అన్వేషించండి

Chinni Serial Today February 19th: చిన్ని సీరియల్: 'వెర్రిముఖం' అత్తయ్యకి ఇచ్చిపడేసిన మధు..! మధు ప్రేమలో మ్యాడీ!

Chinni Serial Today Episode February 19th చిన్నిని పూర్తిగా మర్చిపోయానని.. నిన్నే ప్రేమిస్తున్నానని మధుకి మ్యాడీకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధుకి ప్రపోజ్ చేయడానికి గదిలో ఏర్పాటు చేస్తాడు. మధు పొద్దున్న లేచే సరికి బొకే గ్రీటింగ్ కార్డు ఎదురుగా పెడతాడు. అది చూసి మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత మధు స్నానం చేసి వచ్చే సరికి గది మొత్తం హార్ట్ బెలూన్స్, గులాబీలతో అలంకరించేస్తాడు. హ్యాపీ ప్రపోజ్ డే, హ్యాపీ రోజ్ డే అంటూ వాలంటైన్స్‌డే వీక్‌ లోని డేస్ అన్నీ ఏర్పాటు చేస్తాడు. 

మధు ఆ సంతోషంలో ఉంటే మ్యాడీ  గులాబీలు తీసుకొని వచ్చి హ్యాపీ రోజెస్ డే మైడియర్ మధు అని చెప్తాడు. మధు చాలా హ్యపీగా ఉంటుంది. అటుగా వెళ్తూ లోహిత చూస్తుంది. చిరాకుా వెళ్లిపోతుంది. నా ఫీలింగ్స్ అన్నీ నీతో పంచుకోవాలి అనుకున్నా మధు .. నాలో ఈ ఫీలింగ్స్ కలగడానికి కారణం నువ్వే.. నా మీద నీకు ఉన్న ప్రేమే నన్ను మార్చింది.. నా ఆలోచనా విధానంలో మార్పు తెచ్చింది. ప్రేమకి నువ్వు ఇచ్చే గౌరవం విలువ నాకు నచ్చింది.. నా మనసులో నీకు నీ మెడలో కట్టిన తాళికి విలువ ఇచ్చేలా చేసింది. నా ఆలోచనా విధానాన్ని కూడా మార్చేసింది. అందుకే చిన్నప్పుడు నుంచి ప్రేమించిన ఆ చిన్ని మీద ప్రేమ చచ్చిపోయింది. నేనే జీవితంగా బతుకుతున్న మధు మీద ప్రేమ పుట్టింది.. గతాన్ని మర్చిపోతేనే భవిష్యత్‌ ఉంటుంది అంటారు. ఇప్పుడు నీ ప్రేమ వల్ల నేను చిన్నిని మర్చిపోయాను.. చిన్ని అంటే గతం ఆ చిన్ని చచ్చిపోయింది. ఇక నుంచి నవ్వే నా భవిష్యత్ ఆ భవిష్యత్‌ని ఎప్పటికీ వదులుకోను.. ఆ గతాన్ని ఎప్పటికీ తలచుకోను అని అంటాడు. మధు షాక్ అయిపోతుంది. 

మధు ఏడుస్తూ ఉంటే స్వరూప కాల్ చేస్తుంది. మధు మాటలు బట్టి ఏమైందని స్వరూప అడుగుతుంది. దాంతో మ్యాడీ చెప్పిన మాటలు తల్లికి చెప్తుంది. ఏం అర్థం కాని అయోమయంలో ఉన్నానని మధు అంటుంది. మధుగా అయినా చిన్నిగా అయినా మ్యాడీ బాబు ప్రేమించేది నిన్నే కదా అని అంటుంది. అలా కాదామ్మా.. ఈ ప్రేమఅంతా చిన్నికి దక్కాలి కదా.. మా అమ్మ నిర్దోషి అని నిరూపించి నేనే చిన్ని అని చెప్పాలి అనుకున్నా కానీ మ్యాడీ చిన్నిని అసహ్యించుకుంటూ మధుని ప్రేమిస్తున్నా అంటున్నాడు. ప్రేమికుల రోజున తను మధుని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తానని అంటున్నాడు. అందుకు ముందే నేనే చిన్ని అని మ్యాడీకి చెప్తా అంటుంది. స్వరూప వద్దని చెప్పినా మధు వినకుండా నేను ఇప్పటికైనా చెప్పకపోతే మానసికక్షోభ అనుభవించాలి లేదంటే నాకు నేను సమాధానం చెప్పుకోలేను అని అంటుంది. స్వరూప ఎంత చెప్పినా మధు వినదు.. నిజం చెప్తా అంటుంది. 

మధు మ్యాడీ కోసం బయటకు వెళ్తుంది. అక్కడ మ్యాడీ తన ఫ్రెండ్‌తో మధు గురించి గొప్పగా చెప్తాడు. మధు తనని మార్చేసిందని మాట్లాడుతూ ఉంటాడు. మధు ఇప్పుడే చెప్పొద్దులే తర్వాత చెప్దాం అని అనుకుంటుంది. ఇక లోహిత నాగవల్లి దగ్గరకు వెళ్లి మ్యాడీ మధు బాగా దగ్గర అయిపోయారు.. ప్రేమికుల రోజు సంబరాలు కూడా మొదలు పెట్టాడు అని సెలబ్రేషన్స్ గురించి చెప్తుంది. నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇంతలో మధు అక్కడికి వస్తుంది. మధు అక్కడికివెళ్లి ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అని లోహిత వెళ్లిపోతుంది. నాగవల్లి మధుతో రెండు గులాబీలు ఇచ్చాడని మురిసిపోవద్దు.. నీకు అంత సీన్ లేదు అని అంటుంది. చిన్ని మీద ప్రేమ లేదు వాడికి అని నాగవల్లి అంటే మధు మీద ప్రేమనే చిన్ని మీద ప్రేమగా మార్చుకోగలనే వెర్నిముఖం అత్తయ్యా అని మధు అంటుంది. నాగవల్లి షాక్ అయిపోతుంది. అలా అనను అని మధు అంటుంది. ఏది ఏమైనా మ్యాడీ నిన్ను మధుగా ప్రేమించే చివరి రోజు చేస్తా అని నాగవల్లి అంటుంది. నన్ను బెదిరించడం తప్ప మీరు నన్నేం చేయలేరు అత్తయ్యా.. మధుగా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చిన్నిగా కూడా అంతే ప్రేమించేలా నేను చేస్తా అని మధు అంటుంది. వాలంటైన్స్‌డే రోజు మ్యాడీ నేనే చిన్ని అని తన నోటితో తనే చెప్పేలా చేస్తా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget