్షం కురిపిస్తుంది.అంతే కుర్చీలో కూర్చున్నోడు కూర్చున్నట్లే చనిపోతాడు.
                          మీనన్‌ చనిపోయిన వార్త టీవీలోచూసి సుధాకర్‌ కంగారుపడి అందరినీ పిలుస్తాడు.అక్కడికి వచ్చిన యువరాజు, కమలాకర్‌ భాయ్‌ అంత త్వరగా చనిపోయేరకం కాదని అంటాడు. దీంతో నిషిక వాడేమన్న దేవుడా చనిపోకపోవడానికి....పోలీసులు రౌడీలను చంపడం మామూలే కదా మీరు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారని అంటుంది. అందరూ చనిపోవడం వేరు...మీనన్ చనిపోవడం వేరని యువరాజు అంటాడు. మీనన్ చనిపోయాడంటే నేను నమ్మలేకున్నా అని అంటాడు.అయితే కౌషికి ఫోన్ చేసి విషయం కనుక్కోమని సుధాకర్‌ చెబుతాడు. మీనన్‌ చనిపోయాడు కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదని నిషిక అంటుంది. చనిపోయింది మీనన్‌ మాత్రమేనని అతని గ్యాంగ్‌ మనల్ని వదిలిపెట్టరని యువరాజు అంటాడు. మీనన్‌చనిపోయిన తర్వాత వాడి గ్యాంగ్ ఎప్పుడో పారిపోయి ఉంటుందని నువ్వు భయపడొద్దని సుధాకర్ ధైర్యం చెబుతాడు. మీనన్ కేసు విచారణ జరిపిన పోలీసులకు నా వ్యవహారం కూడా బయటపడుతుందని వైజయంతి భయపడుతుంది. బుల్లెట్ గాయలతో ఆస్పత్రిలో జేడీ చికిత్స తీసుకుంటుంది.ఆమెకుఏమైనా జరుగుతుందేమోనని కేదార్ చాలా భయపడుతుంటాడు.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget