అన్వేషించండి

‘నంది’పై లొల్లి, వస్తున్నాడు ‘మోసగాళ్లకు మోసగాడు’ మళ్లీ, కోల్‌కతా గల్లీలో ‘భోళాశంకర్’ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

నంది అవార్డులపై లొల్లి, ‘భోళాశంకర్’ నుంచి మేడే అప్‌డేట్. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్నసినిమాలు.. ఇంకా ఎన్నో విశేషాలు మీ కోసం.

'భోళా శంకర్' మేడే స్పెషల్: టాక్సీ డ్రైవర్ గా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''భోళా శంకర్''. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరికొన్ని పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

‘ఢీ’ పేరు ఇస్తుంది, జబర్దస్త్ డబ్బులు ఇస్తుంది - సూసైడ్ సెల్ఫీ వీడియోలో చైతు మాస్టర్ ఆవేదన

ఢీ ప్రోగ్రామ్ పేరు ఇస్తుంది కానీ, సంపాదన తక్కువగా ఇస్తుంది. జబర్దస్త్ పేరుతోపాటు సంపాదన కూడాబాగా ఇస్తుంది. ఇదీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆవేదన. అయితే సంపాదనకంటే ఎక్కువ అప్పులు చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఢీ ప్రోగ్రామ్ తో పేరు వచ్చినా, సంపాదించుకోలేకపోతున్నామని, ఇల్లు, టీవీలు.. ఏవీ కొనుక్కోలేకపోయామని సెల్ఫీ వీడియోలో చెప్పారు చైతన్య. నెల్లూరులోని క్లబ్ లో ఆత్మహత్య చేసుకున్న చైతన్య సెల్ఫీ వీడియోని తన స్నేహితులకు పంపించాడు. ఆ తర్వాత ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

కృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్ - 4K క్వాలిటీతో ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్, ఎప్పుడో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివంగత సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగు సినిమాలకు సరికొత్త టెక్నాలజీ హంగులు తీసుకొచ్చిచ్చారు. తొలిసారి తెలుగు తెరకు కౌబాయ్ చిత్రాన్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. సుమారు 5 దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.  పద్మాలయా స్టూడియోస్  బ్యానర్ మీద నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

రెండు ప్రభుత్వాలకూ ‘నంది’ అవార్డులపై ఆసక్తి లేదు: నిర్మాత ఆది శేషగిరిరావు వ్యాఖ్యలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'నంది అవార్డులు' ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే ఎపీ ఎఫ్‌డీసీ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళీ వివాదాస్పద వ్యాఖ్యలను మర్చిపోకముందే సినీ నిర్మాత ఆది శేషగిరి రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే నంది అవార్డులను ప్రదానం చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పశ్చాతాపాలు లేవు, ప్రతీది ఒక పాఠమే - శోభితతో రిలేషన్‌‌షిప్‌పై నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అక్కినేని నాగ చైతన్య గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మంచి సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన హీరోగా తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని సక్సెస్ కొట్టినా, ఇప్పటికీ ఆయనకు అనుకున్న స్థాయిలో సాలిడ్ హిట్ పడలేదనే చెప్పుకోచ్చు. సినీ జీవితంతో పోల్చితే ఆయన వ్యక్తిగత జీవితం ద్వారానే బాగా వార్తల్లో నిలిచాడు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో తనతో పాటు హీరోయిన్ గా చేసిన సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం సంసారం సాఫీగానే జరిగినా, ఆ తర్వాత ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరికి వారు తమ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ తన విడాకులు, శోభితతో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలపై స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

బోనస్

ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలివే!

ఈ వారం (మే ఫస్ట్ వీక్) అనేక సినిమాలు థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఏయే సినిమాలు సందడి చేయనున్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget