అన్వేషించండి

Chinni Serial Today February 13th: చిన్ని సీరియల్: మధు రహస్యం: సత్యభామ అనుమానాలు, దేవా పగ, మ్యాడీ ప్రేమ.. చివరకు ఏమవుతుంది?

Chinni Serial Today Episode February 13th మధు తమ కన్న కూతురు కాదని స్వరూప సత్యభామతో చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సత్యభామ మధుకి మ్యాడీ మీద అంత ప్రేమించడాన్ని అనుమానిస్తుంది. దానికి మ్యాడీ తన మెడలో నేను తాళి కట్టాను కాబట్టి తను నన్ను ప్రేమిస్తుంది. అదే కాదు ఆ టైంలో నేను మరో అమ్మాయి మెడలో తాళి కట్టున్నా.. సరే తాళి కట్టిన ఆ అమ్మాయితోనే నేను కలిసి ఉండాలి అని మధు మనస్ఫూర్తిగా కోరుకునేది.. అది తాళికి మధు ఇచ్చే విలువ.. గుండెల మీద నేను కట్టిన తాళి ఉండటం వల్ల గుండెల్లో నన్ను దాచుకుందని అంటాడు. 

పోలీస్  ఆఫీసర్‌గా నేను అన్నీ అనుమానించాల్సి ఉంటుందని సత్యభామ అంటే నువ్వు ఎవరినైనా అనుమానించు కానీ మధుని మధు ప్రేమని మాత్రం అనుమానించు అని అంటాడు. సత్యభామ స్వరూప, సుబ్బులను గుర్తు చేసుకొని ఎవర్ని అనుమానించాలో వాళ్లనే అనుమానిస్తా అని అంటుంది. మరోవైపు దేవా బాలరాజు దగ్గరకు వెళ్లి బాలరాజు జుట్టు పట్టుకొని ఎందుకురా  నాగవల్లికి నిజం చెప్పావ్.. నువ్వు చెప్పిన నిజం వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని అంటాడు. వదిలేసి వెళ్లిపోయిందా.. ఇంక చంపేసి వెళ్లిపోతుందని అనుకున్నా అంటాడు బాలరాజు. దేవా బాలరాజుని కొట్టి ఎంత ఆశరా నా భార్య నన్ను వదిలేయాలని.. నాగవల్లికి నేను అంటే ప్రేమ అంత నమ్మకం తను నన్ను వదిలేసి వెళ్లిపోదు అని అంటాడు. వదిలేసి వెళ్లిపోదు అనుకోవద్దు.. నా కూతురు రంగంలోకి దిగింది.. కనిపించకుండా నిన్ను ముప్పుతిప్పలు పెడుతున్న నా కూతురు నీకు కనిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు.. నా కూతురు సాక్ష్యాలు సంపాదిస్తుంది. అవి నాగవల్లికి చూపిస్తే నాగవల్లి నిన్ను నరకానికి కొరియర్ చేస్తుందని బాలరాజు అంటాడు. దాంతో దేవా కోపంతో బాలరాజుని చితక్కొట్టేస్తాడు. పిచ్చి పిచ్చిగా వాగితే నీ కూతురు దొరికే వరకు కూడా నువ్వు బతకవు అని వార్నింగ్ ఇస్తాడు. బాలరాజు పెద్దగా నవ్వుతాడు.

సత్యభామ రాత్రి మధు పుట్టింటికి వెళ్తుంది. ఈ టైంలో ఏంటమ్మా అని అడిగితే పోలీసులకు టైం అంటూ ఉండదు అని మధు మీ సొంత కూతురేనా అని అడుగుతుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. కంగారు పడుతూ సొంతకూతురే అని అంటుంది స్వరూప. ఆ అనుమానం మీకు ఎందుకు వచ్చింది అని సుబ్బు అడిగితే మధ్యాహ్నాం మీరు మధు గురించి కనీసం సమాచారం కూడా కరెక్ట్‌గా చెప్పలేదు అని అంటుంది. మధు మీ సొంత కూతురు అని నేను నమ్మాలి అంటే మధు చిన్నప్పటి ఫొటోలు నేను చూడాలి అని చూపించమని సత్యభామ అడుగుతుంది. స్వరూప, సుబ్బులు ఒక్కరిని ఒకరు చూసుకొని పుట్టినరోజులు చేయడం, ఫొటోలు తీయడం అలాంటివి  మాకు తెలీదు.. అంత ఆర్థిక స్థోమత కూడా లేదు అంటారు. సరే అయితే స్కూల్‌లో చేర్పించడానికి ఫొటోలు ఉంటాయి కదా అవి అయినా ఇవ్వండి అంటుంది. అదీ లేదు పోయిందని అంటారు. కనీసం పదో తరగతి సర్టిఫికేట్‌ అయినా చూపించమని అడుగుతుంది సత్య. మధు ఎక్కడో పెట్టిందని అంటే ఇళ్లంతా వెతికితే దొరుకుతాయని సత్యవెతుకుతుంది. 

సత్యకి మధునే చిన్ని అని తెలిసిపోతే మ్యాడీకి చెప్పేస్తుందని స్వరూప వాళ్లు చాలా కంగారు పడతారు. చిన్ని గురించి తెలిస్తే ప్రమాదమని మధు మా సొంత కూతురు కాదని అక్క కూతురు అని చెప్తుంది. మ్యాడీకి విషయం చెప్పారా అంటే మధు మా సొంత కూతురిలా కలిసిపోయింది. తనని ఎవరైనా దత్త పుత్రిక అంటే తట్టుకోలేదు అని చెప్తుంది. పోలీసులు దగ్గర ఎప్పుడూ నిజం దాచకూడదు.. మీరు కంగారు పడి తప్పుడు సమాచారం చెప్తే మధుకే ప్రమాదం అని అంటుంది. ఇక అక్కడే ఉన్న గిఫ్ట్ చూసి.. డిటైల్స్ అడిగితే దేవా ఇచ్చారని చెప్తారు. అది ఇచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని దానికి రెండు గంటల తర్వాతే మధు కిడ్నాప్ అయిందని చెప్తారు. దేవా అంకుల్ విషయంలో కొత్త అనుమానం వస్తుందని సత్యభామ అనుకుంటుంది. 

మధు లేకపోవడంతో మ్యాడీ చాలా బాధ పడతాడు. నిద్ర కూడా పట్టదు.. దాంతో అక్కడే ఉన్న హనుమంతుడికి దగ్గరకు వెళ్లి నన్ను అంతలా ప్రేమించే నా మధు ఎక్కడుంది స్వామి.. నా మధుని నువ్వే కాపాడాలి అని వేడుకుంటాడు. అప్పుడే మధుగా వసుధార ఎంట్రీ ఇస్తుంది. మధుని రౌడీలు ఓ గదిలో కుర్చీకి కట్టేసి ముసుగు వేసేసి ఉంటారు. మధుకి మెలకువ వచ్చి ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది.. ఎవరైనా ఉన్నారా అని అంటుంది. మెల్లగా కట్లు విప్పుకుంటుంది. మొత్తం చూసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అంతలోనే రౌడీలు వచ్చి మధుని పట్టుకొని తలమీద కొట్టేస్తారు. దాంతో మధు పడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget