అన్వేషించండి

Ammayi garu Serial Today October 30th : అమ్మాయి గారు సీరియల్ : రాజుని కాల్చేసిన మావోయిస్టులు.. రాజు తల్లిదండ్రులను గడప దాటనివ్వని విరూపాక్షి!

Ammayi garu Today Episode : సూర్యప్రతాప్, రూపలను కాపాడటానికి రాజు వెళ్లడం మావోయిస్టులు రాజుని కాల్చడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode : సూర్య ప్రతాప్ ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయినట్లు టీవీలో చూసి విరూపాక్షి షాక్ అయి పెద్దగా అరుస్తుంది. రాజుతో పాటు అందరూ అక్కడికి వస్తారు. విషయం తెలుసుకొని షాక్ అయిపోతారు. మావోయిస్టులు బాంబ్‌లతో దాడి చేశారని చెప్పడంతో ఇంటిళ్లపాది ఏడుస్తారు. రూప, సూర్యలకు ఏమైనా అయ్యుంటుందా అని విరూపాక్షి ఏడుస్తుంది.

రూపని, సూర్యప్రతాప్‌ని మావోయిస్టులు బంధించారని చెప్పడంతో గుండె ఆగినంత పని అయిపోతుంది. మరోవైపు సూర్యప్రతాప్ వాళ్లు పరుగులు తీస్తుంటారు. మావోయిస్టులుగా ఉన్న గౌతమ్, రేణుక, శ్వేతలు వాళ్లపై బాంబులు, గన్‌లతో దాడి చేస్తుంటారు. కాల్పులు జరుపుతుంటారు. రాజు రూపకి కాల్ చేస్తుంటాడు. రూప కాల్ లిఫ్ట్ చేసి భయంగా ఉందని ఏడుస్తుంది. చంపేసేలా ఉన్నారని నువ్వు రావొద్దని అంటుంది. ఇంతలో ఫోన్ కట్ అయిపోతుంది. అప్పలనాయుడు రాజుని వెళ్లమని కాపాడమని చెప్తాడు. విరూపాక్షి వెళ్లొద్దని ఏవో డిమాండ్‌లు ఉంటాయి వెళ్లొద్దని చెప్తుంది. నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అంటే అక్కడ ఉన్నది నా ప్రాణమే అంటాడు. ముత్యాలు, అప్పలనాయుడు మాత్రం వెళ్లి నీ ప్రాణాన్ని కాపాడుకో అంటారు. రాజు పరుగున బయల్దేరుతాడు. రాజుకి ఏమైనా అయితే ఎలా అని విరూపాక్షి ముత్యాలుకు తిడుతుంది.

సూర్యప్రతాప్ వాళ్ల మీద బాంబుల దాడి జరుగుతుంది. మావోయిస్టులుగా ఉన్న వాళ్లంతా సూర్యప్రతాప్, రూపలను చుట్టుముడతారు. విజయాంబిక వాళ్లు కావాలనే మమల్ని ఏం చేయొద్దని యాక్టింగ్ చేస్తారు. ఎవరు ఎవరు అని సూర్యప్రతాప్ అంటాడు. రూప మీకు ఏం కావాలి అంటే మీ నాన్న ప్రాణం కావాలి అంటాడు. మీలాంటి అసమర్థ సీఎం రాష్ట్రానికి ఉండకూడదని అంటారు. మా నాన్న బదులు నా ప్రాణం తీసుకోమని రూప అంటుంది. రూపని చంపడానికి రేణుక, శ్వేతలు సిద్ధపడతారు. నన్ను చంపండి అంటే నన్ను చంపండి అని సూర్యప్రతాప్, రూపలు అంటారు. ఇద్దరినీ చంపేస్తామని అంటారు. సూర్యప్రతాప్ వాళ్లకి మీ డిమాండ్‌లు చెప్పమని అంటాడు. వేసేయ్ మని జీవన్ సైగ చేస్తాడు. నా కూతురిని కాపాడుకోలేకపోతున్నాను అని సూర్యప్రతాప్ ఏడుస్తాడు. కూతుర్ని పట్టుకొని ఏడుస్తాడు. రూపని కాల్చాలని గౌతమ్ బులెట్ కాల్చగానే రాజు అడ్డు వస్తాడు. దాంతో బులెట్‌ని రాజు గుండెలుకు తగులుతుంది. రాజు పడిపోతాడు. సూర్యప్రతాప్, రూపలు ఎంత పిలిచినా రాజు లేవడు. పోలీసులు వచ్చి మావోయిస్టులుగా ఉన్న వాళ్లని తరిమేస్తాడు. 

ఇక సూర్యప్రతాప్, రూపల్ని రాజు కాపాడినట్లు న్యూస్ రావడంతో అందరూ సంతోషిస్తారు. ఇక రాజుని మావోయిస్టులు కాల్చేశారని చెప్పడంతో ముత్యాలు, అప్పలనాయుడు పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తారు. అందరూ హాస్పిటల్‌కి పరుగులు తీస్తారు. ఇంతలో విరూపాక్షి వాళ్లని ఆపుతుంది. మీరు హాస్పిటల్‌కి వెళ్లొద్దని అంటుంది. అప్పలనాయుడు, ముత్యాలు మేం వెళ్లకపోతే ఎలా అమ్మగారు అని ఏడుస్తారు. అయినా సరే వెళ్లొద్దని విరూపాక్షి అంటుంది. నా మీద గౌరవం ఉంటే వెళ్లొద్దని కాదు కూడదు అంటే మీ ఇష్టం అని అంటుంది. దాంతో ముత్యాలు, అప్పలనాయుడు ఏడుస్తు ఉండిపోతారు. 

రాజుని హాస్పిటల్‌కి తీసుకొస్తారు. రూప ఏడుస్తుంది. సూర్యప్రతాప్ కూతురితో రాజుకి ఏం కాదు అని ధైర్యం చెప్తాడు. డాక్టర్లు రాజుకి తగిలిన బులెట్ తీస్తారు. ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్తాడు. రూప రాజుని చూడటానికి వెళ్తుంది. రాజు చేయి పట్టుకొని రూప ఏడుస్తుంది. రూప అప్పలనాయుడికి కాల్ చేస్తే విరూపాక్షి ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్తుంది. అప్పలనాయుడు వాళ్లు షాక్ అయి ఏడుస్తారు. రాజు దగ్గరకు సూర్యప్రతాప్ కూడా వస్తాడు. ఇక రూప నేను ఇక్కడే ఉంటాను అంటే సూర్యప్రతాప్ వదిలి వెళ్లలేను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గన్‌తో మహాలక్ష్మీకి ఎదురెళ్లిన రాకేశ్ కొత్త డీల్.. శివకృష్ణ ఇంట్లో పెళ్లి చూపుల సందడి, మహా ప్లాన్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget