అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 12th: వీడియో ఇవ్వకపోతే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని యువరాజుకు ఫోన్‌ చేసి బెదిరించిన మీనన్‌....ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన కౌషికి

Jagadhatri Serial Today Episode February 12th: వీడియో ఇవ్వకపోతే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని యువరాజుకు ఫోన్‌ చేసి బెదిరించిన మీనన్‌....ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన కౌషికి

Jagadhatri Serial Today Episode : మీనన్ వెంటపడటంతో భయంతో పరుగులు తీస్తూ కౌషికి ఆమె భర్త సురేష్ ఇంటికి చేరతారు. ఇలా ఎందుకు కంగారుపడుతున్నారని వైజయంతి అడిగితే తర్వాత చెబుతామంటూ తమ రూమ్‌లోకి వెళ్లిపోతారు. అక్కడ మరోసారి వీడియో పరిశీలించిన కౌషికి మీనన్‌ రిటైర్డ్‌ జడ్జిని చంపడం స్పష్టంగా ఉంటుంది. ఫోన్ హ్యాక్‌ చేసి వీడియో డిలీట్‌ చేసే అవాకశం ఉందని వెంటనే ఈ ఫుటేజ్‌ పెన్‌డ్రైవ్‌లో సేవ్‌ చేయమని సురేష్ చెప్పడంతో కౌషికి వెంటనే ఆ వీడియోను పెన్‌డ్రైవ్‌లోకి సేవ్ చేస్తుంది. వెంటనే ఈ పెన్‌డ్రైవ్‌ పోలీసులకు  ఇద్దామని సురేష్‌ చెప్పగా...పోలీసుల్లో  కూడా మీనన్ మనుషుుల చాలా మంది ఉన్నారని ఎవరినీ నమ్మలేమని కౌషికి అంటుంది.మరి ఏం చేద్దామని అంటే రేపు మన ఛానెల్‌కు  సీఎం ఇంటర్వూ కోసం వస్తున్నారని అక్కడ ఆయన ముందే ఈ వీడియో ప్లే చేస్తానని అప్పుడు ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారని...ఒకసారి వీడియో పబ్లిక్‌లోకి వెళ్లిందంటే మీనన్‌ కూడా ఏం చేయలేడని అంటుంది. ఇది మంచి ఆలోచన అని సురేష్‌ అంటాడు.
                           కౌషికి తప్పించుకునిపోవడంతో మీనన్ వెంటనే యువరాజుకు ఫోన్ చేస్తాడు.మీ అక్క ఇంటికి వచ్చిందేమో చూడమని చెబుతాడు. ఎందుకని అడిగితే ముందు చూడమని హెచ్చరిస్తాడు.అక్క ఇంట్లోనే ఉందని చెప్పగా...నేను రిటైర్డ్ జడ్జి రమాకాంత్‌ను చంపుతుంటే మీ అక్క వీడియో తీసిందని...రేపు పొద్దుటి కల్లా  ఆ వీడియో నా చేతికి రాకపోతే  మీఇంట్లో అందరినీ చంపేస్తానని అంటాడు. దీనికి మా ఇంటికి ఏం సంబంధం ఉందని యువరాజు అంటే...నాకు కూడా మిమ్మల్ని చంపాలని లేదని...కాకపోతే ఆ వీడియో ఇవ్వకపోతే చంపాల్సి వస్తుందని అంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన జగధాత్రి, కేదార్‌కు కు మీనన్‌ ఫోన్ చేస్తాడు. నీ ఓటమి ఖాయమైంది జేడీ అంటూ బెదిరిస్తాడు. ఈ జేడీ ఎప్పుడూ ఓడిపోదని ధాత్రి సమాధానమిస్తుంది. నీ పతనం ఖాయమైందని హెచ్చరిస్తుంది. అసలు నీకు నాపై ఎందుకు ఇంత కక్షఅని మీనన్‌ అడుగుతాడు. నాకు తెలియకుండా నీఆస్తులు ఏమైనా మావాళ్లు లాక్కుంటే చెప్పు...తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. నాకు చాలా విలువైనది కోల్పోయేలా చేశావని అందుకే నిన్ను వెంటాడుతున్నానని అంటుంది. అంత విలువైనది ఏంటని అడిగితే...సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
                              మీనన్‌ దగ్గర నుంచి ఫోన్ రావడంతో భయపడిపోయిన యువరాజు...వాళ్ల అక్కను పిలిచి అడుగుతాడు.మీనన్‌ జడ్జిని చంపుతుంటే నువ్వు వీడియో తీశావా అని నిలదీస్తాడు.అసలు ఆ విషయం నీకు ఎలా తెలిసిందని కౌషికి మండిపడుతుంది. మీనన్ ఫోన్ చేసి బెదిరించాడని..ఆ వీడియో తనకు ఇవ్వకుంటే మన ఇంట్లో అందరినీ చంపేస్తాని బెదిరించాడని...భాయ్‌ అంతపని చేస్తాడని యువరాజు అంటాడు.  ఆ వీడియో  ఏదో వాడి ముఖం మీద కొడదామని అంటాడు.దీనికి కౌషికి ససేమీరా అంటుంది. ఈ వీడియో ఇస్తే రమాకాంత్ చావుకు  అర్థం లేకుండా పోతుందని అంటుంది. నిజాన్ని మనం చంపేసినవాళ్లం అవుతామని అంటుంది. వైజయంతి,నిషికతోపాటు కమలాకర్‌ కూడా వీడియో ఇచ్చేయమని అంటారు. యువరాజు కూడా చెప్పినా కౌషికి ఇవ్వనని అంటుంది. జగధాత్రి కూడా మనం ఇలా భయపడబట్టే ఆ మీనన్‌ లాంటి వాళ్లు రెచ్చిపోతున్నారని....వీడియో ఇవ్వొద్దని చెబుతుంది. వీడియో ఇచ్చేది లేదని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. కౌషికి  దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌ ఎలా  కొట్టేయాలా అని యువరాజు, వైజయంతి, నిషికి ఆలోచిస్తుండగా....రేపు కౌషికి ఛానెల్‌కు వెళ్లేవరకు పకడ్బందీగా  రక్షణ కల్పించాలని ధాత్రి కేదార్‌కు చెబుతుంది. స్పెషల్ టీంను  పెట్టించమని సూచిస్తుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget