అన్వేషించండి

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్'(Animal) మూవీ డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ వల్ల భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు(Dil Raju) మీడియా వేదికగా తెలియజేశారు. 'యానిమల్' మూవీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిందని అన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘యానిమల్‘, రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంటోంది. రెండు రోజుల్లో ఈ సినిమా సుమారు రూ. 250 కోట్ల రూపాయలను వసూళు చేసింది. రణబీర్ కెరీర్‏లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

యూట్యూబ్‌లో దుమ్ములేపిన 'సలార్' ట్రైలర్ - 'KGF2' తో పాటూ అన్ని రికార్డులు బద్దలు!
ప్రభాస్ 'సలార్' ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. సోషల్ మీడియా అంతా ప్రభాస్ మ్యానియా కొనసాగుతోంది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ రికార్డుల ఊచ కోత కోసింది. ఇప్పటివరకు టాప్ లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. డీటెయిల్స్ లోకి వెళితే.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా తెరకెక్కిన 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ తో అంచనాలను పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ దాన్ని తారస్థాయికి చేర్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి - శ్రీలంకలో రానా తమ్ముడి వివాహ వేడుకలు, పెళ్లి ఎప్పుడంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మరో అగ్ర కుటుంబంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. రీసెంట్ గా మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఇక త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా పెళ్లి వేడుక జరగబోతోంది. ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద సినిమా ఫ్యామిలీలో దగ్గుపాటి ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి హీరోలే కాదు ప్రొడ్యూసర్లు, దర్శకులు కూడా ఉన్నారు. ఇక దగ్గుబాటి వారసులుగా ఇప్పటి తరంలో దగ్గుబాటి రానా అగ్ర హీరోగా ఉండగా, తాజాగా అతని తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హనీమూన్‌కు వెళ్లిన స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆయన సతీమణి & హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎక్కడ ఉన్నారో తెలుసా? హనీమూన్ టూర్‌లో! అవును... ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. ఓ వారం లేదా 10 రోజుల పాటు టూర్ ఉండొచ్చని ఖబర్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget