అన్వేషించండి

Naga Chaitanya: పశ్చాతాపాలు లేవు, ప్రతీది ఒక పాఠమే - శోభితతో రిలేషన్‌‌షిప్‌పై నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై నాగ చైతన్య స్పందించారు.

అక్కినేని నాగ చైతన్య గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మంచి సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన హీరోగా తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని సక్సెస్ కొట్టినా, ఇప్పటికీ ఆయనకు అనుకున్న స్థాయిలో సాలిడ్ హిట్ పడలేదనే చెప్పుకోచ్చు. సినీ జీవితంతో పోల్చితే ఆయన వ్యక్తిగత జీవితం ద్వారానే బాగా వార్తల్లో నిలిచాడు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో తనతో పాటు హీరోయిన్ గా చేసిన సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం సంసారం సాఫీగానే జరిగినా, ఆ తర్వాత ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరికి వారు తమ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు.

గత కొంత కాలంగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, సమంతతో విడాకుల తర్వాత చై చాలా బాధలో మునిగిపోయినట్లు ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై నాగ చైతన్య స్పందించాడు. సమంతతో విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంది? శోభితతో రిలేషన్ షిప్ గురించి కీలక విషయాలు వెల్లడించాడు.  

నాకే పశ్చాత్తాపం లేదు, దాని గురించి తెలియదు - నాగ చైతన్య

ఇటీవల తన తమ్ముడు అఖిల్ కు సంబంధించిన ‘ఏజెంట్’ సినిమా గురించి ఓ యూబ్యూబ్ ఛానెల్ కు చై ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో సమంతతో విడాకుల తర్వాత ఎమైనా పశ్చాత్తాపానికి గురయ్యారా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. "నా జీవితంలో ఎటువంటి పశ్చాత్తాపాలు లేవు. ప్రతిదీ ఒక పాఠం మాత్రమే” అని వివరించారు. అటు సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల గురించి కూడా స్పందించాడు. “దాని గురించి నాకేం తెలియదు” అని వెల్లడించారు. ‘ఏజెంట్’ సినిమా గురించి మాత్రమే మాట్లాడతానని వివరించాడు.

కెమెరాలకు చిక్కిన చైతన్య, శోభిత

తాజాగా లండన్ లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది.  అక్కడ నాగ చైతన్య ఒక చెఫ్ పక్కన పోజులిస్తుండగా, శోభిత తన ముఖాన్ని కెమెరాకు కపపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. వీరిద్దరూ గత ఆరు నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ జంట మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. గతంలోనూ రెండు మూడు సార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఇక ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉన్నారు.  నాగ చైతన్య చివరి సారిగా  ‘లాల్ సింగ్ చద్దా’లో కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.  శోభిత  తాజా విడుదలైన మణిరత్నం మూవీ  ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో నటించింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

Read Aslo:  ‘విమానం’ నుంచి సరికొత్త అప్ డేట్, మే డే సందర్భంగా అనసూయ స్టన్నింగ్ లుక్ రివీల్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dark Night OTT : వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?
వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?
Raaka Vs Shakti: మెహర్ ముందుచూపు... ఎన్టీఆర్ సినిమాలో విలన్ పేరు అదేగా
మెహర్ ముందుచూపు... ఎన్టీఆర్ సినిమాలో విలన్ పేరు అదేగా
Varanasi Update : శ్రీరాముడిగా మహేశ్ బాబు - వారణాసి నుంచి బిగ్ సర్ప్రైజ్‌ డేట్ ఫిక్స్?
శ్రీరాముడిగా మహేశ్ బాబు - వారణాసి నుంచి బిగ్ సర్ప్రైజ్‌ డేట్ ఫిక్స్?
Raaka Story : అల్లు అర్జున్ రాకా స్టోరీ ఏంటి? - సోషల్ మీడియాలో ట్రెండింగ్ థియరీస్ ఓసారి చూస్తే...
అల్లు అర్జున్ రాకా స్టోరీ ఏంటి? - సోషల్ మీడియాలో ట్రెండింగ్ థియరీస్ ఓసారి చూస్తే...

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BRS Politics: జగిత్యాల జంగ్ - జీవన్ రెడ్డి గులాబీ గూటికి.. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో చిచ్చు తప్పదా?
జగిత్యాల జంగ్ - జీవన్ రెడ్డి గులాబీ గూటికి.. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో చిచ్చు తప్పదా?
Assembly Elections 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
Chandra Babu: మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
Dark Night OTT : వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?
వివాహేతర సంబంధం... షాకింగ్ ఇన్సిడెంట్ - ఓటీటీలోకి పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్... ఎందులో చూడొచ్చంటే?
IPL 2026 DC VS GT Result Updates: గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
Raaka Vs Shakti: మెహర్ ముందుచూపు... ఎన్టీఆర్ సినిమాలో విలన్ పేరు అదేగా
మెహర్ ముందుచూపు... ఎన్టీఆర్ సినిమాలో విలన్ పేరు అదేగా
Lulu Mall: విజయవాడలో లూలు మాల్‌కు భూకేటాయింపులు రద్దు! కోర్టుకు తెలిపిన ప్రభుత్వం!
విజయవాడలో లూలు మాల్‌కు భూకేటాయింపులు రద్దు! కోర్టుకు తెలిపిన ప్రభుత్వం!
Amaravati Central Secretariat: అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం
అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం
Embed widget