అన్వేషించండి

Anumita Dutta: గోదావరి సీరియల్ హీరోయిన్ జాను.. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా!

Anumita Dutta: గోదావరి సీరియల్‍లో జాను పాత్రలో మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది అనుమిత దత్తా. ఈ బెంగాలీ అమ్మాయి సీరియల్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అనుమిత దత్తా 'గోదావరి' సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
  • కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మానేసి నటనలోకి అడుగుపెట్టింది.
  • జీ తెలుగు 'పడమటి సంధ్యారాగం'తో తెలుగు తెరపై పరిచయమైంది.
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యువతను ఆకట్టుకుంటోంది.

Anumita Dutta: స్టార్ మా ఛానల్ ప్రసారం అవుతున్న కొత్త సీరియల్స్ 'గోదావరి సీరియల్' ఒకటి. ఇటీవలే ప్రారంభం అయిన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ విలేజ్ స్టోరీతో వచ్చిన ఈ సీరియల్.. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్‍తో దూసుకుపోతుంది.  ఈ సీరియల్‍లో హీరోయిన్‍గా నటిస్తున్న జాహ్నవి(జాను) తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జాహ్నవి అసలు పేరు అనుమిత దత్తా.  ఈమె బ్యా గ్రౌండ్, రియల్ లైఫ్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం. 

అనుమిత దత్తా  అక్టోబర్ 9, 2002లో కోల్‍కతాలో జన్మించింది. ఫ్రీలాన్స్ మోడలింగ్‍గా తన కెరీర్‍ను స్టార్ట్ చేసింది. అనంతరం సీరియల్స్ లో ఎంటర్ అయింది. గతంలో అనేక సీరియల్స్ లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.  అనుకోని పరిస్థితులలో చదువు వదిలేసి నటన వైపు అడుగులు వేసినట్లు అనుమిత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కుటుంబ పరిస్థితులు కారణంగానే తను ఈ ఫీల్డ్ లోకి వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ తో బిజీగా ఉంది.  

Also Read: కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో!

సీరియల్ కెరీర్  

అనుమిత దత్తా తన నటన, గ్లామర్‌తో తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, బెంగాలీ ఇండస్ట్రీకి చెందినదైనప్పటికీ, తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. జీ తెలుగులో ప్రసారమైన "పడమటి సంధ్యారాగం" సీరియల్ ద్వారా అనుమిత తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ఈ సీరియల్‌లో 'ఆద్య' పాత్రలో ఆమె చూపించిన నటన, పలికించిన హావభావాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం గోదావరి సీరియల్‍లో జాహ్నవిగా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్‌లు, సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు.

2022లో బెంగాలీ సీరియల్స్ ద్వారా తన కెరీర్ మొదలుపెట్టి, తెలుగులో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 'నువ్వుంటే నా జతగా' సీరియల్‍లో మిథున పాత్రలో చక్కని తెలుగింటి అమ్మాయిలాగా కనిపిస్తుంది. తెలుగులో వరుస ప్రాజెక్టులు రావడంతో.. సీరియల్‍ రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోదావరి సీరియల్‍లో నటిస్తున్నందుకు గాను దాదాపు రూ.40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే  నెలకు లక్షల్లోనే సంపాదిస్తుంది.

Also Read: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

ఆసక్తికరమైన విషయాలు  

అనుమిత కేవలం నటనలోనే కాకుండా విభిన్న భాషా సంస్కృతులను ఈజీగా అలవాటు చేసుకోగలదు. కన్నడ, బెంగాలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, తెలుగు డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌ను చాలా సహజంగా పలికిస్తుంది.  

సోషల్ మీడియాలో

ఇన్‌స్టాగ్రామ్‌( anumita_dutta)లో అనుమిత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‍స్టాలో 2.58 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మోడరన్ వెస్ట్రన్ వేర్ నుంచి ట్రెడిషనల్ శారీల వరకు అన్నింట్లోనూ రీల్స్, ఫొటోషూట్స్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. ట్రెండీ రీల్స్ చేయడంలో ఆమె ముందుంటుంది. సెట్స్‌లో తోటి నటీనటులు, టెక్నీషియన్లతో చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటారని ఇండస్ట్రీలో టాక్.  కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లోనూ చక్కని హావభావాలు కనబరచడం ఆమె ప్లస్ పాయింట్. 

Also Read: బుల్లితెరపై రాణిస్తున్న తెలుగింటి అందం.. అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

Frequently Asked Questions

అనుమిత దత్త అసలు పేరు ఏమిటి?

అనుమిత దత్త అసలు పేరు జాహ్నవి (జాను). ఆమె 'గోదావరి సీరియల్' లో ఈ పాత్ర పోషిస్తోంది.

అనుమిత దత్త ఎప్పుడు, ఎక్కడ జన్మించింది?

అనుమిత దత్త అక్టోబర్ 9, 2002న కోల్కతాలో జన్మించింది.

అనుమిత దత్త తన కెరీర్ ను ఎలా ప్రారంభించింది?

అనుమిత దత్త ఫ్రీలాన్స్ మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత సీరియల్స్ లోకి ప్రవేశించింది.

తెలుగు బుల్లితెరకు అనుమిత దత్త ఏ సీరియల్ ద్వారా పరిచయమైంది?

అనుమిత దత్త జీ తెలుగులో ప్రసారమైన 'పడమటి సంధ్యారాగం' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది.

అనుమిత దత్త ప్రస్తుతం ఏ సీరియల్ లో నటిస్తోంది?

అనుమిత దత్త ప్రస్తుతం 'గోదావరి సీరియల్' లో జాహ్నవి పాత్రలో నటిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Advertisement

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget