అన్వేషించండి

Jyothi Rai: ‘గుప్పెడంత మనసు’ నటి జ్యోతిరాయ్ ప్రైవేట్ వీడియో లీక్ - సోషల్ మీడియాలో వైరల్?

Jyothi Rai: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయిన నటి జ్యోతి రాయ్. తాజాగా జ్యోతి ప్రైవేట్ వీడియో తన దగ్గర ఉందంటూ ఒక నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Jyothi Rai Private Video Leaked: ‘గుప్పెడంత మనసు’లో జగతి మేడమ్‌గా గుర్తింపు పొందిన జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో ఎంతో బోల్డ్‌గా ఉంటుందో తెలిసిందే. అయితే, తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ నెటిజన్ ఆమె అశ్లీల వీడియోలను బయటపెడతానంటూ.. కొన్ని స్క్రీన్ షాట్స్‌ను పోస్ట్ చేశాడు. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

సోషల్ మీడియా పోస్ట్..

‘గుప్పెడంత మనసు’లో జగతి మేడమ్‌గా, హీరో తల్లి పాత్రలో కనిపించింది జ్యోతి రాయ్. అందులో ఆన్ స్క్రీన్ తల్లి పాత్రలో కనిపించినా కూడా తనను ఆఫ్ స్క్రీన్ సోషల్ మీడియా పోస్టులు చూస్తే హీరోయిన్ రేంజ్‌లో ఉంటాయని నెటిజన్లు అనుకుంటూ ఉంటారు. మోడర్న్‌గా రెడీ అయ్యి ఫోటోషూట్స్ చేయడం, గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం జ్యోతి రాయ్‌కు అలవాటే. దానివల్ల తను పలు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. అయితే, గత కొద్ది రోజులు కన్నడ మీడియాలో జ్యోతిరాయ్ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తున్నారు. 

ఇలా జరగడం బాధాకరం..

అభి అనే ఒక వ్యక్తి.. జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా జ్యోతి రాయ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్‌కు 1000 మంది సబ్‌స్క్రైబర్లు వస్తే ఆ వీడియోను పోస్ట్ చేస్తానని అభి ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఇది సంచనలంగా మారింది. ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ కన్నడ నటి కావడంతో కర్ణాటకలో కూడా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రైవేట్ వీడియోపై జ్యోతి రాయ్ కూడా స్పందించింది. తన పరువు తీయడానికి ప్రయత్నించిన నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరింది. తనకు సంబంధించిన ఎటువంటి ప్రైవేట్ వీడియోలు లీక్ లేదని స్పష్టం చేసింది. మరి ఈ విషయంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే ఆ పోస్టులను ట్విట్టర్ నుంచి తొలగించారు.

Also Readచిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?

Also Read: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget