అన్వేషించండి

Guppedantha Manasu January 11th Episode: శైలేంద్ర షాక్ ఇచ్చిన వసు,ముకుల్ - రిషి ఆచూకీ తెలుసుకున్న శైలేంద్ర!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి - వసుధార మళ్లీ ఒక్కటయ్యారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu January 11 th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 11 ఎపిసోడ్)

రిషి ఎక్క‌డున్నాడో తెలుసుకుని అంతం చేయాలనే ఆలోచనతో శైలేంద్ర...పెద్దయ్య ఇంటికి వెళతాడు. అసలు విషయం చెప్పకుండా తనకు నడుం నొప్పి అని అబద్ధం చెబుతాడు. కానీ శైలేంద్ర ప్లాన్ రివర్స్ అవుతుంది. ట్రీట్‌మెంట్ పేరుతో చిత‌క్కొడ‌తారు. కాకరకాయ జ్యూస్ తాగించి, పడుకోబట్టి కర్రతో చితకబాదుతారు. ఆ దెబ్బలు తట్టుకోలేక తనకు ట్రీట్మెంట్ వద్దని బతిమలాడుతాడు శైలేంద్ర. కానీ పెదమ్మ, పెద్దయ్య మాత్రం ఏం కాదు..ట్రీట్మెంట్ తీసుకున్నాకే నువ్వు ఇక్కడి నుంచి వెళతావంటూ బలవంతంగా పడుకోబెడతారు. ఓ సారి బాధ‌, నొప్పితో మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన త‌ర్వాత అది న‌య‌మైన త‌ర్వాతే ఇక్క‌డి నుంచి వెళ్లాలి. అప్పుటివ‌ర‌కు వైద్యం చేస్తూనే ఉంటాం. లేదంటే మా మ‌న‌సు ఒప్పుకోదు అంటూ  ఉతికి ఆరేస్తారు. ఇదేం వైద్యం నేనెక్కడా చూడాలేదని శైలేంద్ర బతిమలాడినా...కొట్టడం మాత్రం ఆపడు పెద్దయ్య. రిషి కోసం వ‌చ్చి అన‌వ‌స‌రంగా ఇరుక్కుపోయాను అనుకుంటాడు..

Also Read: జగతి రాసిన లెటర్ దాచేయమన్న రిషి, శైలేంద్ర నిజస్వరూపం ఫోన్లో రికార్డ్ చేసిన ధరణి!

శైలేంద్ర ఇంట్లో నుంచి వెళ్లి ఎంత సేపైనా తిరిగి రాక‌పోవ‌డంతో దేవ‌యాని కంగారు ప‌డుతుంది. శైలేంద్ర‌ ఎక్క‌డికి వెళ్లాడ‌ని ధ‌ర‌ణిని అడుగుతుంది.
ధరణి: నాకేం తెలుసు..బ‌య‌ట‌కు వెళుతున్న‌ప్పుడు ఎక్క‌డికి వెళుతున్నావ‌ని అడిగితే నీకేందుకు అని క్లాస్ ఇస్తాడు. ఆడిగినా చెప్ప‌డు. ఒక‌వేళ అడిగితే అలా అడ‌గొచ్చా అంటూ మీరు వార్నింగ్‌ ఇస్తారు. అందుకే అడ‌గ‌టం మానేశా . అయినా  ఆయన ఎక్క‌డికి వెళ్లాడో న‌న్ను అడిగేబ‌దులు ఫోన్ చేసి తెలుసుకుంటే స‌రిపోతుందిగా అని దేవ‌యానితో అంటుంది
దేవయాని: నాకు తెలుసులే నువ్వు వెళ్లు అని చెప్పి..శైలేంద్ర‌కు కాల్ చేస్తుంది. ఆ ఫోన్ పెద్దమ్మ లిఫ్ట్ చేస్తుంది. శైలేంద్ర‌కు న‌డుం జారిపోయింద‌ని, వెన్నుపూస అరిగిపోయింద‌ని ట్రీట్‌మెంట్ ఇస్తున్నామ‌ని చెబుతుంది.  తాటిచెట్టులా ఉన్న నా కొడుకుకు ఏవో రోగాలు అంట‌గ‌డుతున్నారేంటని ఫైర్ అవుతుంది 
శైలేంద్ర: పెద్ద‌మ్మ ద‌గ్గ‌ర నుంచి ఫోన్ తీసుకు నేను త‌ర్వాత మాట్లాడుతాన‌ని అన్నా కానీ దేవయాని వినిపించుకోదు. శైలేంద్ర‌తో మాట్లాడుతూనే ఉంటుంది. 
బాధ‌లో శైలేంద్ర అరుస్తున్న అరుపులు విని దేవ‌యాని భ‌యం మ‌రింత పెరుగుతుంది.
శైలేంద్ర: పెద్ద‌య్య కొడుతున్న దెబ్బ‌ల‌కు తాళ‌లేక త‌న‌కు న‌య‌మైపోయింద‌ని, ట్రీట్‌మెంట్ చాల‌ని  బ‌తిమిలాడుతాడు. ట్రీట్‌మెంట్ లాస్ట్ సెష‌న్‌కు చేరింది..కుర్చీ మ‌డ‌త‌పెట్టి అంటూ పెద్ద‌య్య చెబుతుండ‌గానే శైలేంద్ర భ‌యంతో అరుస్తాడు. కుర్చీ మ‌డ‌త‌పెట్టి ప‌క్క‌న పెడ‌దామ‌ని చెప్ప‌బోతున్నాడంటూ పెద్ద‌మ్మ శైలేంద్ర‌కు స‌ర్ధిచెబుతుంది. త‌న‌కు పూర్తిగా సెటైపోయింద‌ని పెద్ద‌య్య‌తో అంటాడు శైలేంద్ర. 
పెద్ద‌య్య ద‌గ్గ‌ర నుంచి వెళ్లేందుకు రెడీ అవుతూ.. రిషి అని ఎవ‌రైనా వ‌చ్చారా అని అడుగుతాడు. ఆ పేరు ఎప్పుడూ వినలేదని చెప్పడంతో రిషి ఫొటో చూపిస్తాడు. అది చూసి కంగారు పడిన వాళ్లిద్దరూ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని అబద్ధం చెబుతారు. 

Also Read: రిషికి మొత్తం చెప్పి అసలు విషయం దాచిన వసు, ధరణికి దొరికిపోయిన శైలేంద్ర!

వసు, ముకుల్ ఎంట్రీ - శైలేంద్రకి షాక్
రిషి గురించి ఎలాంటి సమాచారం దొరకలేదని శైలేంద్ర నిరాశ‌ప‌డ‌తాడు. వ‌చ్చిన ప‌ని కాలేదు కానీ నా ప‌ని అయిపోయింద‌ని బాధ‌ప‌డ‌తాడు. అప్పుడే అక్క‌డికి ముకుల్‌తో క‌లిసి ఎంట్రీ ఇచ్చిన వసుధార..ప్రాబ్లెమ్ లేకుండా వ‌చ్చి వైద్యం చేయించుకుంటే ఇలాగే నొప్పులు వ‌స్తాయ‌ని  పంచ్ ఇస్తుంది. వారిద్ద‌రిని అక్క‌డ చూసి శైలేంద్ర షాక్ అవుతాడు.
శైలేంద్ర: నువ్వేంటి ఇక్క‌డ అని వ‌సుధార‌ను అడుగుతాడు
వసుధార: ఆ ప్ర‌శ్న నేను అడ‌గాలి అంటూ శైలేంద్ర‌పై మ‌రో సెటైర్ వేస్తుంది 
శైలేంద్ర: ట్రీట్‌మెంట్ కోస‌మే ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని, పెద్ద‌య్య ట్రీట్‌మెంట్ బాగా చేస్తాడ‌ని ప‌బ్లిక్‌లో టాక్ ఉందని అబ‌ద్ధం ఆడుతాడు 
వసు: వైద్యం కోసం వ‌చ్చిన వాడికి నీ ప‌ని నువ్వు చేసుకొని వెళ్లిపోక రిషి గురించి ఎందుకు అడిగావ‌ని శైలేంద్ర‌ను నిల‌దీస్తుంది
శైలేంద్ర: రిషి క‌నిపించ‌డం లేదు క‌దా..తనని వెతుకుతున్నాన‌ు. రిషి నా త‌మ్ముడు..తనని వెత‌క‌డం నా బాధ్య‌త
ముకుల్: ఎలాంటి ప్ర‌శ్న‌కైనా నీకు స‌మాధానాలు దొరుకుతాయి. ఎలాంటి సంద‌ర్భాల్లోనైనా అవ‌కాశాల్ని సృష్టించుకోగ‌ల‌వు 
శైలేంద్ర: నేనేదో గ‌జ‌దొంగ‌ను, ఎన్నో త‌ప్పులు చేసి త‌ప్పించుకుతిరుగుతున్న‌ట్లు మాట్లాడుతున్నార‌ు
ముకుల్: ఆ రోజు మాత్రం నా వాయిస్‌ను బాగా మ్యానిపులేట్ చేశావు...అది నాది కాద‌ని తెలుసు. శైలేంద్ర‌పై ఓ సీరియ‌స్ లుక్ ఇస్తాడు ముకుల్‌. ఇది స్కానింగ్ లుక్ అని, దీని రిజ‌ల్ట్ తొంద‌ర‌లోనే తెలుస్తుంద‌ని చెప్పి వెళ్లిపోతాడు.

Also Read: భోగిపళ్లు ఎందుకు పోయాలి - రేగుపళ్లే ఎందుకు!

వసుపై శైలేంద్ర డౌట్
రిషి ఇక్క‌డ లేక‌పోతే వ‌సుధార పెద్ద‌య్య ఇంటికి ఎందుకు వ‌చ్చింద‌ని శైలేంద్ర ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. వ‌సుధార ముఖంలో రిషి క‌నిపించ‌డం లేద‌నే బాధ క‌నిపించ‌డం లేద‌ు అనుకుంటాడు. అంటే రిషి...వ‌సుధార‌తోనే ఉన్నాడ‌ని.. చ‌క్ర‌పాణి ఇంట్లోనే ఉన్నాడ‌ని ఫిక్స్ అవుతాడు. ఎలాగైనా రిషి ఆచూకీ క‌నిపెట్టాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. 
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Embed widget