అన్వేషించండి

Jabardasth Promo: అడుక్కునే వాడితో లేచిపోయిన తాగుబోతు రమేష్ భార్య, విగ్గు పెట్టుకుని అమ్మాయిలను మోసం చేసిన ఇమ్మాన్యుయేల్- ఈ వారం ‘జబర్దస్త్‘ ఫుల్ ఫన్ అంతే!

ఎప్పటిలాగే ఈ వారం కూడా ‘జబర్దస్త్’ కామెడీ షో నవ్వుల పువ్వులు పూయించనుంది. నెక్ట్స్ ఎపిసోడ్ కు సంబంధించి విడుదల చేసిన ప్రోమో ఫుల్ ఫన్ గా అలరిస్తోంది.

Jabardasth Latest Promo: తెలుగు బుల్లితెపై కామెడీ షో అనగానే ఠక్కున గుర్తొచ్చే షో ‘జబర్దస్త్’ కామెడీ. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ప్రతి శుక్ర, శనివారాలు రాత్రి తొమ్మిదిన్నరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది. ఎప్పటి లాగే ఈ వారం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనుంది. తాజాగా ఈ వారం ప్రోమో విడుదల అయ్యింది. ఆయా టీమ్ లు చేసిన స్కిట్లు ఫుల్ ఫన్నీగా ఆకట్టుకున్నాయి.   

వార్డు మెంబర్ భర్త..  సర్పంచ్ భార్య ..

వార్డు మెంబర్ గా గెలిచిన రాఘవ.. జేజేలు కొట్టించుకుంటూనే.. తనకు అలాంటి నచ్చవని చెప్తూ అందరినీ నవ్విస్తాడు. రోజూ పొద్దున్నే 9 గంటలు నిద్ర లేచే రాఘవ, భార్య మాత్రం పొద్దున్నే 4 గంటలకు లేచి కాఫీ చేసి స్టాట్యూ ఆఫ్ లిబర్టీలాగా నిలిబడాలని ఆర్డర్ వేయడం కడుపుబ్బా నవ్విస్తుంది. “అంతసేపు నిలబడితే కాఫీ చల్లారిపోతుంది కదా?” భార్య ప్రశ్నిస్తే.. “పొయ్యి మీద కూర్చో” అంటూ నవ్విస్తాడు. ఆ తర్వాత రాఘవ భార్య సర్పంచ్ గా గెలిచి.. అతడి మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో ఫన్నీగా చేసి చూపించారు. 

పనివాడితో లేచిపోయిన తాగుబోతు రమేష్ భార్య

అటు తగుబోతు రమేష్, నూకరాజు చేసిన స్కిట్ అందరి చేత ఫుల్ గా నవ్విస్తుంది. “అమ్మ ఎలా పోయింది నాన్నా?” అని నూకరాజు రమేష్ ను అడుగుతాడు. “ఒకరోజు అడుక్కునే వాడు ఇంటికి వచ్చాడు. ఆడు ఏది అడిగితే అది ఇవ్వమన్నా. ఆ రోజు నుంచి మీ అమ్మ కనిపించడం లేదు. ఇప్పటికీ అర్థం కాలేదు. వాడు ఏం అడిగి ఉంటాడు?” అని రమేష్ అనడంతో అందరూ నవ్వుతారు. లేడీ గెటప్ లో ఉన్న నూకరాజును.. ఎవరో అమ్మాయి అని ఇంటికి తీసుకురావడం ఫుల్ గా నవ్విస్తుంది.

అమ్మాయితో అడ్డంగా దొరికిన ఆటో రాంప్రసాద్, దొరబాబు

ఆటో రాం ప్రసాద్, దొరబాబు టీమ్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. దొరబాబు ఇంట్లో రాం ప్రసాద్ బ్యాచ్ పార్టీ చేసుకుంటారు. అక్కడే లేడీ గెటప్ లో శాంతి స్వరూప్ రాం ప్రసాద్  డ్యాన్స్ చేస్తాడు. తిప్పి, తిప్పి సోపాలో వేయడంతో తను చనిపోతుంది. ఇంతలోనే దొరబాబు భార్య, రాం ప్రసాద్ భార్య వస్తారు. వారికి శాంతి ఎవరో చెప్పేందుకు పడే కష్టాలు నవ్వు పుట్టిస్తాయి. అటు బుల్లెట్ భాస్కర్, ఫైమా టీమ్ జోకులు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.

విగ్గుతో అమ్మాయిని మోసం చేసిన ఇమ్మాన్యుయేల్

మరోవైపు ఇమ్మాన్యుయేల్ బట్టతల వ్యక్తులతో కలిసి చేసిన ఫన్ ఫుల్ గా నవ్విస్తుంది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించి, జుట్టు ఉన్నట్లు అబద్దం చెప్తారు. విగ్గులు ధరించి అమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకుంటారు? ఫస్ట్ నైట్ రోజు విగ్గులతో చేసే మేనేజ్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తేలా చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. 

Read Also: ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నా- ఆమె నాతో లేకుంటే ఏం చేసేవాడినో తెలియదు: వరుణ్ సందేశ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today June 2nd: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం
నిండుమనసులు: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్‌...ప్రేరణే తాగించిందంటూ నాటకం
Illu Illalu Pillalu Serial Today June 2nd: ప్రేమను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపించడానికి ధీరజ్‌ ఏం చేశాడు..? ధీరజ్‌ను పోలీసులకు పట్టించడానికి భద్రావతి వేసిన ప్లాన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమను ఎస్‌ఐ కోచింగ్‌కు పంపించడానికి ధీరజ్‌ ఏం చేశాడు..? ధీరజ్‌ను పోలీసులకు పట్టించడానికి భద్రావతి వేసిన ప్లాన్ ఏంటి..?
Podarillu Serial Today June2nd:చక్రిపై నిందలు తిప్పికొట్టిన మహాలక్ష్మీ...తన భర్త కనిపించడంలేదంటూ మాధవ్‌కు చెప్పిన మహా
పొదరిల్లు:చక్రిపై నిందలు తిప్పికొట్టిన మహాలక్ష్మీ...తన భర్త కనిపించడంలేదంటూ మాధవ్‌కు చెప్పిన మహా
Gundenininda Gudigantalu Serial Today: తండ్రిని మరోసారి చంపేసిన పార్లలమ్మ, బెడిసికొట్టిన బాలు ప్లాన్, చింతామణి కొత్త స్కెచ్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 02 ఎపిసోడ్
తండ్రిని మరోసారి చంపేసిన పార్లలమ్మ, బెడిసికొట్టిన బాలు ప్లాన్, చింతామణి కొత్త స్కెచ్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 02 ఎపిసోడ్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Embed widget