అన్వేషించండి

Ammayi garu Serial Today January 4th: అమ్మాయి గారు సీరియల్: కాలిపోతున్న శవాన్ని లేపి బతికించేశారుగా.. మందారం బతికుందని తెలుసుకున్న తల్లీకొడుకులు!

Ammayi garu Today Episode మందారం బతికుందని కాటి కాపరి విజయాంబిక, దీపక్‌లకు చెప్పడం ఇద్దరూ మందారాన్ని వెతికి చంపేయాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ముత్యాలు, అప్పలనాయుడు అమ్మాయిగారు మందారం బిడ్డని బాగా చూసుకుంటుందని కొడుకుతో చెప్తారు. ఇక విరూపాక్షి మనసులో నిజంగానే రూప రాజు బిడ్డని పేద రక్తం, బస్తీ రక్తం అని ఫీలై ఉంటే రాజుని ప్రేమించదు కదా ఇలా పనిమనిషి అయిన మందారం బిడ్డను ఎలా ఇంత దగ్గరకు తీసుకుందని అనుకుంటుంది. 

రాజు తల్లిదండ్రులతో కన్న బిడ్డని చంపుకోవాలి అనుకున్న మనిషి పరాయి బిడ్డని ఎలా చేరదీస్తారమ్మా ఇదంతా నటన అని చెప్తాడు. ఇంతలో అక్కడికి మందారం శవం కాల్చిన రోజు ఉన్న కాపరి అక్కడికి వచ్చి మందారం ఫొటో చూసి శవానికి నిప్పు పెట్టిన తర్వాత ఓ మనిషి ఆ శవాన్ని బయటకు తీయడం గుర్తు చేసుకొని ఈవిడకు తద్దినం పెడుతున్నారేంటి ఈవిడ బతికే ఉంది కదా అని అనుకంటాడు. ఆరోజు కాస్టికం మీద నుంచి బయటకు తీసిన మనిషి బతికే ఉందని వీళ్లకి తెలీదా అని అనుకుంటాడు. మందారం బతికే ఉందని చనిపోలేదని ఆయన వెళ్లి విజయాంబిక, దీపక్‌లకే చెప్పేస్తాడు. ఇద్దరూ షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఓ చోట మందారానికి వైద్యం జరుగుతుంటుంది. దీపక్ ఆ వ్యక్తి నిజం చెప్పకుండా పక్కకు తీసుకెళ్తాడు. 

విజయాబింక: ఏయ్ ఏం మాట్లాడుతున్నావయ్య ఐదు ఆరేళ్ల క్రితం చనిపోయిన ఆమె బతకడం ఏంటి మా కళ్ల ముందే చనిపోయింది కదా.
కాటికాపరి: నేను నా కళ్లతో చూశాను. నేను కాటి కాపరిని. ఆమె చితికి నిప్పు పెట్టిన తర్వాత ఆమెలో కదలిక వచ్చింది దాంతో నేను ఆమెను కాపాడాను. ఇంతలో అక్కడికి ఒకాయన వచ్చి ఆమెను తీసుకెళ్లాడు.

రాజు మందారం బాడీకి నిప్పు పెట్టిన తర్వాత రాఘవ ఆమెను తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి నిజం చెప్పడానికి వెళ్తే దీపక్ అడ్డుకుంటాడు. మేమే నిజం చెప్తామని ఆయన్ను పంపేస్తారు. మందారం ఎక్కడుంది? ప్రాణాలతో ఉంటే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి? మందారాన్ని తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఎవరు? అని తల్లీ కొడుకులు ఆలోచిస్తారు. మందారం గురించి ఎంక్వైరీ చేసి అది బతికే ఉంటే చంపేద్దామని అనుకుంటారు. మందారం ఆబ్దికం పూర్తయిపోతుంది. మందారం కొడుకు, రాజు వేరు వేరుగా పిండాలను చెరువులో వదులుతారు. ఇక రాజుని చూసిన రూప మనసులో రాజు నా చేయి వదిలేసిన నువ్వు మళ్లీ నా చేయి పట్టుకునేలా చేస్తానని అనుకుంటుంది. అందుకు కావాలనే నీటిలో పడిపోయినట్లు జారుతుంది. రాజు వచ్చి రూపని పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. రూప థ్యాంక్స్ చెప్తే ఈ పరిస్థితిలో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని అని అంటాడు. రూప మనసులో తొందర్లోనే నీలోని ప్రేమికుడిని బయటకు తీస్తా అనుకుంటుంది.

రాత్రి రాజు రూప పడిపోవడం తాను పట్టుకోవడం గుర్తు చేసుకుంటాడు. బంటీ రావడంతో పడుకోవడానికి తీసుకెళ్తాడు. ఇక దీపు రూపతో చాలా రోజుల తర్వాత నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు మమ్మీ అని అంటాడు. ఇద్దరూ పిల్లలకు కథలు చెప్తారు. రూప రాజు గురించి గొప్పగా చెప్తుంది. ఇక బంటీ మాత్రం రాజుకి రాణి లేదు నాన్న అని అంటాడు. అమ్మ గుర్తు రావడం లేదు కానీ నాన్నకి రాణి ఉండాలని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget