అన్వేషించండి

Dhee Latest Episode Promo: ఢీ లేటెస్ట్ ప్రోమో... నా తలకొరివి మీరే పెట్టాలి - కన్నీళ్లు పెట్టించిన చైతన్య మాస్టర్ తల్లి

Dhee Celebrity Special 2 Latest Promo: జూలై 3వ తేదీన ప్రసారం కానున్న 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2' ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. చైతన్య మాస్టర్ తల్లి కన్నీళ్లు పెట్టించారు.

ఈటీవీలో ప్రసారం అయ్యే డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ఎంతో మందిని ప్రేక్షకులకు దగ్గర చేసింది. పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్, జానీ, గణేష్ వంటి మాస్టార్లు 'ఢీ' నుంచి వచ్చారు. అటువంటి 'ఢీ' షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్లలో చైతన్య మాస్టర్ ఒకరు. గత ఏడాది మార్చిలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను 'ఢీ'కి తీసుకు వచ్చారు. 

నా తల కొరివి మీరే పెట్టాలి!
Chaitanya Master Parents In Dhee: చైతన్య మాస్టర్ తండ్రి వెంకట సుబ్బారావు స్టేజి మీదకు చిన్న పిల్లాడిలా రెడీ అయ్యి వచ్చారు. అప్పుడు 'ఢీ' స్టేజిపై ఉన్న ఫ్యామిలీ మెంబర్లకు, 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2 సభ్యులకు ఒక్కసారిగా చైతన్య మాస్టర్ గుర్తుకు వచ్చారు.

చైతన్య మాస్టర్ 'ఢీ' ప్రోగ్రాంలో చేసిన పెర్ఫార్మన్స్‌లలో చిన్న పిల్లాడిలా చేసిన పెర్ఫార్మన్స్ ఒకటి. సేమ్ టు సేమ్ గెటప్ వేసుకుని ఆయన ఫాదర్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

చైతన్య మాస్టర్ తల్లి లక్ష్మీ రాజ్యం అయితే కుమారుడిని తలచుకుని మరింత ఎమోషనల్ అయ్యారు. ''వీళ్లంతా (ఢీ షోలో డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు) నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా? నన్ను మోస్తారా?'' అని అడగటంతో అందరూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఆమెను పండు దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఓదార్చాడు. అప్పుడు 'మీరే నన్ను మోయాలి. మీరే తల కొరివి పెట్టాలి. ఇదే నా కోరిక. ఎందుకు అంటే... నా కొడుకు లేడు కాబట్టి' అని ఆవిడ చెప్పారు. హన్సిక సైతం ఆవిడ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Also Read: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్... షో కాన్సెప్ట్, టైమింగ్స్ నుంచి కంటెస్టెంట్స్ వరకు - మీకు ఈ విషయాలు తెల్సా?

బిచ్చగాళ్ల గెటప్పులు వేసిన అబ్బాయిలు
జూలై 3న టెలికాస్ట్ కానున్న 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2'లో కేవలం ఎమోషనల్ మూమెంట్స్ మాత్రమే కాదు... మంచి వినోదం సైతం ఉందని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. 'హైపర్' ఆదితో పాటు కంటెస్టెంట్లు, కొందరు కొరియోగ్రాఫర్లు బిచ్చగాళ్ల గెటప్పులు వేశారు. అక్కడ ఆది చేసిన కామెడీకి అందరూ నవ్వుకున్నారు.

Also Readటాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget