అన్వేషించండి

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

అనుకున్నట్టుగానే వసుధారను సాక్షి బెదిరించగలిగింది. నువ్వు తప్పుకోకుంటే రిషిని టార్గెట్ చేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడంతో వసుధార ఏం చేయలేక తప్పుకుంటుంది.

సాక్షి తిరిగి వచ్చిందని తనపై ప్రేమ పుట్టిందని.. లేకుంటే ఇది ప్రేమని తెలిసిందని లేకుంటే తెలిసేది కాదని అంటుంది వసుధార. గట్టిగా అరుస్తాడు రిషి. అసలు మీది ప్రేమే కాదంటుంది వసుధార. మీమ్మల్ని ప్రేమించడం లేదని చెప్పేస్తుంది. ఏం తక్కువ అని ప్రశ్నిస్తాడు రిషి. మీకు క్లారిటీ లేదని చెప్పేస్తుంది వసుధార. మీది ప్రేమ కానే కాదంటుంది. జగతి గురించి మాట్లాడుతుంటే... తన గురించి మాట్లాడొద్దని గట్టిగా చెప్పేస్తాడు. 

బాగా ఆలోచించాకే ప్రేమ సంగతి చెప్పానని.. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని... నేను కరిగిపోయి... కొత్తగా పుట్టాను.. ఏదో చెప్పి ప్రేమను రిజెక్ట్ చేయొద్దని ఏడుస్తూ చెప్తాడు. నిజంగానే ప్రేమిస్తున్నానంటూ దగ్గరకు తీసుకొని మళ్లీ మళ్లీ అదే చెబుతాడు రిషి. మీ ప్రేమ నిజం కాదని... ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వ్యక్తినే కాదన్నారు... తల్లినే ప్రేమించలేని మీరు నన్ను ఎలా ప్రేమిస్తారని ప్రశ్నిస్తుంది వసుధార. సీజన్స్ మారినట్టు మూడ్స్ మారుతాయి.. అభిప్రాయాలు మారతాయి.. అందుకే మిమ్మల్ని ప్రేమించలేనంటూ చెప్పేస్తుంది. 

సాక్షి విషయంలో మొదటి నుంచి క్లారీటీగా ఉన్నానని... తను తిరిగి వచ్చినా తన జీవితంలోకి ఆహ్వానించలేదంటాడు రిషి. తన ప్రేమను అవమానించొద్దని హెచ్చరిస్తాడు రిషి. 

ప్రేమ, ఇగో రెండూ ఒకచోట ఉండలేవని... అసలు మీరు ప్రేమ అంటేనే భయమేస్తోందని అంటుంది వసుధార. ఓ తల్లి మనసును అర్థం చేసుకోలేని మీరు ప్రేమిస్తున్నారని అంటేనే వణుకు పుడుతుందని అంటుంది వసుధార. ఆడదాని మనసు మీరు ఎప్పుడూ అర్థం చేసుకోలేరని స్టేట్‌మెంట్‌ ఇస్తుంది. 

ఇంకా జగతి గురించి వసుధార మాట్లాడుతుంటే... ఆపేయమని వార్నింగ్ ఇస్తాడు రిషి. తన స్వార్థం చూసుకొని బిడ్డను వదిలేసిన ఆమె(జగతి) పెట్టిన బాధ కంటే నువ్వు ఎక్కువ బాధిస్తున్నావంటాడు రిషి. 

వేరే మాట చెప్పకుండానే రిషి ఇచ్చిన గిఫ్టు తన చేతిలోనే పెట్టి వెళ్లిపోతుంది. వసుధారా నా గుండెను ముక్కలు చేసి వెళ్తున్నావని చెబుతాడు రిషి. అయినా పట్టించుకోకుండా ఏడుస్తూ వెళ్లిపోతుంది వసుధార. ఇంతలో ఆ గిఫ్ట్‌ను కింద పడేస్తాడు. సౌండ్‌ వింటుంది వసుధార. అయినా చలనం లేకుండా వెనక్కి చూడకుండా ముందుకెళ్లి పోతుంది. 

ఇదంతా చూస్తూ అక్కడే ఉంటుంది సాక్షి. అప్పుడ్లు ప్లాష్‌బ్యాక్‌ ప్లాష్ అవుతుంది. అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. 

ఎగ్జామ్‌ సెంటర్‌లో ఇద్దరి మధ్య ఓ సీన్‌ ఉంటుంది. రిషి లైఫ్‌లో నుంచి దూరంగా వెళ్లిపోవాలని వసుధారకు చెబుతుంది. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని... నువ్వు మాత్రం తనను వదిలేసి వెళ్లిపోమంటోంది సాక్షి. కాదు అంటే మాత్రం రిషిని   మాత్రం ఏదైనా చేస్తానంటూ బెదిరిస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget