అన్వేషించండి

Jagadhatri Serial Today August 21st: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్‌ చనిపోయాడా? నిషిక, యువరాజ్ కిడ్నీల కోసం మంత్రసాని, మీనన్ కుట్ర! జేడీ ఏం చేయనుంది?

Jagadhatri Serial Today Episode August 21st నిషిక, యువరాజ్‌లను మంత్రసాని కొట్టేయడం యువరాజ్ చనిపోయాడని మీనన్‌కి కాల్ చేసి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మంత్రసాని నిషిక, యువరాజ్‌లను కిడ్నాప్ చేస్తుంది. వైజయంతి చాలా ఏడుస్తుంది. యువరాజ్, నిషి కనిపించకపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఫోన్ పని చేయడం లేదు.. పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్లారో ఏంటో ఎవరూ పట్టించుకోవడం లేదని కౌషికి, సుధాకర్‌లతో చెప్పి ఏడుస్తుంది.

కౌషికి జగద్ధాత్రికి కాల్ చేసి చెప్తానని అంటుంది. యువరాజ్, నిషిలు ఉదయం నుంచి కనిపించడం లేదని పిన్ని చాలా కంగారు పడుతున్నారని కౌషికి చెప్తుంది. మేం చూసుకుంటా సాయంత్రంలోపు వస్తారులే అని జగద్ధాత్రి అంటుంది. ఇక జగద్ధాత్రి, కేథార్‌లు ఆ కిడ్నాప్ అయింది యువరాజ్, నిషికలేనా అనుకుంటారు. మరోవైపు యువరాజ్, నిషికల్ని మంత్రసాని కట్టేసుంటుంది. యువరాజ్ ఆమెతో మేం ఎవరో తెలీక మమల్ని కట్టేశావ్ మర్యాదగా చెప్తున్నా మమల్ని వదిలేయ్ అని అంటాడు.   

మంత్రసాని యువరాజ్‌తో వదిలేస్తా మా డాక్టర్ వచ్చి మీ రక్తం పరీక్షించి మీ కిడ్నీలు మాకు ఉపయోగ పడతాయి అని చెప్తే కేవలం మీ కిడ్నీలు తీసుకొని వదిలేస్తా.. లేదంటే మీ ప్రాణాలు తీసుకొని వదిలేస్తా అంటుంది. నిషిక చాలా భయపడుతుంది. నా వెనక మా భాయ్ ఉన్నాడు అని యువరాజ్ అంటాడు. భాయ్ అయితే ఏంటి అని మంత్రసాని అంటుంది. ఇంతలో ఆమెకు మీనన్ కాల్ చేస్తాడు. 20 కిడ్నీలు కావాలి అని చెప్పాను కదా ఏమైంది అని అంటే ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉన్నారు.. నా దగ్గరే 2 ఉన్నారు.. వాళ్ల బ్లడ్ మ్యాచ్ అయితే పంపిస్తానని అంటుంది. నిషిక చాలా భయపడుతుంది. మనం చనిపోతామా యువరాజ్ అని అంటే యువరాజ్ నా భార్యని వదిలేయ్ కావాలి అంటే నన్ను ఏమైనా చేయమని అంటాడు. ఇద్దరినీ కలిపి చంపేస్తా అంటుంది. 

డాక్టర్ వచ్చి ఇద్దరి బ్లడ్ సాంపిల్స్ తీసుకుంటాడు. నిషి యువరాజ్‌ని వదిలేయమని బతిమాలితే యువరాజ్ నిషిని వదిలేయమని అంటాడు. నిషి యువరాజ్‌తో బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం.. చస్తే ఇద్దరం కలిసి చద్దాం అని అంటుంది. కౌషికి బాధ చూడలేక సుధాకర్ గుడికి వెళ్దామని అంటాడు. కౌషికి వద్దని అనేస్తుంది. జేడీ, కేడీలు రౌడీల గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. మంత్రసాని రౌడీలతో కలిసి కళ్లు తాగుతూ ఉంటుంది. 

యువరాజ్ తమ మందు ఓ బ్లేడ్ చూసి నిషికి అందుకోమని చెప్తాడు. నిషి కాళ్లతో అందుకుంటుంది. యువరాజ్ తన తాడు కట్ చేస్తుంటాడు. ఇంతలో డాక్టర్ ఇచ్చి ఇద్దరి సాంపిల్స్ మ్యాచ్ అయ్యావని అంటాడు. దాంతో ఇద్దరినీ చంపేసి కిడ్నీలు కొట్టేయాలి అనుకుంటారు. ఇద్దరి కిడ్నీలు తీసేసి ఉరి వేసేయమని రౌడీలతో చెప్తుంది. జేడీ, కేడీలు యువరాజ్ వాళ్లని తీసుకెళ్లిన వైపు వస్తుంటారు. ఇక యువరాజ్ తాడు కట్ చేసి రౌడీలను చితక్కొడతాడు. నిషిక కట్లు కూడా విప్పి నిషికను వెళ్లిపోమని అంటాడు. ఇంతలో మంత్రసాని యువరాజ్ తల మీద బలంగా కొడుతుంది. యువరాజ్ తలకి బలమైన గాయం అయి పడిపోతాడు. తర్వాత నిషికను కూడా కొట్టేస్తారు. ఇద్దరూ చనిపోయారని రౌడీలు మంత్రసానితో చెప్తారు. విషయం భాయ్‌కి చెప్పాలని మంత్రసాని వాళ్లు వెళ్తారు. 

నిషికకు మెలకువ వస్తుంది. యువరాజ్‌ని లేపుతుంది. లేవకపోవడంతో చాలా కంగారు పడుతుంది. అక్కడే ఒక ఫోన్ కనిపించడంతో జగద్ధాత్రికి కాల్ చేసి అక్క అక్క అని ఏడుస్తుంది.  కంగారు పడకుండా జరిగింది చెప్పు అని జగద్ధాత్రి అడిగితే మొత్తం చెప్తుంది. యువరాజ్ కండీషన్ కూడా చెప్పి ఏడుస్తుంది. ఏం కాదని చెప్పి జగద్ధాత్రి ధైర్యం చెప్తుంది. ఆ నెంబరు కేథార్‌కి చెప్పి లొకేషన్ ట్రేస్ చేయించమని అంటుంది. నిషిక మాట్లాడుతుంటే మంత్రసాని వచ్చి ఫోన్ తీసుకొని ఆపేస్తుంది. విషయం మొత్తం మీనన్‌కి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 26: ఇల్లు మూడుముక్కలు చేసేందుకు వైజయంతి,నిషిక ప్రయత్నం...భార్యబిడ్డలపై మండిపడిన సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: ఇల్లు మూడుముక్కలు చేసేందుకు వైజయంతి,నిషిక ప్రయత్నం...భార్యబిడ్డలపై మండిపడిన సుధాకర్‌
Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బొమ్మల కొలువులో క్రిష్‌ కారణంగా గొడవ! కారు గుర్తు పట్టి వణికిపోయిన అంబిక!
Nindu Manasulu Serial Today October 26th: నిండు మనసులు: రౌడీలను చితక్కొట్టిన ప్రేరణ! ఒక్క అబద్ధంలో ఇంట్లో అందరూ హ్యాపీ!
నిండు మనసులు: రౌడీలను చితక్కొట్టిన ప్రేరణ! ఒక్క అబద్ధంలో ఇంట్లో అందరూ హ్యాపీ!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget