అన్వేషించండి

OTT releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలివే!

ఈ వారం థియేటర్ లో చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీ ల్లో కూడా కొన్ని సినిమాలే సందడి చేయనున్నాయి.

ఈ వారం బాక్సఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామబాణం 

మ్యాచో హీరో గోపీచంద్ ,శ్రీవాస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ఇది.గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం,లౌక్యం మంచి విజయాలను అందుకోవడంతో.. తాజాగా వస్తున్న రామబాణం సినిమాపై మంచి అంచనాలున్నాయి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్,ట్రయిలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల,టిజి విశ్వ ప్రసాద్ నిర్మిచిన ఈ సినిమా కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా గా రూపొందింది.ఇక సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా,జగపతి బాబు,ఖుష్బూ,శుభలేఖ సుధాకర్ సచిన్ ఖేడేర్కర్,అలీ,వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉగ్రం 

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన సినిమా ఉగ్రం.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు.సినిమాలో అల్లరి నరేష్ సరసన  మీర్ నా హీరోయిన్ గా నటించింది.గతంలో నరేష్- విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'నాంది' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.
అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించిన ఈ మూవీ మే 5 న విడుదల కానుంది.

ఓటీటీ రిలీజెస్ 

నెట్ ఫ్లిక్స్ 

⦿ రమేష్ కాడూరి దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'మీటర్' సినిమా మే 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

⦿ బాలీవుడ్ హీరో రణబీర్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన 'తూ ఝూతి మే మక్కర్ ' సినిమా మే 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

⦿ ‘జ్యూయిష్ మ్యాచ్మేకింగ్’ అనే హాలీవుడ్ సినిమా మే 3 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

⦿ ‘లవ్ విలేజ్’ అనే ఇంగ్లీష్ మూవీ మే 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

⦿ క్వీన్ షార్లెట్ : ఏ బ్రిడ్జిర్టోన్ స్టోరీ అనే ఇంగ్లీష్ మూవీ మే 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

⦿ హాలీవుడ్ మూవీ ‘ది టైలర్’ సినిమా మే 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

హాట్ స్టార్ 

⦿ హాలీవుడ్ పాపులర్ స్టార్ వార్స్ ఫ్రాంచైజీ నుండి 'స్టార్ వార్స్: విజన్స్’ అనే  హాలీవుడ్ వెబ్ సిరీస్ సంబంధించి సీజన్ 2 మే 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

⦿ రెన్నెర్వేషన్స్ అనే ఇంగ్లీష్ మూవీ మే 3న  హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

⦿ 'కరోనా పేపర్స్'  అనే  మలయాళ చిత్రం మే 5 న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

⦿ 'సాస్ బహూ ఔర్ ఫ్లెమింగో' అనే హిందీ వెబ్ సిరీస్ మే 5 న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: అప్పుడు పూరీ, ఇప్పుడు సూరి - నమ్మిన హీరోలను నట్టేట ముంచేసిన స్టార్ డైరెక్టర్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh : ఒక్కోసారి ఏడ్చేదాన్ని... ఇప్పటికీ నాకు కొంచెం భయం - ట్రోలింగ్స్‌పై ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్స్ రియాక్షన్
ఒక్కోసారి ఏడ్చేదాన్ని... ఇప్పటికీ నాకు కొంచెం భయం - ట్రోలింగ్స్‌పై ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్స్ రియాక్షన్
Salman Khan : టాలీవుడ్ టీంతో బాలీవుడ్ కండల వీరుడు! - దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్
టాలీవుడ్ టీంతో బాలీవుడ్ కండల వీరుడు! - దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల లిస్ట్
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల లిస్ట్
Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
Embed widget