అన్వేషించండి

Ennenno Janmalabandham July 18th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: గెలిచానని విర్రవీగుతున్న మాళవిక- మాలిని ప్రయత్నం విఫలం, వేద క్షమాపణ చెప్తుందా?

మాళవిక మళ్ళీ యష్ ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ఆదిత్యని పావుగా వాడుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ష్ ఆదిత్య ఇంటికి రానని చెప్పాడని ఇంట్లో చెప్తాడు. ఎందుకు రానని అంటున్నాడు ఎవరి మీద కోపమని వేద అడుగుతుంది. నీమీదే కోపం ఇప్పటి వరకు చేసింది చాలని భార్య మీద సీరియస్ అవుతాడు. ఇప్పుడు ఆదిత్య డిమాండ్ ఏంటో తెలుసా నువ్వు మాళవిక దగ్గరకి క్షమాపణ చెప్పాలంట, లేదంటే ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇంటికి రాడు. వాడు అడిగినది కరెక్ట్ కాదు కానీ ఇది తప్ప వేరే మార్గం లేదని, ఎందుకు అన్నింటిలో వేలు పెడతావని అరుస్తాడు. వాళ్ళని ఎందుకు మాటలు అన్నావని మాలిని కూడా వేదని అపార్థం చేసుకుంటుంది. మాళవికని ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడే ఇలాంటివి ఆలోచించి ఉండాలి. కొన్ని చూసి చూడనట్టు వెళ్ళాలి. పట్టించుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయని కాంచన కూడా మాటలు అనేస్తుంది. నిజంగా నేనే కారణమా? నావల్లే ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్లిపోయాడా? అని వేద ఆలోచిస్తుంది.

Also Read: ఫస్ట్ నైట్ కోసం దివ్య, విక్రమ్ పాట్లు - అత్తకి అదిరిపోయే సవాలు విసిరిన కోడలు

మాళవిక వేదకి ఫోన్ చేస్తుంది. మన ఆయన గారు నా దగ్గరకి వచ్చారు. ఆదిత్య నన్ను రమ్మని అడిగితే అసలు కుదరదని చెప్పాడు.నా ఇష్టాయిష్టాలు అన్నీ వాడివి కూడా. ఇది నా మొదటి గెలుపు. కాళ్ళు పట్టించుకోవడం ఒక్కటే జరగలేదు. నువ్వు స్వయంగా వచ్చి నా చేతులు పట్టుకుని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకెళ్ళే పరిస్థితి వస్తుందని మాళవిక అంటుంది. నువ్వు గెలవచ్చు కానీ మా మధ్య ఉన్న బంధాన్ని తెంపలేవు. ఈ క్షణం నీది అయి ఉండవచ్చు. ముందు వచ్చే గడియలు మంచితనానివే. మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఒడిపోడని ధీమాగా చెప్తుంది. ఈ మాళవిక నిన్ను రప్పించి క్షమాపణ చెప్పి తీసుకెళ్లాడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఆయన కోసం ఆదిత్యని తీసుకురావడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలని వేద అనుకుంటుంది.

రత్నం, మాలిని ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇంటికి వచ్చిన మనవడు వెళ్లిపోయాడని ఏడుస్తుంది. ఈ విషయంలో యష్ ఏం చేస్తాడు. వేద మీద చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. తను వెళ్ళి సోరి చెప్పే వరకు ఇంటికి రానని చెప్పేశాడు. వేద ఏదో ఒకటి చేసి ఆదిత్య ఇంటికి వచ్చేలా చేస్తే బాగుండని మాలిని అంటుంది. అంటే ఏంటి వేద వెళ్ళి క్షమాపణ చెప్పాలా? అని రత్నం నిలదీస్తాడు. వాడు రావడానికి ఏదో ఒకటి చేయాలి అంతే కానీ వేద క్షమాపణ చెప్పడం కుదరదు. తను మన ఇంటి కోడలు, మాళవికకి ఎందుకు క్షమాపణ చెప్పాలి. తను మన ఇంటి దేవత. వేద వచ్చాక ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. కానీ మాళవిక సంతోషాన్ని ముక్కలు చేసింది. ఇప్పటికీ కూడా ఏదో ఒకరకంగా పుల్లలు పెట్టడానికి చూస్తుందని రత్నం కరెక్ట్ గా మాట్లాడతాడు.

Also Read: భవానీ దేవి అవతారం ఎత్తిన కృష్ణ - బిత్తరపోయిన మురారీ ఫ్యామిలీ

వేద భోజనం చేయకుండా ఉండేసరికి యష్ తీసుకుని వస్తాడు. కానీ తనకి ఆకలిగా లేదని అంటుంది. అయితే తను కూడా తినాల్సిన అవసరం లేదని చెప్పేసి పడుకుంటాడు. ఇంటి దగ్గర మాళవిక ఏంటి వేద ఏమైనా ప్లాన్ చేసిందా ఇంకా రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మాలిని వస్తుంది. నా మనవడు నా ఇంట్లో ఉండాలి నువ్వు ఎందుకు తీసుకొచ్చావని తిడుతుంది. వాళ్ళ నాన్న వచ్చి అడిగితే వెళ్లలేదు మీరు అడిగితే వస్తే తీసుకుని వెళ్ళమని చెప్తుంది. ఆదిత్య కిందకు రాగానే ప్రేమగా దగ్గరకు తీసుకుని నీ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేశావు. అది నీ ఇల్లు పద వెళ్దామని అంటుంది. కానీ ఆదిత్య మాత్రం రానని తెగేసి చెప్తాడు. మాలిని ఎన్ని చెప్పినా కూడా ఆదిత్య వినడు. నీతో, నాన్నతో కలిసి ఉండాలని ఉంది. కానీ వేద ఆంటీ అమ్మని ఎప్పుడు ఏమి అనని చెప్పి సోరి చెప్పాలి. లేదంటే తను రానని అంటాడు. వేద మాళవికకి సోరి చెప్పడానికి ఇంకా వెళ్లలేదు ఏంటని యష్ ఆలోచిస్తూ ఉండగా ఖుషి వచ్చి అన్నయ్య ఇక రాడా అని అడుగుతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget