అన్వేషించండి

Gruhalakshmi August 21st - 'గృహలక్ష్మి' సీరియల్: సంజయ్ కి స్పాట్ పెట్టిన దివ్య- లక్కీని తోసేసిన నందు, చెడామడా తిట్టేసిన తులసి

దివ్య తిరిగి అత్తారింటికి వచ్చి ఇంట్లో అందరితో ఒక్కో ఆట ఆడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

లాస్య ఆవేశంగా రాజ్యలక్ష్మి దగ్గరకి వచ్చి తులసి తన కొడుకు తన మాట వినకుండా చేస్తుందని వాపోతుంది. ఇక్కడ దివ్య కూడా విక్రమ్ మా అక్క మాట వినకుండా చేస్తుందని బసవయ్య సెటైర్ వేస్తాడు. అయినా తెలిసి తెలిసి నీ కొడుకుని తులసి చేతిలో ఎందుకు పెట్టావని ప్రసన్న దంపతులు వెటకారంగా మాట్లాడతారు. అక్కడ తులసిని, ఇక్కడ దివ్యని ఎదిరించే మార్గం చెప్పమని రాజ్యలక్ష్మి అంటుంది.

లాస్య: నా మాట చెల్లని చోట నేను మాట్లాడను. తులసి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ దివ్య సంగతి మీరు చూసుకోండి. మీ తమ్ముడు ఉన్నాడుగా అనేసి విసురుగా వెళ్ళిపోతుంది. ఇక ప్రకాశం దగ్గరకి తోడికోడళ్ళు వచ్చి  నవ్వుతారు. చాలా ఏళ్ల తర్వాత తనకి నచ్చినట్టుగా ఉంటున్నానని దానికి పెద్ద కోడలే కారణమని ప్రకాశం దివ్యని మెచ్చుకుంటాడు. విక్రమ్ ని మార్చడం చాలా కష్టంగా ఉందని దివ్య ఫీలవుతుంది. తన భర్తకి ఎలాగైనా దగ్గర అవుతానని మావయ్యకి మాట ఇస్తుంది. అత్తయ్య దొంగ ప్రేమ ఎలాగైనా విక్రమ్ తెలుసుకునేలా చేస్తానని హామీ ఇస్తుంది. తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నా పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం భయంగానే ఉందని అంటుంది. ఏదైనా విషయం తనకి తానుగా తెలుసుకోవాలని చెప్తుంది.

లాస్య నందుకి కాల్ చేసి మాట్లాడుతుంది. తన వాయిస్ వినేసరికి నందుకి ఆవేశం వచ్చేస్తుంది. కానీ లాస్య మాత్రం ప్రేమగా మాట్లాడుతుంది. తనని ఎందుకు క్షమించలేకపోతున్నావని అడుగుతుంది. కుదురుగా ఉంటావని అనుకున్నా కానీ కుక్కతోక వంకరలాగా నువ్వు మారలేదని తిడతాడు.

Also Read: షాకింగ్ నిర్ణయం తీసుకున్న భవానీ- ముకుందకి నిజం చెప్పిన మురారీ, రేవతి భయమే నిజమవుతుందా?

లాస్య: లక్కీకి దూరంగా ఉండలేకపోతున్నా. వాడు ఎందుకో నాకు దూరం అవుతున్నాడని అనిపిస్తుంది

నందు; అది మీరు మీరు చూసుకోండి

లాస్య; తండ్రిలా దగ్గరకి తీసుకుని ముద్దు చేస్తూ పైకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్

నందు: నాకు వాడి మీద ప్రేమ ఏమి లేదు

లాస్య: ఈసారి ఎవరితో గొడవ పెట్టుకొను కలిసి మెలిసి ఉంటాను. నన్ను నమ్ము.. నాకోసం కాకపోయినా లక్కీ మొహం చూసి అయినా నీ భార్యగా ఉండటానికి అవకాశం ఇవ్వవచ్చు కదా

నందు: ఇంకొకసారి ఇలా కాల్ చేయకు కోపం వస్తే నా మాట నేనే వినను

ఫోన్ మాట్లాడుతుంటే లక్కీ వచ్చి నందు చెయ్యి పట్టుకుని డాడీ ఆడుకుందాం రా అని గోల గోల చేస్తాడు. దీంతో నందు కోపంగా లక్కీని పక్కకి తోసేస్తాడు. వెళ్ళి గోడకి గుద్దుకుంటాడు. లక్కీ అరుపుకి తులసి కిందకి వచ్చి తిడుతుంది. తలకి దెబ్బ తగలడంతో వాడికి తులసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇక నుంచి లక్కీని తన రూమ్ లో పడుకోమని తులసి చెప్తుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత తులసి మళ్ళీ నందుకి క్లాస్ పీకుతుంది. ప్రేమ ఉంచుకుని కూడా పైకి మాత్రం దూరం పెడుతున్నట్టు నాటకాలు ఆడుతున్నారని తిడుతుంది. యాక్షన్ చేసేది వాడు తను కాదని ప్రతిసారీ ఇరికిస్తున్నాడని నందు నిజం చెప్పినా కూడా తులసి నమ్మదు. ఎన్ని చెప్పినా కూడా తననే రివర్స్ లో అనుమానిస్తుందని తలబాదుకుంటాడు.

Also Read: రెండు హృదయాలు భారమైన వేళ- వసు నుంచి ఊహించని ప్రశ్న, అయోమయంలో రిషి

దివ్య విక్రమ్ ని బుట్టలో వేసుకోవడానికి చూస్తుంది. బెడ్ కి అడ్డంగా కట్టిన చీర విప్పేస్తుంది. చీర ఎందుకు విప్పావు మాట మీద నిలబడవా అని తిడతాడు. దివ్య మాత్రం వినిపించుకోకుండా మొగుడిని గిల్లే పనిలో ఉంటుంది. ఒకే చీర చూసి చూసి బోర్ కొడుతుందని వేరే చీర కడతానని అంటుంది. కట్టడం రాకపోయేసరికి విక్రమ్ తనని పిలిచి తనే కడతానని అంటాడు.

రేపటి ఎపిసోడ్లో..

దివ్య తన మావయ్యని వీల్ చైర్ లో నుంచి లేపి నడిపించేందుకు ట్రై చేస్తుంది. అటు రాజ్యలక్ష్మి కూడా కుంటుకుంటూ నడుస్తుంది. సరిగ్గా అప్పుడే ప్రియ కావాలని రాజ్యాలక్ష్మికి కాస్త దగ్గరలో పూల కుండీ పడేలా చేస్తుంది. వెంటనే పూజారి వచ్చి రాజ్యలక్ష్మికి మంగళ దోషం మొదలైందని తన కొడుకు పరిహార దోషం చేయాలని చెప్తుంది. అంటే ఎవరు విక్రమ్ కదా అని బసవయ్య సంబరంగా అడుగుతాడు. కాదు ఆమె కొడుకు సంజయ్ అనేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget