Tollywood: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయడానికి కొన్ని సినిమాలు రాబోతున్నాయి.

FOLLOW US: 

'ఆర్ఆర్ఆర్' సినిమా రెండో వారం కూడా థియేటర్లలో రచ్చ చేస్తోంది. ఇప్పట్లో ఈ సినిమా హవా ఆగేలా లేదు. ఇదిలా ఉండగా.. ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయడానికి కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

గని: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి వంటి వారు కీలకపాత్రలు పోషించారు. 

View this post on Instagram
 
A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

డేంజరస్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లేటెస్ట్ సినిమా 'మా ఇష్టం(డేంజరస్)'. అప్సరా రాణి, నైనా గంగూలీలను హీరోయిన్లుగా పెట్టి ఈ సినిమాను రూపొందించారు. ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇండియాలో తొలి లెస్బియన్ సినిమాగా 'డేంజరస్' విడుదల కాబోతుంది. 

ఓటీటీ రిలీజెస్: 
స్టాండప్ రాహుల్: యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా 'స్టాండప్ రాహుల్'. శాంటో మోహన వీరంకి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 18న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

నెట్ ఫ్లిక్స్:

  • సూర్య నటించిన 'ఈటీ' సినిమా తమిళ వెర్షన్ ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎలైట్‌(వెబ్ సిరీస్) - ఏప్రిల్‌ 8
  • మెటల్‌ లార్డ్స్‌ - ఏప్రిల్‌ 8
  • ది ఇన్‌బిట్విన్‌ - ఏప్రిల్‌ 8

అమెజాన్ ప్రైమ్‌ వీడియో:

  • మర్డర్‌ ఇన్‌ అగోండా - ఏప్రిల్ 8
  • నారదన్‌ - ఏప్రిల్ 8

జీ5

  • ఎక్‌ లవ్‌ యా(కన్నడ) - ఏప్రిల్ 8
  • అభయ్‌ 3(హిందీ) - ఏప్రిల్ 8

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • ది కింగ్స్‌ మెన్‌ - ఏప్రిల్ 8
Published at : 05 Apr 2022 10:20 PM (IST) Tags: Ram Gopal Varma Varun tej Ghani Dangerous Movie

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Russia Ukraine War :  ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !

Complaint On Avanti Srinivas :