అన్వేషించండి

Jagadhatri Serial Today April 16th: జగధాత్రి మేనత్త రాగిణి బతికే ఉందా..?అయితే ఈ విషయం జేడీ ఎందుకు సీక్రెట్‌గా ఉంచింది..?

Jagadhatri Serial Today Episode April 16th: జగధాత్రి మేనత్త రాగిణి బతికే ఉందా..?అయితే ఈ విషయం జేడీ ఎందుకు సీక్రెట్‌గా ఉంచింది..?

Jagadhatri Serial Today Episode: సుజాత హత్య కేసులో నువ్వు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా....మహేశ్‌ ఉన్నాడని నాకు తెలిసిందని జేడీ దివ్యాంకను ఫోన్‌లో బెదిరిస్తుంది. అతి త్వరలోనే వాడిని పట్టుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.మహేశ్ పేరు చెప్పగానే దివ్యాంకకు చెమటలు పట్టేస్తాయి. సుజాత హత్య కేసుతో కౌషికికి  ఎలాంటి సంబంధం లేదని న్యూస్ రాగానే  కౌషికితోపాటు సుధాకర్ ఎంతో ఆనందపడతారు. నాకు కష్టం వచ్చిన ప్రతిసారీ ఆ జేడీ సాయం చేస్తూనే ఉందని కౌషికి అంటుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ కౌషికి తప్పించుకోలేదని చెప్పావు కదా  అని వైజయంతి నిషికను నిలదీస్తుంది. నాకు కూడా తెలియదు అత్తయ్య....ఈసారి చాలా పకడ్బందీ ప్లాన్ వేసినట్లు  దివ్యాంక చెప్పిందని చెబుతుంది. అంతలో అక్కడికి వచ్చిన జగధాత్రి, కేదార్‌ కౌషితో ఆనందం పంచుకుంటారు. ఎలాగైతేనే ఈకేసు నుంచి బయటపడిపోయామని అంటారు.ఇదంతా ఆ జేడీ దయవల్లేనని కౌషికి అంటుంది. ఈ జగధాత్రి సాయం చేస్తుందంటే...వదినపై ప్రేమతో చేస్తుందని అనుకోవచ్చు. కానీ ఆజేడీ ఎందుకు వదినకు ప్రతిసారీ సాయం చేస్తుందో అర్థం కావడం లేదని నిషిక అంటుంది.
                      ఈ కేసులో నుంచి బయటపడేసినందుకు జేడీకి  థ్యాంక్సు చెబుతానని కౌషికి అంటుంది. వెంటనే ఫోన్  తీసుకుని జేడీకి  ఫోన్ చేయగానే కేదార్ పాకెట్‌లో  ఫోన్ రింగవుతుంది. అదేంటి జేడీకి ఫోన్ చేస్తుంటే మనఇంట్లో రింగవుతుందని కౌషికి అంటుంది. అప్పుడు యువరాజు కేదార్‌ వంక చూస్తాడు. అమ్మా దొరికావురా కేదార్ అని అనుకుంటాడు. ఆ  జేడీ ఫోన్ నువ్వు పట్టుకుని వచ్చావన్నమాట అని అనుకుంటాడు. నిన్ను చూడు అక్క దగ్గర ఎలా ఇరికిస్తానో అని అనుకుంటాడు. వెంటనే కౌషికి చెబుతాడు. ఫోన్  మోగుతున్నది కేదార్ జేబులో అని అంటాడు. వెంటనే కౌషికి కేదార్ దగ్గరకు వచ్చి ఫోన్ ఇవ్వమని అడుగుతుంది.తమ బండారం భయటపడుతుందని భయపడిన జగధాత్రి కళ్లు తిరిగి కిందపడినట్లు నాటకం ఆడుతుంది. వెంటనే కేదార్ కంగారుపడి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తాడు.ఆమె ముఖంపై నీళ్లు కొట్టి లేపుతాడు. అలసటగా ఉండటంతో కళ్లు తిరిగాయని చెబుతుంది. అయితే జగధాత్రిని పైకి తీసుకెళ్లమని కౌషికి చెబుతుంది. మళ్లీ కౌషికి కేదార్‌ను ఫోన్ చూపించమని చెప్పగా....నీళ్లు తీసుకురావడానికి వెళ్లినప్పుడే  కేదార్ ఫోన్ మార్చేయడంతో జగధాత్రి ఫోన్‌ తీసి చూపిస్తాడు. దీంతో సరేనని కౌషికి వెళ్లమంటుంది.
                            మీరామీనన్‌ను తన భార్య కాదని ఒప్పించడానికి మీనన్ రకరకాల ప్రయత్నాలు సాగిస్తుంటాడు. ఆమెను టార్చర్‌ పెట్టడానికి వంట చేయమని  నీళ్లు తీసుకురమ్మని పనులు చెబుతుంటాడు. అవన్నీ చేయలేక డ్రాగన్ నానా అవస్థలు పడుతుంది.చివరకు దెయ్య వేషం వేసినా కానీ వదిలిపెట్టడు. ఇదంతా ఫోన్‌లో చూసి జేడీ,కేడీ నవ్వుకుంటారు.ఇంతలో ఆస్పత్రి నుంచి జేడీకి ఫోన్ వస్తుంది.మీరు ఆస్పత్రిలో చేర్పించిన ఆవిడకు స్పృహ వచ్చిందని చెప్పడంతో  ఉదయం ఆస్పత్రికి వెళ్తుంది జేడీ. అక్కడ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తోంది ఎవరికో కాదు.....మీనన్‌ కాల్పుల్లో చనిపోయిందని అందరూ అనుకుంటున్న వాళ్ల మేనత్త రాగిణి. ఆమె కోమాలో నుంచి బయటపడి జగధాత్రిని చూసి ఏడుస్తుంది. నేను నిన్ను ఎన్ని బాధలు పెట్టినా నన్ను ప్రాణాలతో రక్షించావని అంటుంది. నాభర్త చేసిన తప్పునకు మీఅమ్మ నిందలుపడాల్సివచ్చిందని అంటుంది. వెంటనే  అన్నయ్యను పిలిస్తే నిజం చెప్పేస్తానని చెబుతుంది. అయినా మీరే వచ్చారేంటి వాళ్లంతా రాలేదా అని అడుగుతుంది.లేదు అత్తయ్య నువ్వు బతికి ఉన్నట్లు నాకు కేదార్‌కు తప్ప  మిగిలిన ఎవరికీ తెలియదని చెబుతుంది.అందరూ మీరు చనిపోయారనే అనుకుంటున్నారని చెబుతుంది.
      

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget