అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 18th: సీఎంను చంపేందుకు మీనన్ వేసిన ప్లాన్‌ను అడ్డుకున్న జేడీ,కేడీ.. మీనన్‌ మనిషి టీనాను పట్టుకుని ఉతికి ఆరేసిన జేడీ

Jagadhatri Serial Today Episode February 18th:సీఎంను చంపేందుకు మీనన్ వేసిన ప్లాన్‌ను అడ్డుకున్న జేడీ,కేడీ.. మీనన్‌ మనిషి టీనాను పట్టుకుని ఉతికి ఆరేసిన జేడీ

Jagadhatri Serial Today Episode : సీఎంను చంపేందుకు మీనన్ తప్పకుండా ఎటాక్ చేస్తాడని ఊహించిన జేడీ, కేడీ....ఛానెల్ బయట సెక్యూరిటీ బాగా టైట్‌ చేస్తారు. తమ అనుమాతి లేకుండా ఎవరినీ లోపలికి పంపించొద్దని చెబుతారు. స్టాఫ్‌ను కూడా బాగా తనిఖీ చేసిన తర్వాతే పంపించమని చెబుతుంది. దీంతో మీనన్‌  ఆ ఛానెల్‌ మేనేజర్‌ భార్యాబిడ్డలను కిడ్నాప్‌ చేసి వాళ్లను చంపుతామని బెదిరిస్తాడు. తన మనిషి టీనాను లోపలికి తీసుకెళ్లాలని ఆదేశిస్తాడు. అప్పుడే టీనాను మీనన్ ఛానెల్‌ కార్యాలయం వద్దకు తీసుకొస్తాడు.మెయిన్  ఎంట్రన్స్‌లో ఉన్న జేడీ,కేడీని చూసి ఆగుతాడు. టీనా నేరుగా ఆఫీసులోకి వెళ్లబోతుండగా....జేడీ ఆపి వివరాలు అడుగుతుంది.ఐడీకార్డు ఎక్కడ అని అడిగితే తీసి మెడలో వేసుకుంటుంది. ఈ దారిలో సీఎంగారు వెళ్తారని అందుకే స్టాఫ్‌ను రెండో గేట్ నుంచి వెళ్లాలని చెప్పామని చెబుతుంది. దీంతో టీనా కంగారుపడుతుంది. తనకు రెండోగేట్ తెలియదు కదా ఎలా అని అనుకుంటుంది.  రోజూ ఆఫీసుకు వచ్చే నీకు రెండో గేట్‌ తెలియకపోవడం ఏంటని ధాత్రి ప్రశ్నిస్తుంది. తాను కొత్తగా వచ్చానని అందుకే తెలియదని చెబుతుంది. అయితే హెచ్‌ఆర్‌ నుంచి ఎవరైనా వచ్చి చెబితేనే పంపిస్తామని చెబుతుంది.ఇంతలో మేనేజర్ రావు అక్కడికి వచ్చి ఈ అమ్మాయి మా ఆఫీసు అమ్మాయేనని లోపలికి పంంపించమని చెబుతాడు. కానీ అతని ముఖంలో కంగారు చూసి ధాత్రికి అనుమానం వస్తుంది. వెంటనే టీనాను తీసుకుని రావు లోపలికి వెళ్లిపోతాడు. సీఎం ప్రోగ్రాం జరుగుతున్న ఫ్లోర్‌లో ఉంచుతాడు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు టీనా ఫోన్‌లో మీనన్‌కు చెబుతుంటుంది. 
                 మేనేజర్‌ రావు వ్యవహారంపై అనుమానం వచ్చిన జగధాత్రి అతను ఎక్కడ ఉన్నాడో చూడమని జేడీని పంపుతుంది. జేడీ లోపలకి వెళ్లి రావు, ఆయనతోపాటు వచ్చిన అమ్మాయి కూడా కనిపించడం లేదని చెప్పడంతో ...ధాత్రి వెంటనే టెర్రస్‌మీదకు చేరుకుంటుంది.అక్కడ మేనేజర్ రావు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉండటం చూసి ధాత్రి అతనికి నచ్చజెబుతుంది.  ఇప్పుడు నేను ఏం చేయలేనని...నా ఫ్యామిలీ చాలా కష్టంలో ఉందని చెబుతాడు. అతను ఎంత చెప్పినా వినకపోవడంతో  ధాత్రి కేదార్‌కు ఫోన్‌చేసి పైకి రమ్మనిచెబుతుంది.ధాత్రి మేనేజర్‌ను మాటల్లో పెట్టగా....కేడీ వెంటనే అతన్ని గోడమీద నుంచి కిందకు లాగేస్తుంది.  అప్పుడు వాళ్లిద్దరూ కలిసి మేనేజర్‌ను అడగ్గా....సీఎం మాట్లాడుతున్న మైక్‌కు  కరెంట్‌ షాక్‌ వచ్చేలా సెట్‌ చేశారని చెబుతాడు.  అలాగే  ఆ తర్వాత రెండు బాంబులు పేల్చేలా ప్లాన్ చేశారని వివరిస్తాడు. ఇంతలో కౌషికి సీఎంను ఇంటర్వూ  చేస్తూ....మీనన్‌ జడ్జిని చంపే వీడియో నేను తీశానని కావాలంటే ఇప్పుడు ప్రదర్శిస్తానని చెబుతుంది. సీఎం సరేనంటూ  మైక్‌ పట్టుకోగానే షాక్‌తగిలి కిందపడిపోతాడు. ఇంతలోజేడీ,కేడీ ఇద్దరూ  కలిసి ఆఫీసులో బాంబు పెట్టారని అందరూ వెళ్లిపోవాలని చెప్పి స్టాఫ్‌ మొత్తాన్ని బాయటకు పంపిస్తారు. దీంతో టీనా  కూడా బయటకు పరుగెత్తుతూ ఉంటే జేడీ కంట్లోపడుతుంది. వెంటనే ఆమెను కొట్టి అదుపులోకి తీసుకుంటుంది. అంతకు ముందే జేడీ తనను  చూసి గుర్తుపట్టేసిందని  టీనా మీనన్‌కు చెబుతుంది.  జేడీ నిన్ను చూసిందంటే...మన ప్లాన్ తెలిసిపోయిందన్న మాట అంటాడు.ఎట్టి పరిస్థితుల్లోనూ  ఆ బాంబులు పేలాల్సిందేనని నేను  నేరుగా రంగంలోకి దిగుతానంటూ  మీనన్ రావడానికి ట్రై చేస్తాడు. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget