అన్వేషించండి

Ennenno Janmalabandham July 14th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: బెడిసికొట్టిన ప్లాన్- మాళవికని తీసుకెళ్లిపోయిన వసంత్, వేదనే వెళ్లగొట్టిందని అనుకున్న యష్

మాళవిక నిజస్వరూపం వేదకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

శశిధర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో చాక్లెట్స్ కొంటూ ఉంటాడు. అప్పుడే యష్ కూడా వచ్చి ఐస్ క్రీమ్స్ తనకి కూడా కావాలని అంటాడు. పెళ్ళాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ తిప్పలన్నీ అని శశిధర్ చిన్న సైజు క్లాస్ తీసుకుంటాడు. ఆదిత్య కోపంగా వేద దగ్గరకి వచ్చి ఈ ఇంట్లో కొన్ని నచ్చడం లేదని అంటాడు. అప్పుడే వసంత్, చిత్ర ఇంటికి వస్తారు.

వేద: ఏం నచ్చడం లేదు చెప్పు అన్నీ మార్చేస్తాను

ఆదిత్య: మీరు నచ్చడం లేదు ఆంటీ మిమ్మల్ని మార్చడం కుదురుతుందా?

వేద: ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ఆదిత్య ఏమైంది నీకు

ఆదిత్య: మీకు ఏమైంది మీరు ఎందుకు మా అమ్మని ఏడిపిస్తున్నారు. మీకు కావలసింది ఏంటి మా అమ్మ ఇంట్లో ఒక మూలన పడి ఉండటమే కదా. అలాగే ఉంటుంది కదా. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు.. మా అమ్మని మా డాడీ మీ కంటే ముందే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని చూసి ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ తో మా అమ్మని టార్గెట్ చేస్తున్నారు.  అమ్మ ఏడుస్తుంది మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మా అమ్మని డాడీ ఉంచుకుంటే మీకు ఏంటి?

Also Read: అత్త మనసు గెలుచుకున్న కావ్య- స్వప్నని బయటకి పంపేందుకు ఐడియా ఇచ్చిన రుద్రాణి

వేద: నీకు తెలిసింది కొంతే. మేం ఏం మాట్లాడుకుంటున్నామో నీకు తెలియదు. ఇలా పెద్దవాళ్ళతో మాట్లాడటం కరెక్ట్ కాదు. బాగా చదువుకోవాలి అప్పుడే సంస్కారం నేర్పిస్తుంది

ఆదిత్య: మాళవికనే మా అమ్మ. తనే నాకు చదువు, సంస్కారం నేర్పిస్తుంది

వసంత్: ఆదిత్య ఏంటి ఆ మాటలు వేద అమ్మతో ఇలాగేనా మాట్లాడేది. ఎవరు నీకు ఈ మాటలు నేర్పిస్తున్నారు

ఆదిత్య: నాకు ఎవరూ నేర్పించలేదు మీరే ఈవిడకి నేర్పించండి ఎవరితో ఎలా మాట్లాడాలో

వేద చాలా బాధపడుతుంది. ఆదిత్య వాళ్ళ అమ్మ రెచ్చగొట్టి పంపిస్తున్నట్టుగా ఉందని చిత్ర వసంత్ తో అంటుంది. అక్క ఇక్కడే ఉంటే అన్నయ్య వదిన మధ్య గొడవలు జరగడం ఖాయం వెంటనే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని అనుకుంటారు. వేద మీదకి ఆదిత్యని రెచ్చగొట్టి పంపించాలి, అప్పుడే ఏదో ఒకరోజు వేద తన మీద సీరియస్ అవుతుందని మాళవిక అనుకుంటాడు. వసంత్ వచ్చి నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు తమతో వచ్చేయమని అడుగుతాడు. వేద అక్కని ఆదిత్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చిత్ర అంటుంది. అసలు నువ్వు ఆదిత్యతో ఇలాంటివి ఎందుకు డిస్కస్ చేస్తున్నావని తిడతాడు.

మాళవిక: అసలు ఏంఅనుకుంటున్నావ్ నాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం అనుకుంటున్నావా? నేను ఇల్లు చూసుకుని వెళ్లిపోదామని అనుకున్నా. కానీ వేద ఆపేసింది. యష్ ఆదిత్యతో కలిసి ఉండటం కోసం నన్ను ఆపేసింది. నువ్వేమో ఆదిత్యని రెచ్చగొట్టి పంపించానని అంటున్నావ్. ఇంట్లో వాళ్ళతో బాగా ఉండమని చెప్తున్నా కానీ వాడు వినడం లేదు. ఆదిత్యకి అసలు వేద అంటే ఇష్టం లేదు.

వసంత్: అంత బాధపడుతూ ఇక్కడే ఉండటం ఎందుకు నాతో వచ్చేయ్

మాళవిక: యష్ సంతోషం కోసం వేద ఆదిత్యని ఉంచుతుంది

వసంత్: నువ్వు నా దగ్గర ఉండటమే కరెక్ట్ వెళ్లిపోదాం పద

Also Read: యష్ పేరు టాటూ వేయించుకున్న మాళవిక- సవతి పోరుకి చెక్ పెట్టబోతున్న వేద

మాళవిక: మీ దగ్గరకి ఎలా వస్తాను మీకు కొత్తగా పెళ్లైంది కదా

వసంత్: ఇంకేం ఆలోచించకు వెళ్ళి బట్టలు సర్దుకో

ఆదిత్య వాళ్ళ నాన్నని వదిలేసి ఎలా వస్తాడని మాళవిక అంటే వాడు రావడం లేదు ఇక్కడే ఉంటాడని చెప్తాడు. వాడే నా ఆయుధం అయితే ఇక్కడే వదిలేస్తే ఎలా అని సీరియస్ అవుతుంది. నీలా విడాకులు తీసుకున్న వాళ్ళ పిల్లలు కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు అక్కడ ఉంటాడు. వాడు చూడకముందే వెళ్లిపోదామని చెప్తాడు. నేను ఇక్కడే ఉన్నానని ఎంట్రీ ఇస్తాడు. మా అమ్మని తీసుకెళ్లాడానికి ఒప్పుకోను ఉంటే ఇక్కడ లేదంటే తనతో పాటు అక్కడే ఉంటానని చెప్తాడు. దీంతో వసంత్ ఆదిత్య బట్టలు కూడా సర్దమని చెప్తాడు.

వసంత్ మాళవిక వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్తున్నానని వేదకి చెప్పడంతో షాక్ అవుతారు. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లాలసిన అవసరం లేదని కాంచన అంటుంది. ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదని ఇప్పుడు మాత్రం తీసుకెళ్లాల్సిందేనని దయచేసి ఎవరూ అడ్డు రావొద్దని అంటాడు. ఆదిత్యని పంపించడానికి వాళ్ళు ఎవరూ ఒప్పుకోరని వేద ఆపేందుకు చూస్తుంది. కానీ వసంత్ మాత్రం వినకుండా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. వేద యష్ కి వెంటనే విషయం చెప్పాలని ఫోన్ చేస్తుంది. వేద ఆదిత్యని ఏదో అన్నది ఆ కోపంలో వెళ్లిపోయాడని కాంచన చెప్పేసరికి యష్ భార్య మీద సీరియస్ అవుతాడు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget