అన్వేషించండి

Chinni Serial Today February 5th: చిన్ని సీరియల్: దేవా కిడ్నాప్ చేయించింది మధుని కాదా! మరి మధు ఎక్కడా!

Chinni Serial Today Episode February 5th మధుని కిడ్నాప్ చేసిన దేవా మధుతో మాట్లాడి నిన్ను మీ నాన్నని చంపేస్తా అనడం ఇక మధు స్థానంలో మరో అమ్మాయి కిడ్నాప్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

నడChinni Serial Today Episode బాలరాజు దగ్గరకు దేవా వచ్చి ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మైడియర్ బాలరాజా అని అంటాడు. ఎవరి కొంపో కూల్చొంటావ్ అందుకే ఇంత హ్యాపీగా ఉన్నావ్ అని అంటాడు. నేను ఇంత సంతోషంగా ఉండటానికి నాలుగు ఆప్షన్స్‌ ఇస్తా నువ్వు చెప్పాలి.. ఆప్షన్ ఏ ఆఫ్ టికెట్ నాకు దొరకడం.. బీ చిన్ని నాకు దొరకడం.. సీ ఇద్దరూ దొరకడం.. డీ పైవేవి కాదు అని అంటాడు. దానికి బాలరాజు డీ పైవేవీ కాదు అంటాడు. దానికి దేవా నో రాంగ్ ఆన్సర్‌ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా.. ఆప్షన్ బీ చిన్ని నాకు దొరకడం అని అంటాడు.

బాలరాజు షాక్ అయిపోతాడు. నా కూతురు చిన్ని నీకు దొరికిందా అంటే దొరక్క చస్తుందా.. అని దేవా అంటాడు. దేవా ప్లీజ్ నా కూతుర్ని ఏం చేయకు తనకి ఏం తెలీదు అని అంటాడు. అది దేశముదురురా చిన్ని పిల్ల కాదు.. చిన్నిగా మధుగా నాతో ఆట ఆడుకుంది.. కాసేపట్లో ఆట మొదలు కాబోతుంది.. దాన్ని ఏడిపించి నీ కళ్లముందే నిన్ను.. దాని కళ్ల ముందే నిన్ను చిత్రహింసలు పెట్టి ఇద్దరినీ చంపేస్తా అని అంటాడు. నా కూతుర్ని ఏం చేయొద్దు అని బాలరాజు బతిమాలుతాడు. ఇక దేవా మధుని కిడ్నాప్ చేసిన చోటుకి వెళ్తాడు. 

మధు దగ్గరకు వెళ్లి హాయ్ నిన్ను ఏమని పిలవాలి.. మధు అనా.. కోడలు పిల్లా అనా.. లేక చిన్ని అని పిలవాలా.. నువ్వే చిన్ని అని నాకు తెలిసిపోయింది. మీ అమ్మ జైలులో నీకు స్టోరీ మొత్తం చెప్పుంటుంది. నేను నా భార్యని చంపేస్తే నీ అమ్మ చూసింది.. అందుకే నింద మీ అమ్మ మీద వేసి జైలు పాలు చేశా., అందుకు సాక్ష్యం మీ నాన్నే,.. మీ అమ్మని చంపింది కూడా నేనే.. ఇప్పుడు నిన్ను మీ అమ్మని కూడా చంపేస్తా అని అంటాడు. ఇక నీతో ఫేస్‌టూ ఫేస్ ఆడుతా.. ఇక ముసుగులు ఎందుకు అని మధు దగ్గరకు వెళ్లి ముఖానికి ఉన్న ముసుగు తీస్తాడు. అక్కడున్నది మధు కాకపోవడంతో దేవా బిత్తరపోతాడు. తన మనుషుల్ని పిలిచి ఇది ఎవరురా అని అరుస్తాడు. మేం మధునే కిడ్నాప్ చేశాం సార్ అని నాయక్ అంటే లేదు సార్ నన్నే కిడ్నాప్ చేశారు అంటుంది. మధు తెలివిగా మళ్లీ తప్పించుకుందని దేవా అంటాడు. దీనికి అన్ని నిజాలు తెలిసిపోయావి సత్యం అని దేవా సైగ చేయడంతో సత్యం ఓకే సార్ అని అంటాడు.

మధు కనిపించడం లేదని నాగవల్లి వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో మ్యాడీ ఇంటికి వస్తాడు. మధు గురించి ఏమైనా తెలిసిందా అని నాగవల్లి అంటే తెలీదు అని మ్యాడీ అంటాడు. డాడీ ఉన్నారా అని అడిగితే లేరు నాన్న అంటుంది. ఇంతలో దేవా వస్తాడు. దేవాని చూసిన నాగవల్లి డల్‌గా ఉన్నాడేంటి అని అనుకుంటుంది. మధుని ఎవరో కిడ్నాప్ చేశారు డాడీ అని మ్యాడీ చెప్తాడు. ఏం టెన్షన్ పడుకు నాన్న మొత్తం వెతికితే మధు మనకి కనిపిస్తుందని అంటాడు. దేవాని నాగవల్లి అలా చూస్తూ ఉంటుంది. డాడీ మీ మీరే ఎలా అయినా మధుని వెతికించండి అని అంటాడు మ్యాడీ. మధు ఎక్కడున్నా వెతికి తెప్పించే బాధ్యత నాది నువ్వు టెన్షన్ పడకునాన్న అనిఅంటాడు. 

దేవా గదిలోకి వెళ్లి చిరాకుగా ఉంటాడు. చిన్ని ప్లేస్‌లో మరో అమ్మాయి ఎలా ఉంటుంది. దీని వెనక ఎవరు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. నాగవల్లి వచ్చి ఏంటి బావ అలా ఉన్నావ్ అంటుంది. మధు కనిపించడం లేదు కదాఅని అంటాడు. కిడ్నాప్ ఎవరు చేశారని ఆలోచిస్తున్నావా.. లేక నువ్వే కిడ్నాప్ చేశావని బయట పడుతుందని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. దేవా కంగారు పడుతూ ఏంటి అలా అంటున్నావ్ అంటాడు. నేను వాళ్ల శోభనం గురించి చెప్పా కదా ఆపాలి అని ప్లాన్ చేశా కదా.. నా ప్లాన్ పోతుందని నువ్వు ప్లాన్ చేశావా అంటుంది. ఇందుకా ఇంకా దేనికో అనుకున్నా అని దేవా అంటే ఇంకేంటి ఉంటుంది. మనం రెండే రెండు కిడ్నాప్లు చేయాలి ఒకటి ఆ చిన్నిని.. ఇంకొకటి ఆ బాలరాజుని.. ఇద్దరినీ పట్టుకొని చంపేయాలి అంతే కదా అంటుంది. మధుని ఎవరు కిడ్నాప్ చేసుంటారు.. సుబ్బారావు వాళ్లకి ఎవరైనా శత్రువులు ఉంటారా అని అనుకుంటాడు. లోహిత, శ్రేయలు మధుని కిడ్నాపర్లు చంపేస్తే బాగున్న అని అనుకుంటారు. మరోవైపు మధు కనిపించడం లేదని సుబ్బారావు,స్వరూప, చంటి వెక్కి వెక్కి ఏడుస్తారు. మధుకి ఏమైనా అయితే ఎవరిం బతకలేం అని ఏడుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget