అన్వేషించండి

Ammayi garu Serial Today January 9th: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!

Ammayi garu Today Episode బంటీకి రాజు రక్తం ఇవ్వడం మందారం, రాఘవని అదే హాస్పిటల్‌లో విజయాంబిక, దీపక్‌లు చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బంటీకి రక్తం ఎక్కించకపోతే కోమాలోకి వెళ్లిపోతాడని ఎంత ప్రయత్నించినా రక్తం దొరకడం లేదని డాక్టర్ రూపతో చెప్తాడు. రూప చాలా టెన్షన్‌ పడుతుంది. రూప ఉన్న హాస్పిటల్‌లోనే విజయాంబిక, దీపక్‌లు ఉంటారు. ఇద్దరూ రూపని చూసి తనకు తెలీకుండా వెళ్లిపోవాలని అనుకుంటారు. కానీ రూప చూసేస్తుంది. మీరు ఇక్కడేంటి అని అంటుంది. ఇక్కడేంటి ఉన్నారు అని విజయాంబిక అడిగితే బంటీకి యాక్సిడెంట్‌ అయిందని చెప్తుంది.

దీపక్ చేతికి గాయం చూసి రూప ఏమైందని అడిగితే కుక్క కరిచిందని చెప్తారు. రూప రాజుకి ఎంత ట్రై చేసినా రాజు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక రాజు హాస్పిటల్‌కి వస్తాడు. రాజు వచ్చి రూప ముందు నిల్చొంటాడు. రూప చాలా ఆనందంగా వచ్చావా రాజు రావు అనుకున్నా అంటుంది. రాజు మనసులో ఇంత ఎమోషనల్ అవుతుందేంటి దీపుకి ఏమైనా అయిందా అనుకుంటాడు. ఇక రూప రాజుని బంటీ దగ్గరకు తీసుకెళ్లి ఈ బాబుకే రక్తం కావాలి రాజు అనగానే రాజు బంటీని చూసి షాక్ అయిపోతాడు. బంటీని చూసి ఎమోషనల్ అయి రూపకి బంటీ తన కొడుకు అని తెలిసిపోతుందని రాజు అనుకొని రూప ఎదురుగా రియాక్ట్ అవ్వకూడదని అనుకుంటాడు. ఇక రూప డాక్టర్‌ని పిలవడానికి వెళ్లగానే రాజు బంటీని పట్టుకొని ఏడుస్తాడు. డాక్టర్‌ని పిలవడానికి రూప వెళ్తుంటుంది. ఇక డాక్టర్‌తో విజయాంబిక, దీపక్‌లు డీఎన్‌ఏ టెస్ట్ గురించి మాట్లాడుతుంటారు. డాక్టర్ సీక్రెట్‌గా డీఎన్‌ఏ టెస్ట్ చేయను అని చెప్తారు. అది క్రైమ్ అవుతుందని చెప్తే ఇద్దరూ డాక్టర్‌ని బతిమాలుతారు. ఇంతలో రూప అక్కడికి వస్తుంది. దాంతో దీపక్ విషయం రూపకి తెలీకుండా మాట దాటేస్తారు. ఇక రూప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తమ్ముడు సీఎం అని చెప్పి విజయాంబిక డాక్టర్‌ని డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పిస్తుంది. రాజు బంటీని పట్టుకొని ఏడుస్తుంటే రూప వాళ్లు వస్తారు. 

డాక్టర్ రాజు బ్లడ్ బాబుకి ఎక్కిస్తారు. బాబుకి ఏం ప్రమాదం లేదు కదా అని రాజు అడుగుతాడు. దానికి రూప బంటీ చాలా మంచి వాడని బంటీకి ఏం కాదు అని అంటుంది. ఇక రూప మళ్లీ డాక్టర్‌తో మాట్లాడుతానని అని వెళ్తుంది. విజయాంబిక వాళ్లు రూపని తీసుకెళ్లిపోవాలని బంటీకి ప్రమాదం అయిందని రాజుకి తెలిస్తే రూపకి విషయం తెలిసిపోతుందని అనుకుంటారు. రూపతో విజయాంబిక వాళ్లు మాట్లాడుతారు. బంటీకి రక్తం దొరికిందా అని అంటే దొరికిందని ఎవరుఇచ్చారని విజయాంబిక అడిగితే రాజు వచ్చి బ్లడ్ ఇచ్చాడని చెప్తుంది. దాంతో ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇక రాజు కూడా రూప వాళ్ల దగ్గరకు వస్తాడు. వాళ్లని చూసి రాజు షాక్ అయిపోతాడు. బంటీ తన కొడుకు అని వాళ్లకి తెలీకూడదు అని అనుకుంటాడు. రూప రాజుని వెళ్లిపోమని తాను స్కూల్‌కి చెప్పి బంటీ వాళ్ల పేరెంట్స్‌కి చెప్పమని చెప్తా అంటే రాజు తాను చెప్తా అంటాడు.

మరోవైపు అదే హాస్పిటల్‌కి మందారాన్ని తీసుకొని రాఘవ వస్తాడు. మందారాన్ని చూసిన దీపక్ చెమటలు పట్టేస్తాడు. నోట మాట రాకుండా తల్లికి చూపిస్తాడు. మందారం రాఘవని చూసిన విజయాంబిక కూడా చెమటలు పట్టేస్తుంది. రూప, రాజులు చూడకుండా జాగ్రత్త పడతారు. రాజు వాళ్లని మందారం క్రాష్ చేయగానే దీపక్ మందారం అని అరుస్తాడు. రూప, రాజులు షాక్ అయి మందారం ఏంటి అని అడిగితే మణిదీప్ని స్కూల్ నుంచి తీసుకెళ్లాలని అని కవర్ చేస్తాడు. బంటి లేస్తే నిజం తెలిసిపోతుందని రాజు రూపని పంపేయాలని అనుకుంటాడు. ఇక విజయాంబిక వాళ్లు కూడా మందారం గురించి తెలీకూడదని అనుకొని మందారాన్ని తీసుకెళ్లిన వైపు వెళ్తారు. మందారం, రాఘవ కోసం మొత్తం వెతుకుతారు. మందారానికి ట్రీట్మెంట్ ఇవ్వడం చూసేస్తారు. మందారం కండీషన్ బాగుందని తొందర్లోనే మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్తారు. దాంతో దీపక్ వాళ్లు మందారం షాక్‌లో ఉందని అనుకొని ఇద్దరినీ చంపేయాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్‌!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget